World

Lockdown in Xi'an: చైనాలో మళ్లీ లాక్‌డౌన్, జియాన్‌లో నేటి నుంచి అమల్లోకి, అనవసరమైన ప్రయాణాలపై నిషేధం, డొమెస్టిక్‌ విమానాలు రద్దు, నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధన

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు దేశాలకు దేశాలే హడలెత్తిపోతున్నాయి. కరోనావైరస్ పుట్టినిల్లు అని చెప్పబడుతున్న చైనా ఒమిక్రాన్ ఆ దేశంలోకి రాకముందే కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా పశ్చిమ చైనా నగరం జియాన్‌లో గురువారం నుంచి లాక్‌డౌన్‌ (Lockdown in Xi'an) అమలు అవుతోంది.

Bill Gates on Omicron: చరిత్రలో అన్ని వైరస్‌ల కంటే వేగంగా.. ప్ర‌మాద‌క‌ర వేరియ‌ంట్‌గా ఒమిక్రాన్, తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నానని తెలిపిన బిల్ గేట్స్

Hazarath Reddy

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటి చుట్టేస్తున్న సంగతి విదితమే దీని దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ (Bill Gates on Omicron) స్పందిస్తూ... ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని... ఇది ప్రతి ఇంటికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Pornhub 2021 Year in Review: ఈ ఏడాది పోర్న్‌హబ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసింది ఇదే, వరుసగా 8వ సారి తన వార్షిక రివ్యూను ప్రకటించిన అడల్ట్ వెబ్‌సైట్

Hazarath Reddy

ప్రపంచంలోని అడల్ట్ ప్రేమికులు కలవరించే పోర్న్ హబ్ అన్ని ఏడాదిల మాదిరిగానే ఈ ఏడాది కూడా తన రివ్యూను ప్రకటించింది. ఈ రివ్యూలో సెక్స్ ప్రేమికులు ఏమేమి సెర్చ్ చేశారో తెలిపింది. అలాగే ఏ పోర్న్ తారను అమితంగా చూశారో కూడా తన రివ్యూలో (Pornhub 2021 Year in Review) తెలిపింది.

Alaska Coast Earthquake: అమెరికాలో భారీ భూకంపం, క్షణాల్లో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు, తప్పిన పెను ప్రమాదం, అలస్కా తీరం, కాలిఫోర్నియా రాష్ట్రంలో కంపించిన భూమి

Hazarath Reddy

రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం (Alaska Coast Earthquake) అలస్కా తీరంలో భూకంపం నమోదైందని US జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. పోర్ట్ అల్స్‌వర్త్ నగరానికి తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో 152.6 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు USGS మంగళవారం సాయంత్రం తెలిపింది.

Advertisement

Myanmar Landslide Tragedy: ఘోర విషాదం.. మయన్మార్‌లో విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద చిక్కుకున్న 70 మంది, ఒకరు మృతి, కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద ఘటన

Hazarath Reddy

Omicron in UK: యూకేలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విలయం, 12కు చేరిన మరణాల సంఖ్య, ఆదివారం ఒక్కరోజే 12,133 కేసులు నమోదు

Hazarath Reddy

యూకేలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా బ్రిటన్ లో ఒమిక్రాన్ (Omicron in UK) ఆందోళనకరంగా మారింది. ఆదివారం ఒక్కరోజే 12,133 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులు 3,201తో పోలిస్తే ఇది మూడు రెట్లు కావడం గమనార్హం.

Omicron Scare in US: అమెరికాలో ఒమిక్రాన్ విలయం, తొలి మరణం నమోదు, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కరోనా కలకలం, అగ్రరాజ్యాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెట్టిన ఇజ్రాయెల్

Hazarath Reddy

అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోరలు (Omicron Scare in US) చాస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కారణంగా అమెరికాలో మొదటి మరణం నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు (US confirms first Omicron death) కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది.

Typhoon Rai: చరిత్రలో ఘోర తుఫాను, సైక్లోన్ రాయ్‌ దెబ్బకు 208 మంది మృతి, ఫిలిప్పీన్స్ దేశానికి పెను విషాదాన్ని మిగిల్చిన టైఫూన్, ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు

Hazarath Reddy

ఫిలిప్పీన్స్ దేశం​లో టైఫూన్ దెబ్బకు మాటలకందని విషాదం చోటు చేసుకుంది. మహా తుఫాను (Typhoon Rai) విరుచుకుపడి ఆ దేశాన్ని వణింకిచింది. సైక్లోన్ రాయ్‌ తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు 208 మృతి (Deaths Surge To 208) చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు.

Advertisement

Netherland Lockdown: లాక్‌డౌన్ బాట పట్టిన యూరప్ దేశాలు, నెదర్లాండ్స్‌ లో జనవరి 14వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌, ఒమిక్రాన్ విజృంభణతో అలర్టయిన ప్రభుత్వం

Naresh. VNS

కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది(Netherlands Announces Lock down). జనవరి 14 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఊహించిన దానికంటే ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తోందని నెదర్లాండ్స్(Omicron) ప్రధాని తెలిపారు.

Europe Covid-19 Cases: యూకేలో చేయిదాటుతున్న పరిస్థితులు, ఒక్కరోజే 10వేల ఒమిక్రాన్ కేసులు, యూరప్ దేశాల్లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి, పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు

Naresh. VNS

యూకేలో గడచిన నాలుగు రోజులుగా కరోనా కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 90 వేల418 కోవిడ్ కేసులు(90,418 daily Covid cases) నమోదు కాగా, అందులో పదివేల ఒమిక్రాన్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు ఒమిక్రాన్ బాధితులు మరణించారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున దాదాపు 900 మంది రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

North Korea: నార్త్ కొరియా ప్రభుత్వం సంచలన ఆదేశాలు, 11 రోజులు పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై నిషేధం,  తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా ప్రజలంతా విషాదంలోనే గడపాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు

Hazarath Reddy

ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా 11 రోజుల పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై నిషేధం విధించారు. 1994 నుండి డిసెంబర్ 17, 2011 వరకు దేశాన్ని పాలించిన అతని తండ్రి, మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ 10వ వర్ధంతి (Kim Jong-il death anniversary) సందర్భంగా డిసెంబర్ 17 నుండి 11 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

Ngadag Pel gi Khorlo: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం, న్గడగ్ పేల్ గి ఖోర్లో అవార్డును అందుకోనున్న భారత ప్రధాని, పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి విదేశీయుడు మోదీనే

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న్గడగ్ పేల్ గి ఖోర్లో'ను (Ngadag Pel gi Khorlo) మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Advertisement

Super Typhoon Rai: ఒక్క ఏడాదిలోనే విరుచుకుపడిన 50 తుఫాన్లు, తాజాగా ఉగ్రరూపం చూపిస్తోన్న రాయ్, జన జీవనం అస్తవ్యస్తం, ఫిలిప్పీన్స్ దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత భయంకరమైన సూపర్ టైఫూన్

Hazarath Reddy

స్థానికంగా ఓడెట్ అని పిలువబడే సూపర్ టైఫూన్ రాయ్ (Super Typhoon Rai) ఫిలిప్పీన్స్ దేశాన్ని వణికిస్తోంది. అది భారీ నష్టాన్ని కలిగించింది. విస్తృతమైన వరదలను ( Slams Into Philippines) తీసుకువచ్చిన తర్వాత శుక్రవారం ఫిలిప్పీన్స్‌లో శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

Miss World 2021 Postponed: మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా, మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మందికి కరోనా, పోటీదారులంతా పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో..

Hazarath Reddy

మిస్ వరల్డ్ పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి.

Omicron Variant: ఈ లక్షణాలు ఉంటే వారు ఒమిక్రాన్‌ వ్యాధి బారీన పడినట్లే.. రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు అని చెబుతున్న సౌతాఫ్రికా డాక్టర్‌ ఉన్‌బెన్‌ పిల్లే

Hazarath Reddy

సార్స్‌-కోవ్‌-2 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాలా తొందరగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. అయితే డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Wuhan Lab Leak: వుహాన్ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్ వ్యాప్తి, అత్యున్నత కమిటీ ముందు కుండబద్దలు కొట్టిన కెనడా శాస్త్రవేత్త, కరోనా వ్యాప్తి గుట్టువిప్పే పనిలో నిమగ్నమైన సైంటిస్టులు

Naresh. VNS

చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌(Wuhan lab) నుంచే కరోనా వ్యాప్తి చెందింది అనేది చాలా మంది వాదన. దీనికి మరింత బలం చేకూరుస్తూ కెనడాకు చెందిన జీవకణ శాస్త్రవేత్త(molecular biologist) డాక్టర్ అలీనా చాన్(Dr. Alina Chan) సంచనల విషయాలు బయటపెట్టారు.

Advertisement

Mystery Disease in South Sudan: మరో భయంకరమైన వ్యాధి వెలుగులోకి, ఇప్పటికే దీని దెబ్బకు 89 మంది మృతి, సౌత్ సౌడాన్‌లో అంతుచిక్కని వ్యాధిని గుర్తించే పనిలో WHO

Hazarath Reddy

సౌత్ ఆఫ్రికాలో పుట్టినట్లుగా గుర్తించబడి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ అనే కొత్త రకం క‌రోనా వైర‌స్ నుంచి ఇంకా తేరుకోకముందు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతుండగానే మరో భయకంరమైన వ్యాధి (Mystery Disease in South Sudan) బయటకు వచ్చింది.

Private Jet Crashed: ఘోర విమాన ప్రమాదం, తొమ్మిది మంది మృతి, టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే పేలుడు, డొమినికన్‌ రిపబ్లిక్‌లో లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో విషాద ఘటన

Hazarath Reddy

ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది. టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్‌ అయింది.

New Haiti Disaster: ఘోర ప్రమాదం, ఒక్కసారిగా పేలిన గ్యాస్ ట్యాంకర్‌, 75 మంది సజీవం దహనం, 100 మందికి పైగా తీవ్ర గాయాలు, హైతీలోని క్యాప్‌ హైటియన్‌ నగరంలో విషాద ఘటన

Hazarath Reddy

హైతీలోని క్యాప్‌ హైటియన్‌ నగరంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం (New Haiti Disaster) చోటు చేసుకున్నది. గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో కనీసం 75 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో 75 మంది సజీవంగా దహనమవడం (Fireball from Toppled Tanker Kills 75 ) చూశానని నగర డిప్యూటీ మేయర్‌ పాట్రిక్‌ అల్మోనోర్‌ పేర్కొన్నారు

Omicron in UK: డేంజర్ బెల్స్ మోగిస్తున్న కొత్త వేరియంట్, యుకెలో ఒమిక్రాన్ తొలి మరణం నమోదు, బూస్టర్ డోసు తీసుకోవడమొక్కటే అత్యుత్తమ మార్గమని తెలిపిన ప్రధాని బోరిస్ జాన్సన్

Hazarath Reddy

ప్ర‌పంచ‌దేశాల్లో వేగంగా విస్త‌రించిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రాణాలు కూడా తీసేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం (First Death Due to Omicron COVID-19 ) నమోదైంది. యూకేలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు.

Advertisement
Advertisement