World
COVID Outbreak in China: షాకింగ్ వీడియోలు, కరోనా శవాలతో నిండిపోయిన చైనా శ్మశాన వాటికలు, రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు, ప్రపంచానికి మరో వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిక
Hazarath Reddyకరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడగా చైనా మాత్రం దాని విశ్వరూపం (COVID Outbreak in China) చూస్తోంది.చైనాలో మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ ( epidemiologist estimates) హెచ్చరించారు.
Mouth Buddies: రోడ్డున పోయేవారికి ఎవరైనా ముద్దు పెట్టవచ్చు, చైనాలో ట్రెండ్ అవుతున్న మౌత్ బ‌డ్డీస్ డేటింగ్, కరోనా కల్లోలం వేళ ఈ కిస్సింగ్ ట్రెండ్ ఏంటని మండిపడుతున్న పలువురు
Hazarath Reddyచైనాలో ఇప్పుడు Mouth Buddies అనే డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. దారిన పోయేవారంతా ఎక్కడికక్కడే ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఒకరికి ఒకరు తెలియకపోయినా అప‌రిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు.
Imran Sex Call Controversy: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో కాల్ లీక్, ప్రైవేట్ పార్ట్‌లు నొప్పితో ఉన్నాయంటున్న మహిళ, సోషల్ మీడియాలో ఆడియో వైరల్
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఓ మహిళతో 'సెక్స్ కాల్' రికార్డింగ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
Baba Vanga Predictions: 2023లో అణుబాంబు పేలే అవకాశం, భూమిపై ఏలియన్స్ దాడులు చేసే చాన్స్, కొత్త సంవత్సరంపై బాబా వంగా భవిష్యవాణి ఇదే..
kanha2023 సంవత్సరానికి బాబా వంగా ఈ అంచనా నిజమైతే, ఈ సంవత్సరం అణుశక్తి విస్ఫోటనం ఉంటుంది. దీంతో పెద్దఎత్తున ప్రజలు, ధన నష్టం వాటిల్లుతుంది.
YouTube: యూట్యూబ్ నుంచి భారతదేశానికి రూ. 10,000 కోట్లకు పైగా జీడిపి రూపంలో ఆదాయం, 750,000 ఉద్యోగాలకు సమానంగా మద్ధతు ఇచ్చామని తెలిపిన గూగుల్
Hazarath Reddyయూట్యూబ్ భారతీయ GDPకి రూ. 10,000 కోట్లకు పైగా అందించింది. 2021లో దేశంలో 750,000 కంటే ఎక్కువ పూర్తి-సమయ సమానమైన ఉద్యోగాలకు మద్దతునిచ్చిందని గూగుల్ యాజమాన్యంలోని సంస్థ సోమవారం తెలిపింది.
Thailand Warship Capsizes: ఘోర ప్రమాదం, సముద్రంలో మునిగిపోయిన యుద్ధనౌక, 31 మంది గల్లంతు, 75 మందిని కాపాడిన అధికారులు, థాయ్‌లాండ్‌లో విషాద ఘటన
Hazarath Reddyగల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌ (Gulf of Thailand)లో విధులు నిర్వహిస్తున్న థాయ్‌ యుద్ధ నౌక (Warship) హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో (Thailand Warship Capsizes) 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. వారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Covid in China: చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ ఇప్పుడు చైనాను గడగడలాడిస్తోంది. అత్యధికంగా కోవిడ్ కేసులు (Covid in China) నమోదవుతుండగా కరోనా మరణాలు భారీగా కూడా పెరుగుతున్నాయి. తాజాగా చైనీస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ వూ జున్‌యూ ఓ నివేదికలో (Health expert predicts) సంచలన విషయాలు వెల్లడించారు.
Sri Lanka To Use Indian Rupee: శ్రీలంక సంచలన నిర్ణయం, అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత కరెన్సీని ఉపయోగిస్తున్న లంక, ప్రత్యేక రూపాయి ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించినట్లుగా వార్తలు
Hazarath Reddyఅంతర్జాతీయ వాణిజ్యం కోసం శ్రీలంక భారతీయ కరెన్సీని ఉపయోగిస్తుంది. ఈ విషయం అంతర్జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలిసింది. విదేశీ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, పొరుగున ఉన్న ద్వీప రాష్ట్రమైన శ్రీలంక బ్యాంకులు ప్రత్యేక రూపాయి ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభిస్తున్నాయి. దీన్ని వోస్ట్రో ఖాతా (వోస్ట్రో ఖాతాలు) అంటారు.
FIFA World Cup 2022 Prize Money: రూ.347 కోట్లు ఎగరేసుకుపోయిన అర్జెంటీనా, రూ.248 కోట్లతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్, బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్‌ మెస్సీ
Hazarath Reddyదాదాపు నెల రోజులుగా ఖతర్‌ వేదికగా సాగిన సాకర్‌ సమరం (FIFA World Cup 2022) ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
Lionel Messi Shares Message: గెలుపు అనంతరం లియోనెల్ మెస్సీ భావోద్వేగ ట్వీట్, ఇది అర్జెంటీనాల కల కోసం పోరాడుతున్న అందరి బలమంటూ పోస్ట్
Hazarath Reddyలియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఏకైక ట్రోఫీని - FIFA ప్రపంచ కప్‌ని అందుకోగలిగాడు. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజయంలో మెస్సీ కథానాయకుడు. FIFA ప్రపంచ కప్ 2022 విజయం తర్వాత, లియోనెల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్ చేశాడు.
FIFA World Cup 2022 Final: వైరల్ వీడియోలు, అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక ఫ్రాన్స్‌లో అల్లర్లు, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Hazarath Reddyసాయంత్రం ఫ్రాన్స్ రాజధాని వీధుల్లో వేలాది మంది పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించారు. ప్యారిస్‌లోని ఛాంప్స్-ఎలీసీస్‌లో చట్టాన్ని అమలు చేసే వారిపై బాణాసంచా కాల్చడం కొనసాగించిన అభిమానులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
FIFA World Cup 2022 Final: అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Hazarath Reddyఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో ఓటమి తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు.
Mrs World 2022: మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలించిన భారతీయురాలు సర్గం కౌశల్, 21 సంవత్సరాల తర్వాత మళ్లీ దక్కిన గౌరవం
kanhaమిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం భారత్ కు దక్కింది. సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
F-35B Plane Crash: విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేయాలనుకున్నాడు.. అయితే, అది కుప్పకూలి గింగిరాలు తిరిగింది.. వీడియో ఇదిగో!
Rudraవిమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు ఆ పైలెట్ ప్రయత్నించాడు. అయితే, చూస్తుండగానే ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దీంతో పైలట్ అప్రమత్తమై, చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన.
Leo Varadkar: మరో దేశానికి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి, ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికైన లియో వరాద్కర్, తాను ఒక గే అంటూ బహిరంగంగా ప్రకటించిన దమ్మున్న నేత, రెండోసారి ప్రధానిగా ఎంపిక
VNS2016లో యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిట‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఐర్లాండ్‌కు ఆర్థిక క‌ష్టాలు రాకుండా చూశార‌నే పేరు లియోకు ఉంది. క్యాథ‌లిక్ మైనార్టీల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఐర్లాండ్‌లో లియో వరాద్క‌ర్ ఒక‌ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌డం అనేది గుర్తించ‌ద‌గ్గ‌ది.
EAM Jaishankar: ఉగ్రవాదం గురించి ముందు మీ దేశ మంత్రులను అడగండి, ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం అన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ కౌంటర్
Hazarath Reddyద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం ఉంటుంద‌ని పాకిస్థాన్ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి జైశంక‌ర్ బ‌దులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్ర‌శ్న వేయాల‌న్నారు.
Russia-Ukraine War: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ, రష్యా- ఉక్రెయిన్ యద్దం ఆగాలంటే చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని వెల్లడి, భారత్‌లో జరగుతున్న G20 సమ్మిట్ గురించి రష్యా అధ్యక్షుడితో చర్చలు
Hazarath Reddyరష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో "ముందుకు ఏకైక మార్గంగా" సంభాషణ, దౌత్యం కోసం తన పిలుపుని భారత ప్రధాని మోదీ (PM Narendra Modi) పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ (Russia-Ukraine War) కొనసాగుతున్న నేపథ్యంలో, చర్చలు, దౌత్యమే ఏకైక మార్గంగా (Dialogue, Diplomacy Only Way) ప్రధాన మంత్రి తెలిపారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Russia-Ukraine War: రష్యా బాంబుల మోతతో దద్దరిల్లిన కీవ్, ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా బలగాలు, శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులు
Hazarath Reddyఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదు. ఉక్రెయిన్‌ దేశ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.
Hippo Swallows Kid: రెండేళ్ల బాలుడిని మింగేసిన నీటి గుర్రం, రాళ్లతో గట్టిగా అరుస్తూ తరమడంతో నోట్లో నుంచి వదిలేసిన హిపోపాటమస్, ఉగాండాలో షాకింగ్ ఘటన
Hazarath Reddyఉగాండాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది.
US: అమెరికాలో తీవ్ర విషాదం, గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌ అమెరికన్‌, ఇప్పటివరకు ఆ బ్రిడ్జ్ మీద నుంచి 2వేల మంది ఆత్మహత్య
Hazarath Reddyఅమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్‌ గార్డ్స్‌ అధికారులు తెలిపారు