World
Bird Flu Kills 47 Tigers: బర్డ్‌ఫ్లూతో 47 పులులుతో పాటుగా మూడు సింహాలు మృతి, వియత్నాంలో తీవ్ర కలకలం రేపుతున్న హెచ్5ఎన్1 వైరస్
Vikas Mదక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి పలు జూలలో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) పేర్కొంది
Marburg Virus Scare in Germany: మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
Vikas Mఇద్దరు ప్రయాణీకులకు ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ సోకినట్లు అనుమానించడంతో జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. నివేదికల ప్రకారం, ఫెడరల్ పోలీసులు హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్ వద్ద అనేక రైల్వే ట్రాక్‌లను మూసివేశారు.
Tortoise Wins Race On Rabbit: పరుగు పందెంలో కుందేలుపై మళ్లీ తాబేలే గెలిచిందోచ్.. చైనా పరుగు పందెం వీడియో మీరూ చూడండి..!
Rudraచిన్నప్పుడు మనం కుందేలు-తాబేలు కథను చదివాం గుర్తుందా? ఓసారి కుందేలు, తాబేలుకు జరిగిన పరుగు పందెంలో వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న కుందేలు నిర్లక్ష్యంగా చెట్టుకింద నిద్రపోయి ఓడిపోతుంది.
Austria Shocker: కొంప ముంచిన పుట్టగొడుగులు, తన పురుషాంగాన్ని గొడ్డలితో నరుకున్న ఆస్ట్రియా వ్యక్తి, ఇంతకీ కథ ఏంటంటే..
Vikas Mసాధారణంగా 'మ్యాజిక్ మష్రూమ్'గా పిలవబడే సైకెడెలిక్ పుట్టగొడుగులను పెద్ద మొత్తంలో తీసుకున్న ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని గొడ్డలితో నరుక్కున్న ఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ, వైద్యులు అవయవాన్ని తిరిగి జోడించగలిగారు.
Hurricane Helene: హెలీన్ హరికేన్ ధాటికి అమెరికా విలవిల, పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం..64 మంది మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaహెలీన్ హరికేన్ ధాటికి అతలాకుతలమైంది అమెరికా. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనల్లో 64 మంది మృతి చెందగా తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.
Nepal Floods: భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య, మూడు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
Arun Charagondaభారీ వర్షాలతో నేపాల్ అతలాకుతమైంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 192 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
China Drone Show: ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)
Rudraవందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
Hassan Nasrallah Death: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణవార్తను ధృవీకరించిన సంస్థ, పోరాటం కొనసాగుతుందన్నహిజ్బుల్లా
VNSలెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు (Hezbollah Chief Hassan Nasrallah) మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది.
Google 26th Birthday : గూగుల్ పుట్టి 26 ఏళ్లు.. సెర్చ్ దిగ్గజం జర్నీ ఎక్కడ.. ఎప్పుడు మొదలైంది? ముఖ్యమైన విషయాలివే!
Arun Charagondaప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 26వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ 26 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు చేసుకుంటూ విలువైన సమాచారాన్ని అందరికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సెర్చ్ దిగ్గజం జర్నీ ఎక్కడ మొదలైంది,ఎలా క్రమక్రమంగా విస్తరించింది అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
Viral Video: భార్య బికినీ ధరించేందుకు ఏకంగా ఓ ఐలాండ్‌ను కొనేసిన భర్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Vikas Mతన భార్య బికినీ ధరించేందుకు వీలుగా ఓ భర్త ఏకంగా ఒక ఐలాండ్‌ను కొనేశాడు.దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల మహిళ ఈ విషయాన్ని చెప్పింది. ‘‘మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు... మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు’’ అని ఆమె పేర్కొంది. ‘‘నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే’’ అనే పోస్టుపై క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను పంచుకుంది.
Hindu Temple Defaced in US: అమెరికాలో మరో ఆలయంపై దాడి, హిందువులు దేశం వదిలి వెళ్లిపోవాలని గోడపై మెసేజ్‌లు, బాప్స్ శ్రీ స్వామి నారాయణ మందిరం ధ్వంసం
Hazarath ReddyUSలో ద్వేషపూరిత నేరాల సంఘటనలో, కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్‌ను బుధవారం (సెప్టెంబర్ 25) హిందూ వ్యతిరేక గ్రాఫిటీ ధ్వంసం చేసింది, ఇది USలో 10 రోజులలో రెండవ సంఘటనగా గుర్తించబడింది.
Ai Powered Spam Detection Solution: స్పామ్ కాల్స్, మేసేజ్ లకు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ సూపర్ ప్లాన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే వ్యవస్థ ఏర్పాటు
VNS“దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను (Ai Powered Spam Detection) ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్‌టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్‌లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది.
Lebanon Blasts: లెబనాన్‌లో ఆగని వైమానిక దాడులు, జర్నలిస్టు ఇంటిపై పడ్డ మిస్సైల్..వీడియో ఇదిగో
Arun Charagondaలెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ పడింది. ఆ సమయంలో జర్నలిస్టు ఫాది బౌదయా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది.
Israel's Strikes in Lebanon: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు
Hazarath Reddyలెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్... తాజాగా భీకర వైమానిక దాడులు (Israel's Strikes in Lebanon) నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది.
Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ
Hazarath Reddyశ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
US Presidential Election 2024: వచ్చే నవంబర్ లో జరిగే ఎన్నికల్లో నేను గనుక ఓడిపోతే ఇకపై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
Rudraమరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ శక్తినంతా ధారపోస్తున్నారు.
Israeli Air Strike On School: గాజాలో స్కూల్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావహంగా దృశ్యాలు
VNSగాజా నగరంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్ ఖాస్సెమ్ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు.