Newyork, April 2: దక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో (America) టోర్నడో (Tornado) బీభత్సానికి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడో కారణంగా బలమైన సుడి గాలులు వీస్తూ, భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తూ పట్టణాలు, నగరాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇల్లినాయిస్‌లో మరో నలుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 21కి పెరిగింది. టోర్నడో ప్రభావం టెనెస్సీ కౌంటీలో ఎక్కువగా ఉంది.
🇺🇸 At least 600 people were injured due to tornadoes that hit the US state of Arkansas, according to the local 5news TV channel.
The main blow of the elements fell on the city of Little Rock. A lot of destruction is known. pic.twitter.com/FWnHPw3I3M
— marina alikantes (@Marianna9110) April 1, 2023
21 Dead After Devastating Tornadoes, Storms Sweep Through US States https://t.co/hfDVukkThC via @ndtv
— Ajit Kumar (@Nathealings) April 2, 2023
దాదాపు 50 మిలియన్ల మందికిపైగా టోర్నడో ప్రభావానికి గురైనట్టు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. అక్కడ వాహనాలు బొమ్మల్లా ఎగిరిపోగా, భవనాలు కుప్పకూలాయి. చెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 రాష్ట్రాల్లో టోర్నడో ప్రభావం కనిపించింది.