సైన్స్
Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్‌ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు
Hazarath Reddyరాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.
Lisa on Chandrayaan-3: చంద్రయాన్ 3 గురించి వార్తలు చదువుతున్న AI యాంకర్ LISA, వీడియో ఇదిగో..
Hazarath ReddyAI యాంకర్ 'LISA' చంద్రయాన్-3 యొక్క భాగాలు, వాటి పనితీరు గురించి వివరిస్తుంది. ఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసిన సంగతి విదితమే. తాజాగా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 3 ప్రయోగం మీద వార్తలను చదువుతున్న వీడియోని ఓటీవీ షేర్ చేసింది.
ISRO Research on Moon: చంద్రయాన్ నుంచి చంద్రయాన్ 3 దాకా, చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు సాగాయి ఇలా..
Hazarath Reddyచందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా చంద్రుడు దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
Chandrayaan-3 Highlights: చంద్రునిపై చంద్రయాన్ -3 దిగబోయేది ఇక్కడే, 24 రోజులపాటు భూకక్ష్యలోనే ప్రయాణం, చంద్రయాన్ -3 మిషన్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyచందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
Chandrayaan 3: హల్లో చందమామ, మీ దగ్గరకు వస్తున్నాం, హనుమంతుడు భారత జెండాతో చంద్రయాన్ 3 మిషన్ తీసుకువెళుతున్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.
Chandrayaan 3 Launched: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు, చంద్రయాన్-3 ద్వారా భారతీయుల కలలు సాకారం చేసారంటూ ట్వీట్
Hazarath Reddyప్రస్తుత ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు, "భారత అంతరిక్ష ఒడిస్సీలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని స్క్రిప్టు చేసింది
'Congratulations India': కంగ్రాట్స్ ఇండియా, కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్
Hazarath Reddyశ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది.
Chandrayaan-3 Launched: కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3, ఇస్రోలో అంబరాన్నంటిన సంబరాలు, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మిషన్
Hazarath Reddyశ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది
Chandrayaan-3 Launched: వీడియో ఇదిగో, ఆగ‌స్టు 23వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై చంద్ర‌యాన్‌-3 దిగే ఛాన్సు, నింగిలోకి దూసుకెళ్లిన ఎల్ఎంవీ3 రాకెట్‌
Hazarath Reddyశ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది
Chandrayaan-3 Launched Video: వీడియో ఇదిగో, నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3, గగనంలో మిషన్ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఇస్రో బృందం
Hazarath Reddyరాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Chandrayaan-3 Launched Video: వీడియో ఇదిగో, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి చంద్రయాన్ 3, గురి తప్పొద్దనే పట్టుదలతో సకల జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో
Hazarath Reddyరాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Chandrayaan-3 Mission: వీడియో ఇదిగో, జాతీయ జెండాలు చేతపట్టుకుని చంద్రయాన్ 3ని వీక్షిస్తున్న లక్షలాది మంది ప్రజలు, కాసేపట్లో నింగిలోకి చంద్రయాన్ మిషన్
Hazarath Reddyమరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది.
Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 ప్రయోగం ప్రత్యక్షంగా చూడాలనుకుంటే లింక్ ఇదిగో, ఇస్రో యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీక్షించండి
Hazarath Reddyమరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది.
Chandrayaan 3: 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి చంద్రయాన్, గుడ్ లక్ అంటూ వెలువెత్తుతున్న సందేశాలు
Hazarath Reddyమరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీ(PM Modi)తో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్‌ ’ సందేశాలు వస్తున్నాయి.
Chandrayaan 3: వీడియో ఇదిగో, 500 స్టీల్ గిన్నెల‌తో చంద్రయాన్ 3 నమూనా, విజ‌యీ భ‌వ అంటూ ఒడిశా పూరీ బీచ్‌లో సాండ్ ఆర్ట్ వేసిన సుద‌ర్శ‌న ప‌ట్నాయ‌క్
Hazarath Reddyచంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) మ‌రికొన్ని గంట‌ల్లో నింగిలోకి దూసుకుపోనుంది. ఈ నేప‌థ్యంలో ఒడిశాకు చెందిన సైక‌త శిల్పి సుద‌ర్శ‌న ప‌ట్నాయ‌క్ .. చంద్ర‌యాన్ న‌మూనా శిల్పాన్ని పూరీ బీచ్‌లో వేశారు.సుమారు 22 ఫీట్ల పొడువుతో .. చంద్ర‌యాన్‌-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయ‌న 500 స్టీల్ గిన్నెల‌ను వాడారు. విజ‌యీ భ‌వ అంటూ ఆ సైక‌త శిల్ప‌పై సందేశం రాశారు. వీడియో ఇదిగో..
Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!
Rudraఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.
Rafales Fighter Aircraft: దాదాపు రూ. 90 వేల కోట్ల డీల్, 26 రఫేల్ యుద్ధ విమానాల‌కు ర‌క్ష‌ణ శాఖ గ్రీన్‌సిగ్న‌ల్‌
Hazarath Reddyరెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో పలు ఒప్పందాలు కుదర్చుకోనున్నారు. ఇందులో భాగంగా కొత్త‌గా 26 రఫేల్ యుద్ధ విమానాల‌(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి ఇచ్చింది.
Chandrayaan-3: వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చంద్ర‌యాన్‌-3 ప్ర‌తిమ‌, శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఇస్రో చైర్మెన్, రేపే చంద్రయాన్ -3 ప్రయోగం
Hazarath Reddyరేపు మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ ద్వారా చంద్ర‌యాన్‌-3ను నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. యోగం స‌క్సెస్ కావాల‌ని కోరుతూ ఇవాళ ఉద‌యం ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌.. తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Dukaan Replaces Staff With Ai Chatbot: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో భారీగా ఊడిన ఉద్యోగాలు, 90 శాతం ఎంప్లాయిస్‌ను తీసేసిన దుకాన్ కంపెనీ
VNSచాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (Artificial intelligence) టూల్స్ రాకతో ఉద్యోగుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఏఐ బాట్స్ (AI bots) ను భర్తీ చేసుకుంటాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు పర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.
Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..
Hazarath Reddyచంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది