World

Lankan Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు

Rudra

శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.

Telangana: తెలంగాణలో తీవ్ర విషాదం, అమెరికాలో ఈతకు వెళ్లిన ఇద్దరు హనుమకొండ విద్యార్థులు మృతి, మరో ఇద్దరు గల్లంతు..

Hazarath Reddy

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి (Two students from Telangana) చెందారు. మిస్సోరిలోని ఓజార్క్‌ సరస్సులో (river in Missouri) ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు ఈత కొడుతూ అందులో గల్లంతయ్యారు.

China: వైరల్ వీడియోలు, చైనాలో కరోనా కల్లోలానికి జీరో కోవిడ్ విధానమే కారణమంటూ నిరసనలు, వెంటనే దాన్ని తీసేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ప్రజలు

Hazarath Reddy

చైనాలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. రోజుకు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్‌ వెల్లడించింది. ఇదిలా ఉంటే వైరస్‌ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది

Telangana Scores Double UNESCO Awards: తెలంగాణ చారిత్రక ఖ్యాతి విశ్వవ్యాపితం.. గోల్కొండ కోటలోని మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో అవార్డులు.. భారత్‌కు మొత్తం నాలుగు అవార్డులు..

Rudra

తెలంగాణ చారిత్రక ఖ్యాతి మరోమారు విశ్వవ్యాపితం అయింది. రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.

Advertisement

FIFA World Cup 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బెల్జియంను చిత్తు చేసిన మొరాకో.. అల్లర్లకు దారితీసిన ఘటన.. వీడియోతో..

Rudra

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొరాకో జ‌ట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ విజయం బ్రసెల్స్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది.

Camel Flu Infection in Qatar: ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్... పొంచి ఉన్న 'కేమెల్ ఫ్లూ' ముప్పు.. మధ్య ప్రాచ్యదేశాల్లో అధికంగా కనిపించే వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమైనదా? అసలు ఏమిటీ 'కేమెల్ ఫ్లూ'??

Rudra

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సాకర్ మెగా ఈవెంట్ చూసేందుకు ఖతార్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఖతార్ లో 'కేమెల్ ఫ్లూ' వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.

Plane Crashes Into Powerlines: హై టెన్షన్ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్న విమానం.. ఫ్లైట్ లోనే పైలెట్ మరో వ్యక్తి.. తర్వాత ఏమైంది? వీడియోతో..

Rudra

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు ఓ చిన్న విమానం హై టెన్షన్ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్నది. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి వేలాది గ్రామాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి.

China Corona Cases: చైనాలో ఒక్కరోజులోనే దాదాపు 40 వేల కొవిడ్ కేసులు.. అంతటా లాక్ డౌన్.. లాక్‌ డౌన్‌కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు

Rudra

చైనాలో కరోనా మళ్ళీ విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 39,791 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే రికార్డు.

Advertisement

Rishi Sunak's Daughter Anoushka Sunak Performs Kuchipudi: యూకే ప్రధాని రిషీ సునాక్ కూతురు కూచిపూడి డ్యాన్స్.. అంతర్జాతీయ కూచిపూడి వేడుకల్లో ప్రదర్శన.. వీడియో ఇదిగో!

Rudra

బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండ‌న్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్ల‌ల‌తో క‌లిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు.

WHO Measles Updates: తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?

Rudra

ప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.

Smartphones Prone To Hacking: హ్యాకింగ్ బారిన లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. గూగుల్ పరిశోధకుల వెల్లడి.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్లేనని వివరణ

Rudra

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Twitter Premium Services: ట్విట్టర్‌లో వ్యక్తులు, సంస్థలను బట్టి టిక్ మార్కులు, మొత్తం మూడు టిక్ మార్క్‌లు ఫైనల్ చేసిన ఎలాన్ మస్క్, డిసెంబర్ 2 నుంచి ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం షురూ

Naresh. VNS

ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ తిరిగి రావడంపై మస్క్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ప్రోగ్రామ్ వచ్చే వారమే డిసెంబర్ 2న తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. కంపెనీలకు గోల్డ్ చెక్ మార్క్ (Gold Check Mark), ప్రభుత్వానికి గ్రే చెక్ మార్క్ (Grey Check Mark), సెలబ్రిటీలకు బ్లూ (Blue Tick Mark) ఇవ్వడం జరుగుతుందని మస్క్ వివరించాడు.

Advertisement

Hemgenix Drug: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం ఇదే. దీని ధర దాదాపు రూ. 28 కోట్ల పైమాటే, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే హెమ్‌జెనిక్స్ ఔషధానికి ఆమోదం తెలిపిన FDA

Hazarath Reddy

హిమోఫిలియా ఔషధం హెమ్‌జెనిక్స్ ఇప్పటివరకు ఆమోదించబడిన అత్యంత ఖరీదైన ఔషధంగా మారింది. దీనిని US FDA ఆమోదించింది. Hemgenix ఔషధం యొక్క ఒక డోస్ ధర 28.51 కోట్లు. CSL బెహ్రింగ్ వారి తయారీదారు.

Lockdown in China: చైనాలో కొత్త వేరియంట్ BQ.1 కల్లోలం, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 31,444 కోవిడ్ కేసులు నమోదు, పలు ప్రావిన్స్‌లలో లాక్‌డౌన్ అమల్లోకి..

Hazarath Reddy

చైనాలో COVID-19 కేసుల సంఖ్య రోజువారీ రికార్డును తాకినందున, ఈ వారం ఫ్యాక్టరీ కార్మికులు పోలీసులతో ఘర్షణ పడిన సెంట్రల్ సిటీతో సహా పలు ప్రావిన్స్ లలో లాక్‌డౌన్‌లను (China COVID19 Lockdown) విస్తరిస్తోంది.

Anwar Ibrahim: మ‌లేషియా ప్ర‌ధానిగా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్, కొత్త ప్ర‌ధానిని నియమించిన చక్ర‌వ‌ర్తి సుల్తాన్ అబ్దుల్లా, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో నిర్ణయం

Hazarath Reddy

New Pakistan Army Chief: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌, ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ

Hazarath Reddy

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.

Advertisement

Vaccinated People Deaths In US Survey: వ్యాక్సిన్ వేసుకున్న వారే ఎక్కువగా చనిపోతున్నారు, యుఎస్‌లో సంచలన నివేదిక వెలుగులోకి..

Hazarath Reddy

యూఎస్ లో సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎక్కువ మంది టీకాలు వేసిన వ్యక్తులు ఇప్పుడు కోవిడ్ వ్యాధితో మరణిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషణలో వెల్లడయింది.

China Factory Fire:చైనాలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో సజీవ దహనమైన 38 మంది శ్రామికులు, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

చైనాలోని హినాన్‌ ప్రావిన్స్‌లో గల ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన 240 మంది అగ్నిమాపక సిబ్బంది , 63 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Walmart Shooting: అమెరికాలో వాల్‌మార్ట్‌లో భారీ కాల్పులు, పలువురు మృతి మరింత మందికి గాయాలు, వైరల్ అవుతున్న కాల్పుల వీడియో

Hazarath Reddy

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చీసాపీక్‌లోని వాల్‌మార్ట్‌లో బుధవారం భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరింతమందికి గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీడియోలో క్రింద చూసినట్లుగా స్టోర్ వెలుపల ఇప్పటికీ భారీగా పోలీసు మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Plane Force Land: విమానం ల్యాండిగ్ సమయంలో తెరుచుకోని ముందు టైర్లు, పైలెట్ చాకచక్యంతో తప్పిన ముప్పు, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో

Naresh. VNS

ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్లేన్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఎయిర్ పోర్టు సిబ్బంది ట్వీట్ చేశారు. దీంతో అది వైరల్‌ గా మారింది. ప్రమాదం జరిగిన రెండు గంటల వరకు విమానం రన్ వే మీదనే ఉంది. దాన్ని తొలగించడంతో రాకపోకలు సజావుగా సాగాయి.

Advertisement
Advertisement