World
Girlfriend Murder: ప్రేయసిపై ప్రియుడి కక్ష.. కారుతో తొక్కించి హత్య.. రక్తం ఏరులై పారినా.. అవయవాలు చెల్లాచెదురుగా పడినా.. అలాగే పలుమార్లు కారును ఎక్కించిన దుర్మార్గుడు..
Rajashekar Kadaverguప్రేయసిపై కారు ఎక్కించి క్రూరంగా చంపిన దుర్మార్గుడు.. అంతరం పరార్.. తర్వాత ఏమైంది?
Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
Rajashekar Kadaverguమిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం ఆర్య వాల్వేకర్ సొంతం.. రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.
Iran Bans Women from Ads: ఇకపై ప్రకటనల్లో మహిళలు నటించొద్దు, ఇరాన్ దేశం సంచలన నిర్ణయం, వివాదానికి దారి తీసిన ఐస్‌క్రీమ్ యాడ్, ఏకంగా మహిళలు ప్రచార చిత్రాల్లో నటించడంపై నిషేదం
Naresh. VNSఇరాన్‌లో (Iran) మహిళలకు సరికొత్త రూల్ తీసుకువచ్చారు. హిజాబ్ సరిగా ధరించనందుకు ఇకపై యాడ్స్ లో మహిళలు నటించొద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇరాన్‌లో ఇటీవ‌ల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్‌ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఐస్‌క్రీమ్ యాడ్‌ లో (Ice cream Ad) నటించిన మహిళ హిజాబ్ ను (Hijab) సక్రమంగా ధరించలేదట.
Monkeypox Outbreak: అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్, ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్రకటించిన బైడెన్ సర్కారు, అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు
Hazarath Reddyఅమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్క‌డ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగ‌వంతం చేయ‌నున్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో మూడ‌వ వంతు కేసులు న్యూయార్క్‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి.
Thailand Nightclub Fire: నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం, 13 మంది సజీవ దహనం, మరో 40 మందికి పైగా గాయాలు, థాయ్‌లాండ్‌లో విషాద ఘటన
Hazarath Reddyథాయ్‌లాండ్‌లోని నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు.
Synthetic embryo.. without sperm: వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఇజ్రాయెల్‌ పరిశోధకుల ఘనత.. సంతానం లేని దంపతులకు భవిష్యత్తులో గొప్ప ఊరట
Rajashekar Kadaverguవీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఎలుకల పిండాలను నమూనాగా తీసుకొని, 8.5 రోజుల పాటు లోతైన పరిశోధనలు.. ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత
Super Earth: భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..
Rajashekar Kadaverguభూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో రాస్‌ 508బీ అనే ఓ గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు.
Chinese Missiles: కయ్యానికి కాలుదువ్వతున్న డ్రాగన్ కంట్రీ, జపాన్ భూభాగంలోకి మిస్సైల్స్ ప్రయోగించిన చైనా, తైవాన్‌ సమీపంలో బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం, జపాన్ ఎకనామిక్ జోన్‌లో పడ్డ ఐదు మిసైల్స్‌
Naresh. VNSతైవాన్ ల‌క్ష్యంగా చైనా (China) ప్ర‌యోగించిన బాలిస్టిక్ క్షిప‌ణులు (missiles) జ‌పాన్ ఎక్స్లూజివ్ ఎక‌న‌మిక్ జోన్‌లో (Japan's exclusive economic zone)ప‌డిన‌ట్టు భావిస్తున్నామ‌ని జ‌పాన్ ర‌క్ష‌ణ మంత్రి నొబువ కిషి చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌కలం రేపింది.
Viral Video: షాకింగ్ వీడియో, క్షణం లేటయి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి, నడుస్తుండగానే కుంగిపోయిన ఫుట్‌పాత్‌
Hazarath Reddyఇంటర్నెట్లో షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషి నడుస్తూ ఉండగానే ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్‌ అయిన వీడియో కొద్దొ గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు.
Chinese military helicopter:పింగ్టాన్ ద్వీపాన్ని దాటిన చైనా సైనిక విమానాలు, తైవాన్‌లో భారీ సైనిక కసరత్తులు ప్రారంభం
Hazarath Reddyవీడియో: చైనా సైనిక హెలికాప్టర్లు గురువారం నాడు ఫుజియాన్ ప్రావిన్స్‌లోని తైవాన్‌కు చైనాకు అత్యంత సమీపంలో ఉన్న ప్రధాన భూభాగాలలో ఒకటైన పింగ్టాన్ ద్వీపాన్ని దాటాయి. యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి స్వయంపాలిత ద్వీపాన్ని సందర్శించిన తర్వాత చైనా తైవాన్‌లో భారీ సైనిక కసరత్తులు ప్రారంభించింది.
Sealand: సముద్రం మధ్యలో రెండు స్తంభాలపై దేశం.. జనాభా 27 మందే.. ఆ దేశానికి కరెన్సీ, జెండాతో పాటు ప్రత్యేక జాతీయగీతం కూడా ఉంది. నిజం
Rajashekar Kadaverguసముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవులు ఏర్పాటు చేసిన ప్రాంతమే ‘సీలాండ్‌’. 1967 సెప్టెంబర్‌ 2న ఓ రేడియో స్టేషన్‌ అధినేత ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. అన్నట్టు ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! ఈ దేశం విస్తీర్ణం 0.004 చదరపు కిలోమీటర్లు.
China Vs Taiwan: మరో యుద్ధం రాబోతుందా? చైనా- తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, తైవాన్ గగనతలంలోకి ప్రవేశించిన చైనా విమానాలు, అమెరికా స్పీకర్ పర్యటన ముగియగానే చైనా కవ్వింపు చర్య
Naresh. VNSతైవాన్ (Taiwan) గగనతలంలోకి బుధవారం సాయంత్రం చైనా 27 యుద్ధ విమానాల్ని (#27Chinese) పంపింది. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ పర్యటన ముగించుకున్న కొద్దిగంటల్లోనే చైనా తన యుద్ధ విమానాల్ని పంపడం గమనార్హం. తమ వాయుసేనకు చెందిన గగన తలంలోకి (Air Defence Zone)చైనా యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు తైవాన్ రక్షణశాఖ ప్రకటించింది.
Viral Video: రద్దీ రహదారిపై కారులోంచి పడిపోయిన చిన్నారి.. వెనుకనుంచి స్పీడ్ గా వస్తున్న వాహనాలు.. తర్వాత ఏమైంది?
Rajashekar Kadaverguచైనాలోని నిగ్‌బో ప్రాంతంలోని ఒక రద్దీ రోడ్డు పై ఓ చిన్నారి పడిపోతుంది. దీంతో పాపను గమనించిన వాహనదారులు ఆమెను పక్కకు తీసుకెళ్ళి సపర్యలు చేశారు.
Ayman al-Zawahiri: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలదన్నే కిల్లర్ ఆపరేషన్.. అల్- జవహరీ హత్యకు అమెరికా వేసిన టెక్నికల్ ప్లాన్.. లేజర్ తో టార్గెట్ ఫినిష్
Rajashekar Kadaverguకాబూల్ లోని స్వీయగృహంలో అల్-జవహరీ మట్టుబెట్టినట్టు అమెరికా ప్రకటించింది. మూడో కంటికి తెలియనీయకుండా ఈ ఆపరేషన్ ఎంతో చాకచక్యంగా జరుగడం ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
Telugu YouTuber Entering Mecca: పవిత్ర మక్కాలోకి తెలుగు యూట్యూబర్.. దుమ్మెతిపోస్తున్న నెటిజన్లు.. పదేండ్ల జైలుశిక్షకు డిమాండ్..
Rajashekar Kadaverguముస్లిం సోదరులు పరమ పవిత్రంగా ఆరాధించే సౌదీ అరేబియాలోని మక్కా లోకి తెలుగు యూట్యూబర్ రవి ప్రభు ప్రవేశించారు. ఈ చర్యపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Washington DC Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డ దుండగుడు, ఒకరు మృతి, మరో 5 గురికి గాయాలు
Hazarath Reddyఅమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. ఎఫ్ స్ట్రీట్ ఎన్‌ఈలోని 1500 బ్లాక్‌లో కాల్పులు జరిగాయి.
Pakistan Shocker: తన భార్యతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం, అతడి ముక్కు, చెవులు, పెదాలు కోసేసిన భర్త, పాకిస్తాన్‌లో దారుణ ఘటన
Hazarath Reddyపాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ భర్త... ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న పోలీసు కానిస్టేబుల్‌ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం ఝాంగ్‌ జిల్లాలో ఆదివారం (Pakistan Shocker) చోటు చేసుకుంది.
Man Stabs Wife 30 Times: విడాకులు అడిగిందని భార్యను 30 సార్లు కత్తితో పొడిచిన భర్త, లాస్ వేగాస్‍లో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅమెరికాలోని లాస్ వేగాస్‍లో భర్త తన భార్యపై అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. కత్తితో 30 సార్లు (Man Stabs Wife 30 Times) పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు
Removing Condom During Sex: శృంగారం మధ్యలో కండోమ్ తీసేసినందుకు శిక్ష, కెనడా సుప్రీకోర్టు కీలక తీర్పు, ముందుగా కండీషన్ పెట్టినప్పటికీ కండోమ్ లేకుండా శృంగారం చేసిన వ్యక్తి, మండిపడ్డ కోర్టు
Naresh. VNSకెనడాలో (Canada)ఓ జంట తమ శృంగారానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కింది. సెక్స్ చేస్తున్న సమయంలో తన అనుమతిలేకుండా కండోమ్ (condom) తీసేశాడని ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపింది కెనడా కోర్టు.సెక్స్ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తీసేయడం (Removing condom )ముమ్మూటికీ నేరమే అని తీర్పు ఇచ్చింది కోర్టు.
Happy Friendship Day 2022: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2022, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, పూర్తి కథనం మీకోసం
Hazarath Reddyస్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడంగా ... స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.