World
Ghost Fear: ఓ స్త్రీ రేపు రా.. మన దగ్గర కాదు.. ఇప్పుడు మెక్సికో లో..
Jai Kమెక్సికోలోని కోకోయోక్‌ పట్టణంలో కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది. మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత..
Thailand: యూట్యూబ్ స్టార్ భారీ మోసం, ఫాలోవర్లకు ఏకంగా రూ.437 కోట్లు కుచ్చు టోపీ పెట్టింది, మోసపోయామని గ్రహించి నట్టిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె అభిమానులు
Hazarath Reddyవీదేశీ మారకపు వ్యాపారం పేరుతో వేలాది మంది అభిమానులను ఓ యూట్యూబ్ స్టార్ (YouTube Star Nutty) నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 77 మిలియన్‌ డాలర్లకు(77 Million Singapore Dollars) (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది.
Yoo Joo Eun Dies: ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ యువనటి ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
Hazarath Reddyసౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.
Thai YouTuber Scam: ఫాలోవర్స్‌ను రూ. 437 కోట్లు మోసం చేసిన యూట్యూబర్, విదేశీ మారకం పేరుతో ఫ్యాన్స్ కు కుచ్చుటోపి, పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టిన వేలాది మంది బాధితులు
Naresh. VNSతన డ్యాన్సులతో యూట్యూబ్‌ను (Youtube) ఇరగదీసింది. ఫాలోవర్ల సంఖ్యను అమాంతం పెంచేసుకున్నది. తాను చెప్పినట్లు వినడంతో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను నిలువునా ముంచింది. విదేశీ మారకం పేరుతో వారికి కుచ్చుటోపీ పెట్టింది. పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. మోసపోయిన మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437 కోట్లుగా ఉన్నది.
Iraq Political Crisis: ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం, నిరసనలతో రణరంగాన్ని తలపిస్తున్న రాజధాని బాగ్ధాద్, సైన్యం జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి
Hazarath Reddyఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్‌ మొఖ్తదా సదర్ ప్రకటించగానే (Iraq Political Crisis) ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. అలాగే మొఖ్తదా సదర్ తన పార్టీ కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Pakistan Floods: వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన పాకిస్తాన్, సుమారు వేయి మందికి పైగా మృతి, 10 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం
Hazarath Reddyపాకిస్థాన్‌లో వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 1136 మందికి పైగా మరణించారు. తీవ్ర వరదల వల్ల 10 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని ఆ దేశ మంత్రి అహ‌సాన్ ఇక్బాల్‌ పేర్కొన్నారు. దేశంలోని మూడ‌వ వంతు భాగం నీటిలో మునిగిపోయిన‌ట్లు కూడా మ‌రో మంత్రి వెల్ల‌డించారు.
Monkeypox in US: అమెరికాలో మంకీపాక్స్ కల్లోలం, 17 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, న్యూయార్క్‌లో అత్య‌ధికంగా 3,124 పాజిటివ్ కేసులు
Hazarath Reddyఅమెరికాలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు (monkeypox cases) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 17 వేల పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్ర‌ణ‌, నివార‌ణ కేంద్రం వెల్ల‌డించింది.
Pak Journalist flood updates: వృత్తిపట్ల ఆ పాక్ జర్నలిస్ట్ నిబద్ధత చూసి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీరూ చూడండి..
Jai Kవరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్‌ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్‌ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధించి లైవ్‌ రిపోర్టింగ్‌ని అందించడానికి ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు.
Bull trampled: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది.. నవ్వులే నవ్వులు
Jai Kఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయి పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. నడిరోడ్డులో బహిరంగంగా ఆ ఎద్దును పట్టుకుని గేలి చేస్తూ.... ఒక చేతితో దాని తలపై చేయి వేసి ఏదో చెప్పబోతుండగా సదరు ఎద్దు ఒక్క ఊదుటున తన కొమ్ములతో కుమ్మేసింది.
Egypt: ఇదెక్కడి దారుణం, కాబోయో భార్య పరీక్షల్లో ఫెయిల్ అవుతుందని తెలిసి ఏకంగా కాలేజీకే నిప్పు పెట్టాడు, మరో ఏడాది పెళ్లికి ఆగలేకే ఇలా చేశానని చెప్పిన యువకుడు
Hazarath Reddyఈజిప్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆ కాలేజీకే నిప్పు (Man Sets School On Fire) పెట్టాడు. ఈ ఘటనలో 21 ఏళ్ళ యువకుడిని ఈజిప్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Lone Elephant Fights: ఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??
Jai Kఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??
Synthetic Embryo: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
Jai Kప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు.
Viral Video: వీఎఫ్ఎక్స్ లో కూడా ఇంతటి అద్భుతాన్ని సృష్టించలేరేమో.. ఆకాశంలో కిరీట హరివిల్లు సందడి.. చైనీయుల ఆనందహేల.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!
Jai Kచైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బులు స్థానికులను సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
Noida Twin Towers Demolition: 3.. 2.. 1.. 0.. భూం... 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..
Jai K3.. 2.. 1.. 0.. భూం.. 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..
Angry Boy friend sets fire to School: ఇదేందయ్య.. ఇది..!! గర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని తగలెట్టేశావా... వార్నీ!
Jai Kగర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని కాల్చేశాడు. మరో విషయం తెలిస్తే అవాక్కవుతారు.
Asia Cup 2022: అద్భుతమైన ఆరంభం.. శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్‌.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
Jai Kశ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
Helicopter Spins.. Watch Video: ఆకాశంలో 175 సార్లు రివర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొన్న స్కై సర్ఫర్‌.. రోమాలు నిక్కబొడిచేలా వీడియో
Jai Kనేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌ లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్‌... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్‌ తిరిగిన కీత్‌ కెబె అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Controversial Homework: వీర్యంతో నిండిన కండోమ్‌లు తీసుకురావాలంటూ విద్యార్ధులకు మహిళా టీచర్‌ హోంవర్క్, అది కూడా పాఠంలో భాగమే అంటూ సమర్ధింపు, తల్లిదండ్రుల ఆందోళనతో సస్పెన్షన్ వేటు
Naresh. VNSస్కూల్ టీచర్ తన విద్యార్థులకు చెప్పిన హోమ్‌వర్క్ (Home work) వివాదాస్పదం అయింది. వీర్యంతో కూడిన కండోమ్‌లను (Condoms With Their Semen) తరగతిగదికి తీసుకురావాలంటూ ఆమె చెప్పిన హోమ్‌వర్క్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియా వరకూ చేరడంతో రచ్చ మొదలైంది. ఫలితంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Rishi Sunak Gau Pooja: లండన్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ గో పూజ వీడియో వైరల్..
Krishnaబ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయ‌న‌ భార్య అక్షతామూర్తితో క‌లిసి సునక్ గోమాత‌ను పూజిస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.
Japan Study on Penis Size: పెద్ద ముక్కు ఉన్నవారికి పెద్ద పురుషాంగం ఉంటుంది, జపాన్ స్టడీలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి, మరణించిన వారిపై పరిశోధనలు చేసి కనిపెట్టిన సైంటిస్టులు
Naresh. VNSజపాన్ శాస్త్రవేత్తలు పురుషుడి పురుషాంగ పరిమాణాన్ని (penis size) ముక్కుతో (Nose) అంచనా వేయవచ్చంటూ ఓ అధ్యయనంలో తేల్చారు. 30 నుంచి 50ఏళ్ల వయస్సు కలిగిన 126 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో ముక్కుకు పురుషాంగ పరిమాణానికి (Penis size) పోలిక ఉందని, ముక్కు పొడవు ఎంతఉంటే పురుషుడి పురుషాంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అన్నారు.