World

Temple Attacks Issue in Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి, భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆసీస్ ప్రధాని ధాని అల్బనీస్‌

Hazarath Reddy

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల విధ్వంసం గురించి ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయ కమ్యునిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Salt Advisory BY UN: ఉప్పు వాడకం తగ్గిస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు, సోడియం తగ్గింపుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రపంచంలో ఉప్పు అధిక వినియోగాన్ని నియంత్రించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. సోడియం తీసుకోవడం తగ్గింపుపై UN #హెల్త్ ఏజెన్సీ తన మొట్టమొదటి నివేదికలో పేర్కొంది.

Cyclone Alert to America: అమెరికాకు మరో సైక్లోన్ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన NWS అధికారులు

Hazarath Reddy

అమెరికాను మరో తుఫాను వణికించనుంది. గురువారం తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు పెద్దఎత్తున మంచు గడ్డలు కరగి వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని NWS అధికారులు తెలిపారు.

Nigeria Road Accident: నైజీరియాలో ఘోర ప్రమాదం, 90 మంది ప్రయాణికులతో పట్టాలు దాటుతున్న బస్సును ఢీకొట్టిన రైలు, ఆరుగురు మృతి

Hazarath Reddy

నైజీరియా దేశం లాగోస్‌ నగరంలోని ఐకెజా ఏరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది.

Advertisement

Extremists Fire in Congo: కత్తులు, తుఫాకులతో అమాయకులపై విరుచుకుపడిన ఉగ్రమూకలు, కాంగోలో 36 మంది పౌరులు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఏడీఎఫ్‌) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్‌ కివు ప్రావిన్స్‌ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి.

Germany Shooting: జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురి మృతి.. పలువురికి తీవ్ర గాయాలు.. అత్యంత భయానక ఘటన అని పోలీసుల వెల్లడి

Rudra

ఇటీవల కాలంలో జర్మనీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ దేశంలో జరిగిన కాల్పుల ఘటన ఆందోళన కలిగిస్తోంది.

Jinping Historic Feat: జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్లమెంట్.. మావో జెడాంగ్ తర్వాత శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు

Rudra

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 వేల మంది ఉన్న చైనా రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

Rash Driving Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ర్యాష్ డ్రైవింగ్ దెబ్బకు గాల్లో లేచి నుజ్జు నుజ్జుయిన మూడు కార్లు, జాగ్రత్తగా నడపకపోతే అంతే సంగతులు ఇక

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 4 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ కారు ఎదురుగా వస్తున్న కారును అమితవేగంతో ఢీకొని అంతే వేగంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దీంతో వెనక నుంచి వస్తున్న కారు కూడా వీటికి బలయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ర్యాష్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెబుతోంది. అయితే ఇదెక్కడ జరిగిందనే దానిపై సమాచారం లేదు.

Advertisement

South Korea: దక్షిణ కొరియాలో దారుణం, 1000 కుక్కలను ఆకలితో చంపేసిన కసాయి, మండిపడుతున్న జంతు హక్కుల కార్యకర్తలు

Hazarath Reddy

సౌత్ కొరియాలోని జియోంగ్గి ప్రావిన్స్‌లోని యాంగ్‌ప్యోంగ్‌లోని ఒక ఇంటి మైదానంలో వెయ్యికి పైగా చనిపోయిన కుక్కలు కనుగొనబడ్డాయి. జంతు సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై పోలీసులు అతని 60 ఏళ్ల వ్యక్తిని విచారిస్తున్నారు. అతను విడిచిపెట్టిన కుక్కలను సేకరించి వాటిని ఆకలితో చంపేశాడని ఆ వ్యక్తి చెప్పాడు,

Florida: ఫ్లోరిడాలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు విమానాలు, ఒకరు మృతి, దర్యాప్తు చేస్తోన్న FAA

Hazarath Reddy

ఫ్లోరిడాలోని వింటర్ హెవెన్ ప్రాంతీయ విమానాశ్రయానికి చాలా దూరంలో ఉన్న వింటర్ హెవెన్‌లోని లేక్ హార్ట్‌రిడ్జ్‌పై రెండు విమానాలు ఢీకొని కూలిపోయాయి, విమానంలో ఎంత మంది ఉన్నారో అధికారులు చెప్పలేదు కానీ ఘోరమైన ప్రమాదంలో ఒకరు మరణించినట్లు వారు నివేదిస్తున్నారు. FAA ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది

Do Not Use Chinese Phones: భారత సైనికులు చైనా ఫోన్లు వాడవద్దు, రక్షణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిక, చైనా సీసీ కెమెరాలను దేశంలో నిషేధించాలని అరుణాచల్ ఎమ్మెల్యే ఐరింగ్ డిమాండ్

Hazarath Reddy

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై చైనాతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన మధ్య రక్షణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారీ హెచ్చరిక జారీ చేశాయి.సైనికులు చైనీస్ మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా చూసుకోవాలని ఏజెన్సీలు సూచించాయి.

Women's Day Google Doodle: అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై గూగుల్ డూడుల్, వారి గొప్పతనాన్ని తెలిపేలా వారికి సలాం కొడుతూ డూడుల్ అంకితం

Hazarath Reddy

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2023! అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుకుంటారు, అనేక దేశాలు ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఈ రోజు మహిళలకు అంకితం చేయబడింది,

Advertisement

Italy Plane Crash: ఆకాశంలో డీకొన్న రెండు శిక్షణ విమానాలు, ఇద్దరు పైలట్లు మృతి, ఇటలీ గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో ఘటన

Hazarath Reddy

ఇటలీ వాయుసేనకు చెందిన రెండు శిక్షణ విమానాలు రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఆకాశంలో ఢీకొన్నాయి.ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు విమానాల పైలట్లు మృత్యువాతపడ్డారు. వీటిలో ఒకటి పొలంలో కూలిపోగా, మరొకటి పార్క్ చేసి ఉన్న కారుపై పడింది

Landslide Hits Indonesia: ఇండోనేషియాలో కుండపోత వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, 11 మంది మృతి, మరో 50 మంది గల్లంతు

Hazarath Reddy

ఇండోనేషియాలోని సెరాసన్‌ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది. మరో 50 మంది గల్లంతయ్యారు. అయితే, విపత్తు జరిగిన ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు సమాచార సంబంధాలు తెగిపోయాయి

Damage to Organs With Covid: కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు

Hazarath Reddy

మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి.

Bangladesh Blast: బంగ్లాదేశ్‌లో భవనంలో భారీ పేలుడు, 16 మంది మృతి, 100 మందికి పైగా తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

International Women’s Day 2023: హ్యాపీ ఉమెన్స్ డే మెసేజెస్ తెలుగులో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

RuPay & UPI: భారత్ అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచానికి నమూనాలుగా మారాయి, రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలో దూసుకుపోతున్నాయని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్‌కు గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచానికి నమూనాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రోత్ అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.

US Shocker: విమానం ఆకాశంలో ఉండగా డోర్ తెరిచిన ప్రయాణికుడు, బిత్తరపోయిన మిగతా ప్రయాణికులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న యుఎస్ పోలీసులు

Hazarath Reddy

యుఎస్ లో ఓ వ్యక్తి విమానంలో హల్ చల్ చేశాడు. ఏకంగా విమానం ఆకాశంలో ఉండగానే డోర్ తీసేందుకు (US Man Tries To Open Emergency Exit Door) ప్రయత్నించాడు. మసాచుసెట్స్‌లోని లియోమిన్‌స్టర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్‌ ఏంజిల్స్‌ నుచి బోస్టన్‌కు యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్‌ తీసేందుకు యత్నించాడు.

Holi Messages in Telugu: హోలీ పండుగ శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు హోలీ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

భారత సంతతికి చెందిన ప్రజలు హోలీ పండుగను వైభవంగా జరుపుకుంటారు.అమెరికాలో హోలీ వేడుక ప్రత్యేకంగా వారాంతాల్లో నిర్వహించబడుతుంది, ఇక్కడ భారతీయులందరూ కలిసి ఈ రంగుల పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈసారి భారతదేశంలో మార్చి 8న హోలీ జరుపుకోనున్నారు.

Advertisement
Advertisement