టెక్నాలజీ

SBI Users Alert: మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది, ఈ మెసేజ్ వస్తే రెస్సాండ్ కావొద్దని హెచ్చరికలు జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు (SBI Users Alert) జారీ చేసింది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది.

IAF 3rd On Global Ranking: పాకిస్తాన్, చైనాలకు భారీ షాక్, అత్యంత శక్తివంతమైన వైమానిక దళం జాబితాలో భారత్ మూడవస్థానం, 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించిన WDMMA

Hazarath Reddy

భారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వివిధ వైమానిక సేవల యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయు శక్తి సూచికలో మూడవ స్థానంలో నిలిచింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఎక్కడా లేదు. అమెరికా, రష్యాల తర్వాత భారత వైమానిక దళం మూడో స్థానంలో ఉంది.

5G Call Tested: దేశంలో 5జీ విప్లవం, 5జీ టెస్ట్‌ కాల్‌ విజయవంతం, ఐఐటీ మద్రాస్‌లో పరీక్షించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో 5జీ విప్తవం రాబోతోంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్‌ కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్‌ టూ ఎండ్‌ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్‌ చేశారు.

Bharti Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్, పెరగనున్న టారిఫ్ ధరలు, ఏఆర్‌పీయూ రూ.200 మార్కును దాటగలదని తెలిపిన దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌

Hazarath Reddy

ఎయిర్‌టెల్‌ యూజర్లకు కంపెనీ నుంచి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్‌ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Whatsapp: వాట్సాప్ నుంచి సూపర్ ఫీచర్, గ్రూపులో నుంచి ఎవరికీ తెలియకుండా లెఫ్ట్ అయిపోవచ్చు, గ్రూపు అడ్మిన్ల‌కే మాత్రమే ఆ విషయం తెలుస్తుంది

Hazarath Reddy

వాట్సాప్ గ్రూపుల నుంచి బ‌య‌ట‌ప‌డాలనుకుంటున్నారా..అయితే అందులో ఉన్న మీ స్నేహితులు ఫీల్ అవుతారనే భయం ుంటుంది. అయితే ఇప్పుడు వాట్సప్ (Whatsapp) కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. అన్‌వాంటెడ్ గ్రూప్స్ నుంచి యూజ‌ర్లు స‌భ్యుల‌కు తెలియ‌కుండా బ‌య‌ట‌ప‌డే (leave groups silently) స‌రికొత్త ఫీచ‌ర్‌పై వాట్సాప్ క‌స‌ర‌త్తు సాగిస్తోంది.

Moto G71s 5G: తక్కువ ధరకే మోటోరోలా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్, Moto G71s 5Gని విడుదల చేసిన కంపెనీ, ధర, ఫీచర్లు మీకోసం

Hazarath Reddy

Moto G71s 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలైంది. ఇది G సిరీస్‌లో కంపెనీ యొక్క కొత్త ఫోన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో డిస్‌ప్లేను అందిస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ప్యాక్ చేయబడింది. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించిన Moto G71 5G కంటే కొత్త పరికరం కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందింది.

Google: గూగుల్ బిగ్ షాక్, ప్లే స్టోర్ నుండి తొమ్మిది లక్షల యాప్స్‌ను డిలీట్ చేసేందుకు రెడీ అయిన టెక్ దిగ్గజం, అదే బాటలో ఆపిల్ కంపెనీ

Hazarath Reddy

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను అప్‌ చేయాలని లేదంటే వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్‌ను హెచ్చరించినా యాప్స్‌ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మిది లక్షల యాప్స్‌ను (Google to remove nearly 900,000 abandoned apps) తొలగించేందుకు రెడీ అయింది.

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే

Hazarath Reddy

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.

Advertisement

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం, ఈ నియమాలు పాటిస్తే గ్రహణం దుష్ప్రభావాలు ఉండవు, జ్యోతిష్య శాస్త్రంలో చూపించిన కొన్ని పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం

Hazarath Reddy

నేడు యాధృచ్చికంగా ఒకేసారి చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ వచ్చాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం (Lunar Eclipse 2022) మే 16న ఏర్పడగా... అదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఉదయం 7.02గం. నుంచి మధ్యాహ్నం 12.20 గం. మధ్య చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించలేదు.

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే16 తేదీ ఏర్పడనుంది. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది.

BrahMos Missile: బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

Hazarath Reddy

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది.

Google: గూగుల్‌లో ఈ మూడు విషయాలు వెతికితే జైలుకే, సైబర్ క్రైం పోలీసులు వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళతారు, అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి

Hazarath Reddy

ప్రపంచమంతా డిజిటల్‌ మయమైపోమైంది.ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటాం. గూగుల్‌, యూట్యూబ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, బైడూ, యాండెక్స్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్‌ వైపే మొగ్గు చూపుతారు.

Advertisement

Bill Gates Covid: పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నా..కరోనా బారీన పడిన బిల్ గేట్స్, పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌ చేశారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు.

Samsung 6G: శాంసంగ్ నుంచి 6G టెక్నాలజీ నెట్‌వర్క్, టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న కొత్త టెక్నాలజీ, 5G కన్నా 50 రెట్ల స్పీడ్

Krishna

వైర్‌లెస్ కనెక్షన్లు వంద సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టబడ్డాయి. ఈ రోజు మన ఫోన్ యొక్క నెట్‌వర్క్ 5G స్పీడ్‌తో పనిచేయడం ప్రారంభించింది, ఇది చాలా వేగంగా ఉంటుంది. నెట్‌వర్క్ 5G కంటే వేగంగా రాబోతోంది. Samsung 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే పనిని ప్రారంభించింది.

Vodafone Idea: వొడాఫోన్ నుంచి సూపర్ ప్లాన్, రూ.82తో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉచితం

Hazarath Reddy

వొడాఫోన్ ఐడియా పలు ప్రయోజనాలతో కూడిన రూ.82 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 28 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు.

'Want Free Netflix Subscription': నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా కావాలా.. అయితే మీరు ఈ ఆఫర్ వినియోగించుకోవాల్సిందే, కంపెనీ అందిస్తున్న బంపరాఫర్ ఏంటో చూద్దాం

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను యూజర్లు ఫ్రీగా యాక్సెస్‌ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్‌ ను కంపెనీ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

Bill Gates: మళ్ళీ పెళ్లికి రెడీ అంటున్న బిల్ గేట్స్, పిల్లలకు దూరంగా ఉండడం చాలా బాధగాఉందని తెలిపిన వ్యాపార దిగ్గజం, మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధమని సంకేతాలు

Hazarath Reddy

చాలా రోజుల తర్వాత అమెరికా వ్యాపార దిగ్గజం, Microsoft సహవ్యవస్థాపకుడు Bill Gates తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై సండే టైమ్స్‌తో స్పందించాడు. విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్‌ (Microsoft co-founder Bill Gates) ఆవేదన వ్యక్తం చేశాడు.

Monthly Recharge Plans: అదిరిపోయే నెల వారి ప్లాన్లు తీసుకువచ్చిన టెల్కోలు, మీ నెట్వ‌ర్క్ ప్లాన్ ఏదో సెలక్ట్ చేసుకోండి 

Hazarath Reddy

Trai ఆదేశంతో టెలికం కంపెనీలు నెలవారీ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఒక్కో కంపెనీ ఒకటికి మించిన రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టాయి. 30 రోజులు (Monthly Recharge Plans), లేదా నెలవారీ ప్లాన్ ను తీసుకురావాలని ట్రాయ్ లోగడే టెలికం కంపెనీలను ఆదేశించడం తెలిసిందే.

Google Search Mobile :గూగుల్ సెర్చ్‌లో మీ మొబైల్ నెంబర్ ఉందా? వెంటనే డిలీట్ చేయండి, లేకపోతే మీకే డేంజర్, గూగుల్ స్టోర్ నుంచి మీ పర్సనల్ డీటైల్స్ ఇలా తొలగించండి

Naresh. VNS

గూగుల్ యూజర్ల అభ్యర్థనల మేరకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఫోన్ నెంబర్లు (Phone Numbers), చిరునామా వంటి వివరాలను డిలీట్ (Delete) చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ఆర్థికపరమైన వివరాలను మాత్రమే డిలీట్ చేయమని అభ్యర్థనలు వచ్చేవి.. క్రెడిట్ కార్డు (Credit Card), డెబిట్ కార్డు (Debit card) వివరాలను గూగుల్ డిలీట్ చేస్తోంది.

Elon Musk: ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన, ఈ సారి భారీ ధరకు కోకా కోలాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడి

Hazarath Reddy

టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే 44 బిలియన్‌ డాలర్ల డీల్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్‌ తాజాగా కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు.

Advertisement
Advertisement