World
Earthquake Hits New Zealand: న్యూజిలాండ్ సమీపంలో భారీ భూకంపం, న్యూజిలాండ్, ఫిజీ సహా పలుదేశాలకు సునామీ అలర్ట్, రిక్టర్ స్కేల్‌పై 7.0గా తీవ్రత నమోదు
VNSన్యూజిలాండ్ సమీపంలో భూకంపం (Earthquake Hits) సంభవించింది. పసిఫిక్ సముద్రంలో భూమి కంపించిటనట్లు యూఎస్‌జీఎస్ (USGS) తెలిపింది. కెర్మెడిక్ ఐలాండ్స్ సమీపంలో భూకంపం వచ్చినట్లు నమోదైంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదైంది. దీంతో సముద్రంలో చిన్నపాటి సునామీ అలలు (Small Tsunami) ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.
Arunachal Integral Part of India: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం, దాన్ని చైనా నుంచి కాపాడుకునేందుకు భారత్‌కు తోడుగా ఉంటామని తెలిపిన అమెరికా
Hazarath Reddyఅరుణాచ‌ల్ ప్ర‌దేశ్(Arunachal pradesh) ఇండియ‌న్ భూభాగంలోనే ఉందని, భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న మెక్‌మోహ‌న్ లైన్‌(Macmohan line)ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా భావిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరిక‌న్ సేనేట్ తీర్మానం చేసింది
Kim Jong Un: తన గురించి గూగుల్‌లో వెతికినందుకు గూఢాచారికి ఉరిశిక్ష, ఉత్తరకొరియాలో సొంత అధికారినే చంపించిన కిమ్ జోంగ్ ఉన్
VNSప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్ ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడడ్డారు. ఇంకేముంది? ఇది దేశద్రోహం కింద జమకట్టింది కిమ్ ప్రభుత్వం. ఈ ఏజెంట్లలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది కిమ్ ప్రభుత్వం. ఇక మిగిలినవారిని ఆయా పదవుల నుంచి తీసివేసింది.
Apple Delaying Employee Bonuses: ఆపిల్ కంపెనీపై ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్, ఈ సారి ఉద్యోగులకు బోనస్ లేనట్టే, కొత్త ఉద్యోగులను కూడా తీసుకోని టెక్ దిగ్గజం
VNSఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో టెక్ కంపెనీలకు (Tech compenies) కష్టాలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదేబాటలో పయనిస్తోంది ఆపిల్ కంపెనీ (Apple INC). ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ ను నిలిపివేసింది
Florida Shocker: క్లాసురూంలో స్టూడెంట్‌తో కలిసి నగ్నంగా కామదాహం తీర్చుకుంటున్న లేడీ టీచర్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్కూలు మేనేజ్ మెంట్..
kanhaచదువు చెప్పాల్సిన ఓ టీచర్ తన స్టూడెంట్ తో కామదాహం తీర్చుకుంది. పాఠాలు చెప్పాల్సిన పిల్లాడితో శృంగార కార్యం కొనసాగించింది. స్కూల్‌ గదిలో ఎవరు లేని సమయంలో మైనర్ కుర్రాడితో రాసలీలలు నడిపింది. చివరికి ఆ టీచర్ అడ్డంగా బుక్ అయి.. జైలు పాలయ్యింది.
Natu Natu Song: నాటు నాటు పాట నాకు నచ్చలేదు, కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు, అదొక పాటేనా...వాయింపుడు తప్ప ఏముంది అందులో..
kanhaఓవైపు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో నాటు నాటు పాటను ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఆ పాట అంత బాలేదా అంతగా బాలేదని సాక్షాత్తు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.
UK: జైల్లోనే సెక్స్ దుకాణం పెట్టేశారు, రోజూ రాత్రిపూట ఖైదీలతో శృంగారంలో పాల్గొన్న 18 మంది మహిళా గార్డులు, వారిని విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyయూకేలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైదీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నందుకు బ్రిటన్‌లోని అత్యంత సురక్షితమైన జైలులో ఉన్న 18 మంది మహిళా గార్డులను ఉద్యోగాల నుంచి తొలగించారు అధికారులు.
Vodafone Job Cut: 1000 మంది ఉద్యోగులను తొలగించనున్న వొడాఫోన్ సంస్థ, ఉద్యోగులకు తప్పని తిప్పలు..
kanhaఇటలీలో 1000 మందిని తొలగించబోతున్నట్లు వొడాఫోన్ తెలిపింది. అంటే ఇటలీలోని మొత్తం శ్రామిక శక్తిలో ఐదవ వంతు ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.
Oscars 2023: వయసు కాదు టాలెంట్ ముఖ్యమని నిరూపించిన స్టార్స్, 60 ఏళ్ల వయసులో ఉత్తమనటిగా మిచెల్ యాహ్ ఆస్కార్ అవార్డు, 54 ఏళ్ళ వయసులో ఉత్తమ నటుడిగా బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ ఆస్కార్ అవార్డు
Hazarath Reddyఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మూవీ స్టార్ మిచెల్ యోహ్ (Michelle Yeoh wins) , ఆసియా ప్రాతినిధ్యం కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో ఉత్తమ నటి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఆమె గత సంవత్సరంలో అత్యుత్తమ మహిళా నటనా ప్రదర్శన రేసులో కేట్ బ్లాంచెట్ ( తార్ ), మిచెల్ విలియమ్స్ ( ది ఫేబుల్‌మాన్స్ ) వంటి వారిని ఓడించింది .
Cyclone Freddy: మలావిని అతలాకుతలం చేసిన ఫ్రెడ్డీ తుపాను.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి విరుచుకుపడిన తుపాను.. 100 మందికిపైగా మృత్యువాత.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Rudraఆఫ్రికా దేశం మలావిని తుపానులు కుదేలు చేస్తున్నాయి. ఫ్రెడ్డీ తుపానుతో మలావి అతలాకుతలం అవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Oscars 2023: వీడియో ఇదిగో..తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో సంగీతం ధ్వనిస్తుంది, ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని మాటలతో వివరించిన చంద్రబోస్
Hazarath Reddyఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
Oscars 2023: 40 ఏళ్ళ క్రితమే భారత్‌కు తొలి ఆస్కార్ అవార్డు, ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఎవరెవరు, ఎప్పుడు ఆస్కార్ అందుకున్నారో ఓ సారి చూద్దామా..
Hazarath Reddyలాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ఈరోజు మరోసారి ఇండియా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటునాటు' పాట అవార్డును కైవసం చేసుకోగా... బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అవార్డును గెలుపొందింది.
UK Cuts Diplomatic Jobs: ఆర్థిక మాంద్య సంక్షోభమేనా.., దౌత్య పోస్టులను తగ్గించుకుంటోన్న బ్రిటన్, ఇటీవలి కాలంలో 50 శాతం వరకు తగ్గించుకున్న యుకె
Hazarath Reddyభారత్, పాకిస్థాన్, చైనా వంటి కీలకమైన ఇండో-పసిఫిక్ దేశాలకు సంబంధించి బ్రిటీష్ ఆధారిత దౌత్య పోస్టులను ఇటీవలి సంవత్సరాలలో 50 శాతం వరకు తగ్గించినట్లు UK ప్రభుత్వ కొత్త గణాంకాలు చెబుతున్నాయి.
Influenza Outbreak in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్, వణికిస్తున్న కొత్త ఫ్లూ ఇన్‌ఫ్లూయెంజా కేసులు, జియాన్ ఫ్రావిన్స్‌లో కరోనా తర్వాత తొలిసారిగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు
Hazarath Reddyచైనాలో కరోనా తర్వాత మళ్లీ కొత్త ఫ్లూ విశ్వరూపం చూపిస్తోంది. ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా జియాన్ నగరంలో కరోనా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు
China Lockdown: చైనాను వణికిస్తున్న మరో ఫ్లూ.. లాక్‌డౌన్ యోచనలో ప్రభుత్వం.. వద్దేవద్దంటున్న ప్రజలు.. సోషల్ మీడియాలో ఫైర్
Rudraకరోనా వైరస్‌ వెలుగుచూసి.. అనంతరం కేసులతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనా ను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Silicon Valley Bank Collapse: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ దివాళా, డేంజర్ జోన్‌లో లక్ష ఉద్యోగాలు, 10 వేల స్టార్టప్‌లపై పెను ప్రభావం, భార‌త్‌లోని స్టార్ట‌ప్‌ల భవిత‌వ్యంపై ఆందోళన
Hazarath Reddyఅమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో స్టార్టప్‌ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
Silicon Valley Bank Collapse: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై బైడెన్ కీలక ప్రకటన, డబ్బు ఎక్కడికీ పోదంటూ ప్రజలకు, వ్యాపారులకు అమెరికా అధ్యక్షుడు హామీ
Hazarath Reddyసిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి సంబంధించిన తీర్మానం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రమాదంలో పడేసే అవకాశం లేదని, అవసరమైనప్పుడు తమ బ్యాంకు డిపాజిట్లు ఉంటాయని అమెరికా ప్రజలు, వ్యాపారులకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హామీ ఇచ్చారు.
IndiGo Flight Diverted: ప్రయాణికుడికి తీవ్ర అస్వస్థత, దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీకి, ల్యాండింగ్‌కు ముందే ప్రయాణికుడు మృతి
Hazarath Reddyమెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ అధికారి ANIకి తెలిపారు
RRR at Oscars 2023: వీడియో ఇదిగో.., స్టేజిపైన పాట పాడి ఎమోషన్ అయిన కీరవాణి, చిరకాల కోరిక తీరిందని భావోద్వేగంతో వెల్లడించిన మ్యూజిక్ డైరక్టర్
Hazarath Reddyఅందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు.
Viral Video: జావా ద్వీపంలో బద్దలైన మెరాపి అగ్నిపర్వతం.. ధూళి మేఘాల ధాటికి దాదాపు 7కి.మీ. వరకు సూర్య రశ్మి లేక చీకటి.. వీడియో
Rudraఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం బద్దలైంది. పరిసర ప్రాంతాల్లో పొగతో కూడిన మేఘాలు అలముకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకం, మైనింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. పొగ మేఘాల ధాటికి దాదాపు 7కి.మీ. వరకు సూర్య రశ్మి లేక చీకటి అలముకుంది.