World

Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి

Rudra

ఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.

Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!

Rudra

ఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Rudra

నాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్‌ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు

Rudra

పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

India-US Ties Have Strong Foundation: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు, అదాని అంశం ఎంతమాత్రం ప్రభావం చూపదని వెల్లడి

Hazarath Reddy

భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలమైన పునాదిపై నిర్మించబడిందని, భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల చుట్టూ కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇవి అధిగమించగలవని వైట్ హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది.

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Hazarath Reddy

కెనడాలో నేర కార్యకలాపాలతో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది.

Duct-taped Banana Sold for $6.2 Million: గోడకు టేపుతో అతికించి ఉన్న ఈ అరటిపండుకు అక్షరాలా 52.7 కోట్లు. ఇదేదో అంత గొప్ప అరటిపండు ఏమీ కాదు మరి!

Rudra

వెర్రి వెయ్యి విధాలు అంటారు పెద్దలు. మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. ఆకలేస్తే బండి మీద ఓ డజను అరటిపండ్లు కొంటాం. మహా అయితే, ఓ రూ. 60-70 ఇస్తాం. అయితే,

America Tragedy: గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Rudra

పుట్టినరోజే ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలో తెలుగు యువ‌కుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Advertisement

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

VNS

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఇది యుద్ధాల శకం కాదని ఉద్ఘాటించారు. ఇది ఘర్షణలకు సమయం కాదని, సంఘర్షణలను సృష్టించే వారిని గుర్తించే సమయమన్నారు. బుధవారం ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీతో (Irfan Ali) సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Pakistan Gun Attack: ప్యాసింజ‌ర్ వాహ‌నాల‌పై కాల్పులు 50 మంది మృతి, పాకిస్థాన్ లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌

VNS

పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో (Kurram) ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో (Gunmen Open Fire On Passenger Vehicles) 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి.

Adani ‘Bribery Case’: అదానీకి మ‌రో బిగ్ షాక్, ఆ ఒప్పందాలు ర‌ద్దు చేసుకుంటూ కెన్యా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

VNS

అదానీ గ్రూప్‌నకు కెన్యా సర్కారు షాకిచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్‌ అదానీపై (Gautam adani) కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ సహా, విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు (Kenya Cancels Airport and Energy Deals) కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.

Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను

Hazarath Reddy

అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.

Advertisement

Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు

Hazarath Reddy

20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Bomb Cyclone Live Tracker Map on Windy: బాంబ్ సైక్లోన్ లైవ్ ట్రాకర్ ఇదిగో, ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అమెరికా విలవిల, భయం గుప్పిట్లో పలు రాష్ట్రాలు

Hazarath Reddy

ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్‌ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్‌ సైక్లోన్‌ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది.

Bomb Cyclone: కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను

Hazarath Reddy

ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్‌ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్‌ సైక్లోన్‌ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.

Pakistan Suicide Attack: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 12 మంది సైనికులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు, చెక్‌పోస్టు గోడపైకి దూసుకొచ్చిన పేలుడు వాహనం

Hazarath Reddy

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలోని మాలిఖేల్‌లోని సెక్యూరిటీ చెక్‌పోస్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన కనీసం 12 మంది భద్రతా సిబ్బంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన UK కౌంటర్‌పార్ట్ లో భాగంగా బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన కైర్ స్టార్‌మర్‌తో జరిగిన సమావేశంలో, UK నుండి రప్పించడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఆర్థిక నేరస్థుల సమస్యను ప్రస్తావనకు తీసుకువచ్చారు

Associated Press Layoffs: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత.. 8 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన

Rudra

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది ఉద్యోగులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది.

Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)

Rudra

ప్రపంచ గొప్ప బాక్సర్‌ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్‌ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్‌ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.

Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??

Rudra

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.

Advertisement
Advertisement