World
Google Year in Search 2024: ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు 2024లో శోధించిన అంశాలు ఇవే, టాప్‌లో నిలిచిన యూఎస్ ఎన్నికలు
Hazarath Reddyఈ రోజు, డిసెంబర్ 10, 21వ శతాబ్దం 24వ సంవత్సరం ముగియనుండటంతో ప్రపంచం 2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలను Google పంచుకుంది.
What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి
Hazarath Reddyఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.
Bird Flu Outbreak in Us: వామ్మో.. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు కూడా వేగంగా సోకే అవకాశం, అమెరికాలో అలర్ట్ బెల్ మోగించిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఅమెరికాలో జంతువుల మధ్య H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్నందున, మానవుల మధ్య పరివర్తన చెందడం, ప్రసారం చేయడం ప్రారంభించే సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ వెల్లడి
Rudra2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది.
Ruby Slippers: 85 ఏండ్ల కిందటి ఆ చెప్పుల ఖరీదు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఈ పాదరక్షలు ఎవరివంటే?
Rudraఆ చెప్పులు 85 ఏండ్ల కిందటివి. రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్ లైన్ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి.
Syria Crisis: సిరియాలో మరో సంక్షోభం, దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అధ్యక్షుడు అల్ బషర్, విమానం కూలిపోయిందని ఊహాగానాలు
VNSసిరియా (Syria)లో తిరుగుబాటుదళాలు దేశ రాజధాని డమాస్కస్‌పై పట్టుబిగించాయి. దీంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (Bashar al-Assad) దేశాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రష్యా కీలక ప్రకటన చేసింది.
Syria President Flees: సిరియాలో అంతర్యుద్ధం.. రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్
Rudraసిరియాలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి.
Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
Leave Syria-India Travel Advisory: సిరియాలో దాడులు.. వెంటనే దేశాన్ని విడిచిపెట్టి రావాలంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసిన విదేశాంగ శాఖ
Rudraఅంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు.
Pandemic Alert: మళ్లీ అంతుచిక్కని వ్యాధి, జ్వరంతో ఇంటిలోనే 150 మంది మృతి, ఫ్లూతో పాటు ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి
Hazarath Reddyఆఫ్రికాను పీడిస్తున్న 'బ్లీడింగ్ ఐ వైరస్' భయాందోళనల మధ్య, ఫ్లూ లాంటి లక్షణాలతో అంతుచిక్కని వ్యాధి నైరుతి కాంగోలో కనుగొనబడినప్పటి నుండి దాదాపు 150 మంది మరణించారు.ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
University Of Buckingham: హైదరాబాద్ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే
Arun Charagondaహైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
France: ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కొల్పోయిన మిచెల్ బార్నియర్..60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Arun Charagondaఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ప్రధాని మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి.
Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి
Hazarath Reddyఇండోనేషియాలోని అతిపెద్ద ద్వీపమైన సుమత్రా అంతటా కుండపోత వర్షపాతం, ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడి, విస్తృతమైన విధ్వంసానికి కారణమైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఇరవై మంది మరణించారు
Sex Workers To Get Pensions: సెక్స్ వర్కర్లకు పెన్సన్ ఇచ్చేలా చట్టం తీసుకువచ్చిన బెల్జియం, ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా రికార్డు
Hazarath Reddyసెక్స్ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.
Kuwait Airport Chaos: కువైట్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు ఎట్టకేలకు మాంచెస్టర్‌కు, 19 గంటల పాటు తాగేందుకు మంచి నీళ్లులేక పడిగాపులు
Hazarath Reddyముంబై నుండి UK యొక్క మాంచెస్టర్‌కు ప్రయాణిస్తున్న అనేక మంది భారతీయ ప్రయాణీకులు అత్యవసర ల్యాండింగ్ కారణంగా కువైట్ విమానాశ్రయంలో 13 గంటలకు పైగా చిక్కుకుపోయారు.చివరికి సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు కువైట్ నుండి విమానం బయలుదేరిందని అధికారులు ప్రకటించారు,
Gautam Adani Indictment: అమెరికా నుంచి ఎలాంటి సమన్లు మాకు రాలేదు, గౌతం అదానీ లంచం ఆరోపణల్లో యూఎస్ సమన్లపై క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ
Hazarath Reddyలంచం ఆరోపణలో కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో పాటు, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తోసిపుచ్చింది.
Phuket Public Sex Row: థాయిలాండ్ బీచ్‌లో అందరి ముందే సెక్స్ చేసుకుంటూ కెమెరాకు చిక్కిన దంపతులు, మండిపడుతున్న స్థానికులు
Hazarath Reddyథాయిలాండ్‌లోని ఫుకెట్‌లోని బీచ్‌లో ఓ జంట బహిరంగంగా సెక్స్ చేస్తూ పట్టుబడటంతో ఆగ్రహావేశాలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, ఫుకెట్‌లోని కటా బీచ్‌లో ఒక విదేశీ జంట సన్నిహిత ప్రవర్తనలో చిక్కుకున్నారు. ఈ ఘటన స్థానికులు, నెటిజన్లలో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.
Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?
Birds Divorce Too: మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??
Rudraభేదాభిప్రాయాలు, ఇగోల కారణంగా మనుషులు విడాకులు తీసుకునే ఘటనలను చూస్తూనే ఉంటాం. అయితే, అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా?
India–United States Relations: డొనాల్డ్ డ్రంప్ అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానం, భారతదేశానికి కొత్త తలుపులు తెరిచే అవకాశం ఉందంటున్న నిపుణులు
Hazarath Reddyరాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించిన "అమెరికా ఫస్ట్" వాణిజ్య విధానం ప్రపంచ వాణిజ్యం మరియు భౌగోళిక రాజకీయాలకు చాలా విస్తృతమైన సవాళ్లను కలిగి ఉంది.