టెక్నాలజీ

Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న యాక్సెంచర్, ప్రధానంగా 5 కారణాలను చూపుతున్న కంపెనీ

Hazarath Reddy

టెక్ రంగం ఈ మధ్య కాలంలో అల్లకల్లోలంగా ఉంది. చాలా కంపెనీలు గతంలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. Google, Meta, Amazon వంటి సాంకేతిక దిగ్గజాల నుండి Dunzo, ShareChat వంటి సాపేక్షంగా కొత్త కంపెనీల వరకు తొలగింపులు ఇతర ఖర్చు తగ్గించే చర్యలు వేగంగా జరుగుతున్నాయి

TruthGPT: చాట్ జీపీటీకి పోటీగా ‘ట్రూత్ జీపీటీ’.. ఎలాన్ మస్క్ యోచన

Rudra

సెర్చ్ ఇంజిన్ డొమైన్ లో చాట్ జీపీటీ సృష్టిస్తున్న సంచలనాలు తెలిసిందే. చాట్ జీపీటీకి పోటీగా ట్రూత్ జీపీటీ పేరిట ఓ ఏఐ ప్లాట్ ఫామ్ ను తీసుకురానున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొన్నట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సంచలన ఫీచర్, ఇకపై ఫోటోలకు, వీడియోలకు Description జోడించుకోవచ్చు, అలాగే సొంత క్యాప్షన్ యాడ్ కూడా..

Hazarath Reddy

కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్‌ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్‌ చేసిన ఫొటోలు, వీడియోలకు Description జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్‌ ప్లే ద్వారా బీటా వర్షన్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Samsung Considering to Remove Google: గూగుల్‌కి బిగ్ షాక్, శాంసంగ్ ఫోన్లలో సెర్చ్ ఇంజిన్ తొలగిస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం

Hazarath Reddy

సామ్‌సంగ్ తన ఫోన్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్‌ను తొలగించడాన్ని పరిశీలిస్తోంది. ఈ నివేదిక తర్వాత సోమవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో Inc షేర్లు 4% పైగా పడిపోయాయి. బింగ్ కష్టాలను ఎదుర్కోవడం గూగుల్ సెర్చ్ ఇంజిన్ దూసుకుపోవడం వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Goldoson: గూగుల్ ప్లే స్టోర్‌లోకి చొరబడిన గోల్డోసన్ మాల్వేర్, 60 యాప్‌లలో హానికరమైన మాల్వేర్ కనుగొన్న నిపుణులు

Hazarath Reddy

గూగుల్ ప్లేలోకి 'గోల్డోసన్' అనే కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ చొరబడింది, ఇది మొత్తం 100 మిలియన్ డౌన్‌లోడ్‌లతో 60 చట్టబద్ధమైన యాప్‌లలో కనుగొనబడింది. హానికరమైన మాల్వేర్ భాగం థర్డ్-పార్టీ లైబ్రరీలో విలీనం చేయబడింది, డెవలపర్లు అనుకోకుండా మొత్తం అరవై యాప్‌లలోకి చేర్చబడ్డారు, BleepingComputer నివేదిస్తుంది.

Amazon Layoffs: అమెజాన్‌లో 27 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన, కీలక వ్యాఖ్యలు చేసిన సీఈఓ ఆండీ జాస్సీ,కారణాలు చెబుతూ అధికారిక వెబ్‌సైట్‌లో లేఖ పోస్ట్

Hazarath Reddy

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ సంస్థలో ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు.

Twitter: ఇకపై ట్విట్టర్ పోస్టుల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చిన ఎలాన్ మస్క్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఇన్ స్టా మాదిరిగానే ట్విట్టర్ లోనూ యూజర్లు తమ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించునే వెసులుబాటు కల్పించనున్నారు.ఈ మేరకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక విధివిధానాలను మార్చేస్తున్నారు.

Infosys Net Profit: లాభాల బాటలో ఇన్ఫోసిస్, నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.8 శాతం పెరిగి రూ.6,128 కోట్లకు చేరుకుందని తెలిపిన రెగ్యులేటరీ ఫైలింగ్

Hazarath Reddy

ఇన్ఫోసిస్ మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.8 శాతం పెరిగి రూ.6,128 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.

Advertisement

Google Layoffs: గూగుల్ ఉద్యోగులకు మరోసారి షాక్, త్వరలో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపిన సీఈఓ సుందర్ పిచాయ్, ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఏడాది మొదట్లో సుమారు 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. గూగుల్‌లో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తాజాగా ప్రకటించారు.

ChatGPT Fails JEE: ఆ పరీక్షలో ఫెయిలయిన చాట్‌జీపీటీ!జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో కేవలం 11 ప్రశ్నలకే సమాధానమిచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌

VNS

భారత ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది. AI-ఆధారిత ChatGPT జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. JEE ఎగ్జామ్ అనేది చాలా కష్టతరమైనది.

Google Fined: గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా, చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు రూ.260 కోట్లు ఫైన్ వేసిన దక్షిణకొరియా

VNS

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు (Google Fined) దక్షిణ కొరియాకు (South Korea) చెందిన యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్‌ (South Koreas Anti Trust Regulator) రూ.260 కోట్ల భారీ జరిమాన విధించింది. కొరియన్‌ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ (Gaming APP) మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్‌, దాని ప్రాంతీయ అనుబంద సంస్థలు అవకతవలకు పాల్పడినట్లు గుర్తించింది

CIBIL Score On Google Pay: గూగుల్ పేలో ఉచితంగా సిబిల్‌ స్కోరు చెక్ చేసుకోవచ్చని తెలుసా, ఈ స్టెప్స్ ద్వారా మీరు మీ సిబిల్ స్కోర్ GPAYలో చెక్ చేసుకోండి

Hazarath Reddy

గూగుల్‌పే యూజర్లు ఇక నుంచి సిబిల్‌ స్కోరు ఉచితంగా జీపేలో చెక్ చేసుకోవచ్చు. గూగుల్‌పే కూడా సిబిల్‌ స్కోరును ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

ChaosGPT: ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ChaosGPT, ఈ భూగ్రహాన్ని అంతం చేయడమే దాని లక్ష్యం, అసలు ChaosGPT అంటే ఏమిటి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

OpenAI ద్వారా అభివృద్ధి చేయబడిన శక్తివంతమైన సహజ భాషా ప్రాసెసింగ్ సిస్టమ్ GPT LLM ఆధారంగా రూపొందించబడిన సహాయకర ChatGPT చాట్‌బాట్ మీకు తెలిసి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేక ఉద్దేశాలతో మరొక చాట్‌బాట్ ఉందని వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అదే ChaosGPT.

Pear Therapeutics Layoffs: ఆగని ఉద్యోగా కోత, 170 మంది ఉద్యోగులను తొలగించిన పియర్ థెరప్యూటిక్స్, ప‌రిహారంగా 2 వారాల వేతనం

Hazarath Reddy

పీర్ థెర్యాప్యుటిక్స్‌కు ఈరోజు సంక్లిష్ట‌మైన దిన‌మ‌ని, విక్ర‌య ప్ర‌క్రియ ద్వారా ఆస్తుల‌ను అమ్మేందుకు క‌స‌ర‌త్తు సాగిస్తున్నామ‌ని, ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ సిబ్బంది సంఖ్య‌ను కుదిస్తున్నామ‌ని పీర్స్ సీఈవో కోరీ మెక‌న్ పేర్కొన్నారు.తొల‌గించిన ఉద్యోగులంద‌రికీ రెండు వారాల వేత‌నాన్ని ప‌రిహారంగా అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Apple Stores in India: ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటి కానున్నట్లు వార్తలు, తొలిసారిగా భారత్‌లో రెండు రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనున్న యాపిల్

Hazarath Reddy

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) భారత్‌లోని తన కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరికొన్ని రోజుల్లో భారత్‌లో తొలి రిటైల్‌ స్టోర్‌ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది

Elon Musk Started Following PM Modi:పీఎం నరేంద్ర మోడీని ఫాలో అవుతున్న ఎలాన్ మస్క్, తన ట్విట్టర్ పేజీలో తాజాగా వెల్లడి

Hazarath Reddy

ఎలోన్ మస్క్ ఇప్పుడు పీఎం నరేంద్ర మోడీని అనుసరిస్తున్నారు. టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫాలో అవుతున్నట్లుగా తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు.

Advertisement

WhatsApp New Feature: ఇకపై వాట్సాప్ స్టేటస్‌ ను అక్కడ కూడా షేర్ చేసుకోవచ్చు, కొత్త ఫీచర్ తీసుకువచ్చిన మెటా, యూజర్లకు డిఫరెంట్ ఎక్స్‌పీరెన్స్ ఇచ్చేందుకు సిద్ధం

VNS

వాట్సాప్ యూజర్లు (Whatsapp Users) తమ స్టేటస్ అప్‌డేట్‌లను యాప్ నుంచి మారకుండానే Facebook స్టోరీలకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను రెండు ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు (Instagram)లో మాత్రమే తమ స్టేటస్ షేర్ చేసుకునే వీలుంది.

Twitter Bird is Back: ట్విట్టర్‌ పిట్ట మళ్లీ సొంత గూటికి, డోజీ మీమ్‌ను మార్చి మళ్లీ పిట్టను లోగోగా పెట్టిన సీఈఓ ఎలాన్ మస్క్

Hazarath Reddy

New Rules for Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ కోసం కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి, కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్ర ఐటీ శాఖ, బెట్టింగ్,జూదం లేని గేమ్స్‌కే అనుమతి

Hazarath Reddy

భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలు ప్రకటించింది. బెట్టింగ్, జూదం నిర్వహించే ఆన్ లైన్ గేమ్స్ ను నిషేధిస్తామని ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విషయం నిర్థారించేందుకు కేంద్రం కొన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్ఓ) నియమిస్తుందన్నారు.

Dunzo Layoffs: ఆగని లేఆఫ్స్, 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో

Hazarath Reddy

కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో తాజా ఫండింగ్ రౌండ్‌లో $75 మిలియన్లు సేకరించిన తర్వాత కనీసం 30 శాతం మంది ఉద్యోగులను, దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించింది.క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ దాని 50 శాతం డార్క్ స్టోర్‌లను కూడా మూసివేస్తుంది

Advertisement
Advertisement