Technology
World's First Electric Flex Fuel Vehicle: పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు, గడ్కరీ లాంచ్ చేసిన బిఎస్6 హైబ్రిడ్ కారు ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyపెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు మార్కెట్లోకి వచ్చేసింది.కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని నేడు ఆవిష్కరించారు.
JioBharat 4G Phone: రూ. 999కే జియో భారత్ 4జీ ఫోన్, అమెజాన్‌లో కొనుగోలుకు రెడీగా ఉన్న ఫోన్, ఫీచర్లు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyటెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో నుంచి ఇటీవల వచ్చిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి గల వినియోగదారులు రూ.999 వద్ద ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Chandrayaan 3 Mission Update: ప్రజ్ఞాన్‌ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో
Hazarath Reddyచందమామ దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Rover) ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు.. రోవర్‌ రూట్‌ను మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో (ISRO) సోమవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో అప్‌డేట్‌ ఇచ్చింది.
Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.
Aditya-L1 Mission Launch Date:ఇక సూర్యునిపై వేట, సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యునిపై అధ్యయనం చేసే తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2, 2023న జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యుని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 మిషన్ సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి 11:50 గంటలకు ప్రయోగించనున్నారు.
Jio AirFibre: కేబుల్ లేకుండా జియో 5జీ స్పీడ్ నెట్, జియో ఎయిర్‌ఫైబర్‌‌ను లాంచ్ చేయబోతున్న రిలయన్స్,మరి ఎయిర్‌ఫైబర్‌ ధర ఎంత ఉంటుందో తెలుసా..
Hazarath Reddyరిలయన్స్ జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్తను చెప్పారు. సెప్టెంబర్‌ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
'Declare Moon a Hindu Rashtra': వీడియో ఇదిగో, శివశక్తి రాజధానిగా చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి, జిహాదీలు రాకుండా ఉండాలంటే అలా చేయాలని పిలుపునిచ్చిన స్వామి చక్రపాణి మహారాజ్‌
Hazarath Reddyఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Chandrayaan-3: చంద్రుడిపై ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసా? దక్షిణధృవంపై శరవేగంగా పనిచేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్, చందమామ ఉపరితలం గురించి అధ్యయనాలను ఇస్రోకు చేరవేత
VNSచంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది.
Aditya L1 Mission: చంద్రయాన్‌- 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో, ఇక సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగం, సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్‌-1 మిషన్ ప్రయోగిస్తున్నట్లు ప్రకటన
VNSచంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉత్సాహంతో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం (Aditya L1 Mission) చేపట్టనున్నది. సెప్టెంబర్‌ 2న ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మిషన్‌ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనున్నది.
Chandrayaan-3: సక్సెస్‌ఫుల్‌గా కొసాగుతున్న ప్రజ్ఞాన్ రోవర్‌ యాత్ర, ల్యాండర్ నుంచి 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్, మరిన్ని కీలక అంశాలు వెల్లడించిన ఇస్రో
VNSవిక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ (Rover Pragyan) తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా సుమారు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా ప్రయాణించినట్లు ఇస్రో తెలిపింది.
Flipkart Order Gone Wrong: మ్యాక్ బుక్ ఆర్డర్ పెడితే బోట్ స్పీకర్స్ వచ్చాయి, పార్సిల్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న స్టూడెంట్, కంపెనీ ఏమి చెప్పిందంటే..
Hazarath Reddyఆన్ లైన్ ఆర్డర్ ఓ భారతీయ విద్యార్థికి షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళితే.. అథర్వ ఖండేల్‌వాల్ అనే స్టూడెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగడంతో అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు.
Chandrayaan 3: ఎంత క్యూట్ గా దిగిందో.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా బయటకు వస్తుందో తెలిపే వీడియో ఇదిగో, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై మెల్లిగా..
Hazarath Reddyచందమామపై ప్రస్తుతం పలు పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించి కీలక వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది.
Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!
Rudraచంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Chandrayaan 3: ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ డ్యాన్స్ వీడియో పాతది, చంద్రయాన్-3 విజయానికి దానికి సంబంధం లేదని తెలిపిన పీటీఐ ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్‌ కావడంతో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, శాస్త్రవేత్తలు డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది వేరే ఈవెంట్ వీడియో అని PTI యొక్క ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సోమనాథ్‌తో పాటు మరికొందరు డ్యాన్స్‌ చేయడం కనిపించింది.
ISRO Chief on Aditya L-1 Mission: చంద్రుడు తర్వాత సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో, సూర్యుడిపై పరిశోధనలకు సెప్టెంబర్‌‌ మొదటివారంలో ఆదిత్య మిషన్‌ చేపడుతున్నట్లు వెల్లడి
Hazarath Reddyచంద్రయాన్–3 విజయంతో ఇస్రో దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ జోష్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై చేపట్టనున్న ఆదిత్య మిషన్‌ గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Anand Mahindra on Chandrayaan-3: మరుగుదొడ్లే లేని వీళ్లకి చంద్రయాన్ అవసరమా అంటూ బీబీసీ యాంకర్ అనుచిత వ్యాఖ్యలు, ధీటుగా కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
Hazarath Reddyచందమామను చేరుకున్న భారతావనిపై యావత్‌ ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చర్చా కార్యక్రమం చేపట్టింది. అందులో భారత్ గురించి యాకంర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది.
Elon Musk on Chandrayaan-3: సూపర్ కూల్ అంటూ చంద్రయాన్ 3 పై ఎలాన్ మస్క్ ట్వీట్, మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా రియాక్ట్ అయిన టెస్లా అధినేత
Hazarath Reddyచంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించాడు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్న ఆ పోస్టుల‌పై బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్(Elon Musk) స్పందిస్తూ..ఇది మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా రియాక్ట్ అయ్యారు.
Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్
Hazarath Reddyచంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.
Chandrayaan 3: చంద్రునిపై అన్వేషణ ప్రారంభించిన రోవర్, విక్రమ్ నుంచి బయటికొచ్చిన ల్యాండర్ వీడియో ఇదిగో, 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు
Hazarath Reddyచంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్‌ రోవర్ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది.
Tamil Nadu soil For Moon Mission: చంద్రయాన్‌-3 సాఫ్ట్ ల్యాండింగ్‌లో తమిళనాడు మట్టిది కీలక పాత్ర, ప్రయోగానికి ముందు ల్యాండర్ ట్రయల్స్‌లో నమక్కల్ మట్టి ఉపయోగించిన ఇస్రో
VNSనమక్కల్‌.. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైకి దాదాపు 400 కి.మీల దూరంలో ఉన్న ఊరు ఇది. ప్రపంచానికి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి మాత్రం చాలా ముఖ్యమైన ప్రాంతమిది. జాబిల్లి అధ్యయనం కోసం ఇస్రో (ISRO) చేపట్టిన ప్రయోగాల్లో నమక్కల్‌ మట్టి (Namakkal Soil) కీలక పాత్ర పోషించింది.