ప్రపంచం

OnePlus 12R- Genshin Impact Edition: ప్రత్యేక ఎడిషన్‌లో పాత స్మార్ట్‌ఫోన్.. వన్‌ప్లస్ 12Rకు ఆకర్షణీయమైన 'జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌' వేరియంట్ విడుదల, ఈ మోడల్ ప్రత్యేకతలు ఏమిటి? దీని ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Obesity: అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లకు పై మాటే, షాకింగ్ విషయాలను వెల్లడించిన ది లాన్సెంట్‌ జర్నల్‌ అధ్యయనం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందని తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది

Four Year’s Newspaper: నాలుగేండ్లకు ఒకసారి వెలువడే పత్రిక.. నిన్న సంబురంగా అందుకున్న ఫ్రాన్స్‌ వాసులు

Rudra

దిన పత్రికలు రోజూ, వార పత్రికలు ఏడు రోజులకోసారి, మాస పత్రికలు నెలకోసారి, ఇయర్లీ మ్యాగజైన్లు ఏడాదికోసారి రావడం చూసే ఉంటాం. కానీ ఫ్రాన్స్‌లో ‘లా బౌగీ డు సప్పర్‌’ అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది.

Fire Accident in Bangladesh: బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి (వీడియో వైరల్)

Rudra

బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో నిన్న రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో భవనంలోని 44 మంది దుర్మరణం చెందారు.

Advertisement

Kate Middleton: రెండు నెల‌లుగా క‌నిపించ‌ని బ్రిట‌న్ యువ‌రాణి, కోమాలో ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం, ఇంత‌కీ బంకింగ్ హ‌మ్ ప్యాలెస్ ఏం చెప్పిందంటే?

VNS

బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్‌ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్‌ యువరాణి కేట్‌ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం

PSL -9: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఫుడ్ పాయిజ‌న్, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం, ఆహారం తిని 13 మంది ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

VNS

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 09వ సీజన్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది

Gaza Food Crisis: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో గాజాలో ఆకలి కేకలు, అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్న 23 లక్షల మంది ప్రజలు

Hazarath Reddy

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో (Israel's War on Gaza) గాజాలో ఆకలి కేకలు మిన్నంటాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా ఆహార కొరతతో విలవిలలాడుతుండగా వారిలో దాదాపు 5,76,000 మంది తీవ్ర కరువుతో అన్నమో రామచంద్రా (Gaza Food Crisis) అంటూ అలమటిస్తున్నారు

Lenovo Transparent Laptop: ఈ ల్యాప్‌టాప్ డిస్‌ప్లే, కీబోర్డ్ అన్నీ పారదర్శకమైనవే.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌పరెంట్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించిన లెనొవొ.. థింక్‌బుక్ విశేషాలు తెలుసుకోండి!

Vikas M

Advertisement

Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు

Rudra

వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.

No Tuition Fee in Newyork College: అమెరికాలోని ఓ వైద్య కళాశాలకు రూ.8 వేల కోట్ల విరాళం.. ఫీజులుండవని ప్రకటించిన యాజమాన్యం

Rudra

అమెరికాలోని న్యూయార్క్‌ లో ఒక వైద్య కళాశాల ట్యూషన్‌ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకటించింది.

Xiaomi SU7 EV: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి నుంచి ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్‌తో 1200 కిమీ మెరుపు వేగంతో ప్రయాణించగలదు, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ స్పీడ్ ఆల్ట్రా7 మాక్స్ వెర్షన్ EV విశేషాలు తెలుసుకోండి!

Vikas M

Mali Bus Accident: ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో వంతెన పైనుంచి లోయ‌లో ప‌డ్డ బస్సు, 31 మంది మృతి

VNS

ఆఫ్రికా దేశం మాలిలో (Mali Bus Accident) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ఘటన కెవిబాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

Pakistan: పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ సరికొత్త రికార్డు, పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు

Hazarath Reddy

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు, సీనియర్‌ పీఎంఎల్‌-ఎన్‌ నాయకురాలు మరియం నవాజ్‌(50) పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ బహిష్కరించింది.

Ferry Sinks in Nile River: నైలు నదిలో ఘోర బోటు ప్రమాదంలో 10 మంది మృతి, కూలీలను తీసుకు వెళ్తుండగా మునిగిపోయిన ఫెర్రి బోటు

Hazarath Reddy

ఈజిప్టు రాజధాని కైరోలోని నైలు నదిలో కూలీలను తీసుకెళ్తున్న ఓ ఫెర్రీ బోటు మునిగి పోయింది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. కూలీలంతా ఒక భవన నిర్మాణ సైట్ లో పనికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పడవ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు

Cough Syrup Deaths Case: కలుషిత దగ్గు మందు తాగి 68 మంది చిన్నారులు మృతి ఘటన, భారత కంపెనీ డైరక్టర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, మరో 22 మందికి రెండేళ్లు జైలు శిక్ష విధించిన ఉజ్బెకిస్థాన్ కోర్టు

Hazarath Reddy

డిసెంబర్ 2022లో కలుషితమైన దగ్గు సిరప్ తాగి 68 మంది చిన్నారులు మరణించిన కేసులో ఉజ్బెకిస్థాన్ కోర్టు మరో 22 మందితో పాటు ఒక భారతీయుడికి జైలు శిక్ష విధించింది.

First Bird Flu Case on Antarctica: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు.. పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన

Rudra

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు.

Advertisement

Honor Magic 6 Pro: ఈ ఫోన్ ఉంటే కంటిచూపుతో మీ కారును కంట్రోల్ చేయొచ్చు, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లతో సరికొత్త హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల, అదరహో అనిపించే ధర

Vikas M

Attack On Catholic Church: ఆదివారం రోజు క్యాథలిక్ చర్చిపై విరుచుకుపడిన ఉగ్రవాదులు, కాల్పుల్లో 15 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, బుర్కినా ఫాసోలో విషాదకర ఘటన

Hazarath Reddy

బుర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో క్యాథలిక్ చర్చిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రాంతంలోని చర్చి వద్ద సామూహిక జనసమూహం ఉండగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 15 మంది పౌరులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Romance Scam: డేటింగ్ యాప్‌ ద్వారా ఒంటరి మహిళకు గాలం.. కండలు చూపి వలపు వల విసిరాడు, ఆపై సర్వస్వం దోచేశాడు, అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్న బాధితురాలు

Vikas M

Earthquake in Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం, కొన్ని సెకన్లపాటు ఊగిపోయిన బహుళ అంతస్తు భవనాలు, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

ఇండోనేషియా (Indonesia)లో ప్రధాన ద్వీపమైన జావా (Java island)తో పాటు రాజధాని జకర్తా (jakarta)లో ఆదివారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే ( U.S. Geological Survey) తెలిపింది.

Advertisement
Advertisement