World

Saulos Chilima Dies: మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌, సాలోస్‌ చిలిమాతో పాటు మరో 9 మంది మృతి, చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలు గుర్తింపు

Hazarath Reddy

సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ చిలిమా (Saulos Chilima) ఉదంతం విషాదకరంగా ముగిసింది. సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది.

Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

Rudra

తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Python Swallows Women: మహిళను నిజంగానే ‘పొట్టన పెట్టు’కున్న కొండచిలువ.. కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో విగత జీవిగా కనిపించిన మహిళ.. ఇండోనేషియాలో ఘటన

Rudra

కనిపించకుండా పోయిన ఓ మహిళ మూడు రోజుల తర్వాత ఒక కొండచిలువ పొట్టలో విగత జీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులాసి ప్రావిన్స్‌ లో వెలుగుచూసింది.

Colon Poked Out: గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో

Advertisement

Apollo 8 William Anders Passes Away: విమాన ప్రమాదంలో అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ కన్నుమూత..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

sajaya

అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ శాన్ జువాన్ దీవులలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అతని కుమారుడు గ్రెగ్ ఈ సమాచారాన్ని అందించాడు.

Israel-Hamas War: గాజాలో ఓ ఇంటిని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయెల్ సైన్యం, IDF సైనికుడితో సహా 13 మంది పాలస్తీనియన్లు మృతి

Hazarath Reddy

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నుసెయిరత్‌లోని అల్‌–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు.

Horrific Video: వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో

Kartikeya Pocharaju

నడిరోడ్డుపై ఓ సైకో వీరంగం సృష్టించాడు. వైజ్ సిటీ గేమ్ తరహాలో రోడ్డుపై వెళుతున్న కార్లపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు.

Woman Struck & Killed by Train: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి

Hazarath Reddy

మెక్సికోలో ఓ యువతి సెల్ఫీ మోజులో సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఎంప్రెస్‌ అనే రైలులో మార్గం మధ్యలో సెల్ఫీ దిగాలని ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది

Advertisement

Four Indian Students Drown in Russia: రష్యాలో నదిలో మునిగి ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి, మరొకరిని కాపాడిన స్థానికులు

Hazarath Reddy

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని నదిలో నలుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.వీరిలో ముగ్గురు మృతి చెందగా ఓ విద్యార్థిని రక్షించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Sunita Williams Dance in Space: అంతరిక్షంలో డాన్స్ చేసిన సునీతా విలియమ్స్

Kartikeya Pocharaju

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్‌లో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Remote Amazon Tribe: ఇంటర్నెట్ రాగానే పోర్న్‌కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు, తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు

Vikas M

ఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న బ్రెజిలియన్ తెగను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన తొమ్మిది నెలల తర్వాత తెగ సభ్యులు చాలా అసాధారణమైన కారణంతో నలిగిపోతున్నారు . బ్రెజిల్‌లోని 2,000 మంది సభ్యులున్న మారుబో తెగకు చెందిన పెద్దలు ఈ ఘటనపై కోపంగా ఉన్నారు

Israeli Strike on Gaza School: గాజాలో మరో మారణహోమం, స్కూలుపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, 36 మంది పాలస్తీనియన్లు మృతి

Hazarath Reddy

గాజాలో మరో మారణ హోమం చోటు చేసుకుంది. నిరాశ్రయులైన పాలస్తీనియన్లతో నిండిన UN పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 35 మంది మరణించినట్లు సమాచారం.సెంట్ర‌ల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్‌పై ఈ దాడి జరిగింది.

Advertisement

Japan Dating App: యువత కోసం స్పెషల్ డేటింగ్ యాప్ లాంచ్ చేయనున్న జపాన్

Kartikeya Pocharaju

8 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న లో-బర్త్ రేట్ సమస్యను పరిష్కరించేందుకు జపాన్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం లేకపోవడంతో తాజాగా ఏకంగా ఓ డేటింగ్ యాప్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.

Sunita Williams: 58 ఏళ్ల వయసులో అంతరిక్షానికి.. చరిత్ర సృష్టించిన సునీతా విలియమ్స్

Kartikeya Pocharaju

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 58 ఏళ్ల వయసులో...

Bird Flu Death: బర్డ్ ఫ్లూతో తొలి మరణం.. నిర్ధారించిన డబ్లూహెచ్‌వో

Kartikeya Pocharaju

ప్రమాదకరమైన హెచ్‌5ఎన్5 బర్డ్ ఫ్లూతో తొలి మరణం సంభవించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా నిర్ధారించింది. డబ్లూహెచ్‌వో ప్రకటన ప్రకారం..

Biden Spoke With Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ ఫోన్, ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏమ‌న్నారంటే?

VNS

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe biden) ఫోనులో మాట్లాడారని శ్వేతసౌధం తెలిపింది. మోదీకి, ఎన్డీఏకి బైడెన్ శుభాకాంక్షలు తెలిపారని ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Singapore Horror: దారుణం, నాలుగేళ్ల కొడుకు క్రమశిక్షణ తప్పాడని నోట్లో మిరపకాయలు కుక్కిన తండ్రి, ఊపిరాడక బాలుడు మృతి, 8 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

Vikas M

సింగపూర్‌లో క్రమశిక్షణ కోసం తండ్రి బలవంతంగా నోట్లో మిరపకాయలు పెట్టడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 2022లో జరిగిన ఈ ఘటనలో తల్లిదండ్రులు బాలుడు స్పృహ కోల్పోయిన తర్వాత చికిత్స కోసం సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లారు.చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు

'Suck a Black Man's C**k': నల్లవాడి పురుషాంగాన్ని ఆ పిల్లాడు చూషణ చేసి అలిసిపోతాడు, హాస్యనటుడు దారుణ వ్యాఖ్యలు, పట్టుకుని చితకబాదిన పసివాడి తండ్రి, వీడియో ఇదిగో..

Vikas M

జూన్ 3, సోమవారం నాడు మాడ్రిడ్‌లో జరిగిన ఒక కామెడీ షోలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడు నెలల పిల్లవాడిపై హాస్య నటుడు లైంగికంగా జోక్ చేసిన తర్వాత అతన్ని ఆ పసివాడి తండ్రి పట్టుకుని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్యనటుడు జైమ్ కారవాకా..తండ్రి బిడ్డల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో వేదికపై వాగ్వాదం జరిగింది

US Praises India: భార‌త్ లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల‌పై అమెరికా రియాక్ష‌న్, గెలుపోట‌ముల‌తో మాకు సంబంధం లేద‌న్న వైట్ హౌజ్

VNS

. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయి’ అని ఆమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అభిప్రాయపడ్డారు. భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

RBI Shifts 100 Tonnes of Gold from UK: ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు ఎందుకు జరిగిందో తెలుసా? ఇంత మొత్తం పసిడిని ఎక్కడ స్టోర్ చేస్తారంటే..

Vikas M

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) UK నుండి 100 టన్నులు అంటే లక్ష కిలోల బంగారాన్ని దేశంలోని దాని వాల్ట్‌లకు తరలించింది. ఈ ఏడాది నిర్ణయాలతో మరింత బంగారాన్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 1991 తర్వాత దేశంలో ఉంచిన స్టాక్‌లో విలువైన బంగారాన్ని చేర్చడం ఇదే తొలిసారి

Advertisement
Advertisement