World

Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్

Hazarath Reddy

అమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Sherika De Armas Dies: గర్భాశయ కేన్సర్‌తో పోరాడి మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి

Hazarath Reddy

మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Mia Khalifa's Income Frozen: పోర్న్ స్టార్ మియా ఖలీఫాకు భారీ షాక్, ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన పోర్న్‌హబ్

Hazarath Reddy

పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఆదాయాన్ని పోర్న్‌హబ్ స్తంభింపజేసింది. పోర్న్ స్టార్.. హమాస్ కు మద్దతు ఇవ్వడంతో ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పోర్న్ హబ్ పేర్కొంది. కాగా మియా ఖలీపా గత కొంత కొన్ని రోజుల నుంచి హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా ఎక్స్ లో పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పోర్న్ హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Iraq Viral News: రూ.12 లక్షలకు నవజాత శిశువు అమ్మకానికి యత్నం.. తండ్రి అరెస్ట్.. ఇరాక్‌లో వెలుగు చూసిన ఘటన

Rudra

డబ్బు కోసం ఆన్‌లైన్‌ లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి.

Advertisement

Israel-Hamas War: ముగిసిన డెడ్‌ లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ రెడీ

Rudra

గాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్‌ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు.

Fiji Mermaid Viral Photo: రహస్య జీవి ఫిజీ మెర్మైడ్ గురించి షాకింగ్ నిజాలు ఇవే...సగం చేప, సగం మనిషి, సగం పాములా కనిపిస్తున్న ఈ వింత జీవి గురించి తెలుసుకోండి..

ahana

ఫిజీ మెర్మైడ్ గా గుర్తించిన ఒక రహస్య జీవి అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను చాలాకాలంగా అబ్బురపరుస్తున్నాయి. ఇదేమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ఇది పాక్షికంగా కోతిలాగా, పాక్షికంగా చేపలాగా, పాక్షికంగా సరీసృపంలా కనిపిస్తుంది.

Cricket in Olympics from 2028: 2028 ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్, ఆమోదం తెలిపిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ

Hazarath Reddy

2028లో లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Israeli Diplomat Stabbed in China: చైనాలో ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై దాడి వీడియో ఇదిగో, ప్రస్తుతం మా దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన ఇజ్రాయెల్

Hazarath Reddy

ఇజ్రాయెల్‌ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్‌ తెలిపింది

Advertisement

Israel-Palestine Conflict: పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన, వీడియో ఇదిగో

Hazarath Reddy

తెలంగాణ: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన చేపట్టారు.

Israel-Hamas War: 11 లక్షల మంది 24 గంటల్లో గాజాను విడిచి వెళ్లండి, డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్, ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

Hazarath Reddy

ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం (Israel-Hamas Conflict)తీవ్ర రూపం దాల్చుతోంది. తమ దేశంలో హమాస్‌ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు ప్రతిగా గాజా (Gaza)పై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్‌ సైన్యం (Israeli military).. రాబోయే రోజుల్లో వీటిని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమైంది

Israel-Hamas War: గాజాపై 6వేల బాంబులు విసిరిన ఇజ్రాయిల్, వైట్ పాస్పరస్‌ ఆయుధాలతో భారీ అటాక్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..

Hazarath Reddy

ఇజ్రాయిల్ మీద రాకెట్ల‌తో హ‌మాస్ మెరుపు దాడి చేసిన నేపథ్యంలో.. ఇజ్రాయిల్ దానికి కౌంట‌ర్ అటాక్(Israel Attack) మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడులు చేసింది. అయితే గ‌త శ‌నివారం నుంచి జ‌రుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబుల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది.

Israel-Hamas War: వీడియో ఇదిగో, హ‌మాస్ ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న 5 స్థావరాలను పేల్చివేసిన ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు, దాడిలో హమాస్ కీలక నేతలు హతం

Hazarath Reddy

హ‌మాస్ ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న స్థావ‌రాల‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు(Israel Warplanes) వేగవంతం చేసింది. ఉగ్ర‌వాదులు ఉన్న అయిదు ఇండ్లపై .. వైమానిక ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన యుద్ధ విమానాలు.. ఉగ్ర‌వాదులు దాచుకున్న అయిదు ఇండ్ల‌ను పేల్చివేశాయి

Advertisement

Operation Ajay: వీడియో ఇదిగో, ఇజ్రాయెల్ నుంచి స్వదేశం చేరుకున్న భారత పౌరులు, ఈ మట్టి సువాసన తగలగానే భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు

Hazarath Reddy

యుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్‌ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians) సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్‌ లో దిగింది

IAPB Report: నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

నివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను నిర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది.

Israel-Hamas War: ఏడో రోజుకు చేరుకున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాపై ఇప్పటివరకూ 6 వేల బాంబులు కురిపించిన ఇజ్రాయెల్.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి

Rudra

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేడు ఏడో రోజుకు చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్‌ లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,300కు పెరిగింది.

India on Palestine: ఇజ్రాయెల్‌తో పాలస్తీనా శాంతియుత చర్చలు జరపాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటోంది, మా విధానం అదేనని స్పష్టం చేసిన ఎంఈఏ

Hazarath Reddy

ఇజ్రాయెల్‌లో జరిగిన సంఘర్షణను ఉగ్రవాద దాడిగా భావించినప్పటికీ, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం కోసం ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించాలని భారత్ ఎల్లప్పుడూ సమర్ధిస్తూనే ఉందని భారత్ గురువారం స్పష్టం చేసింది.

Advertisement

Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులు చూసి భారత్ ఆ పాఠాలు నేర్చుకోవాలి, కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్‌ఎస్‌జీ చీఫ్ ఎంఏ గణపతి

Hazarath Reddy

ఇజ్రాయెల్‌పై (Israel) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఆకస్మిక ఉగ్రదాడి చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంపై ఎన్‌ఎస్‌జీ (NSG) డీజీ ఎంఏ గణపతి (M.A. Ganapathy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడులు సంభవిస్తే తక్షణమే స్పందించేలా భారత్‌ సంక్షోభ నిర్వహణ ప్రతిస్పందన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు

Israel-Palestine War: ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ సపోర్ట్ ఇవ్వడం సిగ్గుచేటు, హమాస్ దాడి ఇజ్రాయెల్ దురాగతాలకు సహజ ప్రతిచర్యని తెలిపిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

Hazarath Reddy

హమాస్ దాడి అనేది ఇజ్రాయెల్ దురాగతాలకు సహజ ప్రతిచర్య. దోపిడీకి బదులు పీఎం మోదీ అణచివేతదారులకు మద్దతివ్వడం సిగ్గుచేటు, విచారకరం. భారతదేశంలోని ముస్లింలు పాలస్తీనాతో పాటు నిలబడి, పాలస్తీనియన్ల కోసం ప్రార్థనలు చేయడానికి మరియు కునూత్-ఇ-నాజిలా చదవడానికి ఇష్టపడతారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) తెలిపింది.

Bigfoot Caught on Camera in US? వీడియో ఇదిగో, కెమెరాకు చిక్కిన అతి పెద్ద భయంకరమైన మానవ రూప జీవి బిగ్‌ఫుట్‌, వీడియోని పంచుకున్న యుఎస్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ జంట

Hazarath Reddy

లెజెండరీ బిగ్‌ఫుట్‌ను అనుమానిస్తున్నట్లు చూపించే వీడియో ఫుటేజ్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. యుఎస్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఒక జంట కొలరాడోలో పౌరాణిక మృగం తిరుగుతున్నట్లు చూశామని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు

Israel-Hamas War: హమాస్‌ ‘నరమేధం’పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు, వారికి సపోర్ట్ చేసేవారికి మరణశాసనమేనని వార్నింగ్, ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ

Hazarath Reddy

ఇజ్రాయెల్‌పై హమాస్‌ (Israel-Hamas) దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు

Advertisement
Advertisement