Science

Earth Shape: భూమి గుండ్రంగా లేదట.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురణ.. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని వెల్లడి.. గురుత్వాకర్షణ శక్తే అందుకు కారణమని వివరణ

Jai K

భూమి గుండ్రంగా ఉంటుందని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అంతకుముందు, భూమి బల్లపరుపుగా ఉండేదన్న వాదనలను, భూమి గుండ్రంగా ఉంటుందన్న సిద్ధాంతాలు కొట్టిపారేశాయి. అయితే, ఇప్పుడు భూమి గుండ్రంగా లేదంటూ సరికొత్త అధ్యయనం తెరపైకి వచ్చింది.

Two Headed Snake: రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!

Jai K

తల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు.

Surya Grahan 2022: అక్టోబర్ 25న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం, కల్లోలంగా మారనున్న ఆ మూడు గ్రహాలు, ఈ ఆరు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి. అక్టోబర్ నెలలో, 2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం (Surya Grahan 2022) కూడా జరగబోతోంది.

North Korea: జపాన్‌‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌–ఉన్‌

Hazarath Reddy

నార్త్‌ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Mangalyaan Mission Over: మార్స్ మీద మంగళ్ యాన్ కథ ముగిసింది, గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించిన ఇస్రో, 8 సంవత్సరాల పాటు సేవలందించిన మామ్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంగారక (mars) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ (Mangalyaan Mission Over) ముగిసింది.

Light Combat Helicopters: ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ప్రత్యేకతలు ఇవే, కంటికి కనపడనంత వేగంతో శత్రువుల నుంచి తప్పిచుకునే సామర్థ్యం దీని సొంతం

Hazarath Reddy

దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను (Prachanda) జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) ప్రవేశపెట్టారు.

Light Combat Helicopters: ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేడు వాయుసేనలో ప్రవేశపెట్టనున్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

Hazarath Reddy

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను నేడు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వేదికగా ఇవి ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి.

Electric Plane: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది.. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు.. (వీడియోతో)

Jai K

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'.

Advertisement

DART Test Success: ‘డార్ట్’ ప్రయోగం విజయవంతం! నాసా పరిశోధకుల ఆనందహేళ.. ఈ ప్రయోగం వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే?

Jai K

భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) ను నాసా విజయవంతంగా పూర్తి చేసింది.

Miracle in Sky: నేడు నింగిలో అరుదైన పరిణామం.. భూమికి చేరువగా రానున్న గురు గ్రహం.. 59 ఏళ్ల తర్వాత పునరావృతం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే

Jai K

నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది.

Cloned wild Arctic wolf: చైనాలో తొలిసారిగా క్లోనింగ్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు, మరో ఆర్కిటిక్ తోడేలు త్వరలో బయటకు..

Hazarath Reddy

ప్రపంచంలోని తొలిసారిగా క్లోన్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు బీజింగ్ ఆధారిత జన్యు సంస్థ యొక్క ల్యాబ్‌లో పుట్టిన 100 రోజుల తర్వాత వీడియో Mon ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి మాయ అని పేరు పెట్టారు.

Asteroid terror: గంటకు 62 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ కంటే ఎక్కువ పొడవు.. ఏమవుతుందో??

Jai K

భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ఆర్ఎక్స్3.. 2005లోనూ ఓసారి భూమి సమీపానికి వచ్చిన గ్రహశకలం.. భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్న ఆర్ఎక్స్3

Advertisement

Noodle Soup Train: నూడుల్స్ సూప్ తో రైలు నడిపారు.. జపాన్ లో సరికొత్త ప్రయోగం.. వీడియో ఇదిగో

Jai K

రామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాల నుంచి బయో డీజిల్.. రసాయనాలతో శుద్ధి చేసి రూపొందించిన నిపుణులు.. దానితో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన జపాన్ రైల్వే అధికారులు

App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..

Jai K

కృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.

Rice cultivated in space: రోదసి సాగులో చైనా గ్రాండ్ సక్సెస్.. అంతరిక్ష కేంద్రంలో వరిని పెంచేశారు మరి.. వీడియో చూసెయ్యండి..

Jai K

జీరో గ్రావిటీ ల్యాబ్‌లో, రోదసిలో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసిన చైనా.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో

Synthetic Embryo: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం

Jai K

ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు.

Advertisement

Viral Video: వీఎఫ్ఎక్స్ లో కూడా ఇంతటి అద్భుతాన్ని సృష్టించలేరేమో.. ఆకాశంలో కిరీట హరివిల్లు సందడి.. చైనీయుల ఆనందహేల.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!

Jai K

చైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బులు స్థానికులను సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

Water on Earth: భూమి మీద నీరు ఏర్పడటానికి కారణం ఏంటో చెప్పిన జపాన్ పరిశోధకులు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Jai K

భూమి మీద ఇంత మొత్తంలో నీళ్ళు ఏర్పడటానికి కారణం గ్రహశకలాలేనని చెబుతున్న జపాన్ పరిశోధకులు.. ఎలా?

Independence Day 2022: హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేష‌న్ నుంచి భారత్ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు వెల్లడి

Hazarath Reddy

రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయన స్పందిస్తూ భార‌త్ స్వాతంత్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంద‌ని, స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ దేశ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇక త‌న తండ్రికి చెందిన హైద‌రాబాద్ న‌గ‌రం దివ్యంగా వెలుగుతోన్న‌ట్లు రాజా చారి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?

Jai K

రాకెట్‌ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.

Advertisement
Advertisement