World

Coronavirus: మళ్లీ డేంజర్ బెల్స్, కరోనా తీవ్రతను పెంచే 28 కొత్త ప్రమాద కారకాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

Hazarath Reddy

జర్మన్ శాస్త్రవేత్తల బృందం కోవిడ్-19కి సంబంధించి 28 కొత్త ప్రమాద కారకాలను కనుగొంది.ఈ చొరవ ద్వారా గుర్తించబడిన మొత్తం అభ్యర్థి జన్యువుల సంఖ్యను 51కి పెంచింది. ఈ కొత్త జన్యువులు కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లలో తీవ్రతను పెంచుతాయి. కోవిడ్-19 నుండి మనం తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామా లేదా అనే విషయాన్ని అనేక ప్రమాణాలు నిర్ణయిస్తాయి.

Libya Floods Videos: వీడియోలు ఇవిగో, డేనియల్‌ తుఫాన్‌ తాకిడికి రోడ్డు మీద శవాలతో శ్మశానాల దిబ్బగా మారిన లిబియా, ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే

Hazarath Reddy

డేనియల్‌ తుఫాన్‌ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) విలవిలలాడింది. తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. వీడియోలు ఇవిగో..

Libya Floods: లిబియాలో డేనియల్‌ తుఫాన్‌ విధ్వంసం, రోడ్డు మీద ఎటు చూసినా శవాలే, సముద్రంలోకి కొట్టుకుపోయిన ప్రజలు, ఒక్కరాత్రే 5,300 మంది మృతి

Hazarath Reddy

డేనియల్‌ తుఫాన్‌ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) విలవిలలాడింది. తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు.

Vietnam Fire: భారీ అగ్నిప్రమాదం, వియత్నాంలో 9వ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు, మంటల్లో మాడి మసైన 50 మంది

Hazarath Reddy

వియత్నాంలోని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి చెలరేగిన మంటలు 50 మంది ప్రాణాలు బలిగొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యలో మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు

Advertisement

Sex on Plane: విమానంలో సెక్స్ వీడియో ఇదిగో, టాయిలెట్‌లో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన జంట, ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

Hazarath Reddy

ఈజీజెట్ విమానంలో ఓ జంట టాయిలెట్‌లో సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన వింత ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు సంబంధించిన అసభ్యకర వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Indian Air Force: అద్భుతం..ఈజిప్ట్ మిగ్‌29, రాఫెల్ ఫైటర్లకు ఆకాశంలోనే ఇంధనం నింపిన భారత వైమానిక ఐఎల్‌-78 ట్యాంక‌ర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Indian Air Forceకు చెందిన ఐఎల్‌-78 ట్యాంక‌ర్.. ఈజిప్టు వైమానిక ద‌ళానికి చెందిన మిగ్‌29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాల‌కు ఆకాశంలోనే ఇంధనం నింపింది. కాగా ఈజిప్టులో ఎక్స్ బ్రైట్ స్టార్ 23(Ex Bright Star 23) పేరుతో సైనిక విన్యాసాలు జ‌రుగుతున్నాయి.

Ural Airlines A320 Makes Emergency Landing: వీడియో ఇదిగో, సైబీరియా పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన రష్యా విమానం, ప్రయాణికులంతా క్షేమమేనని తెలిపిన అధికారులు

Hazarath Reddy

167 మంది వ్యక్తులతో బ్లాక్ సీ రిసార్ట్ సోచి నుంచి సైబీరియాలోని ఓమ్స్‌క్‌కు బయలుదేరిన రష్యాకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం మంగళవారం సైబీరియాలోని పొలంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మాస్కో ఉక్రెయిన్ దాడిపై పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా విమానయానం తీవ్రంగా దెబ్బతింది.

Libya Floods: తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు.. డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద.. సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు.. 10 అడుగుల మేర ముంచెత్తిన వరద

Rudra

భారీ తుపాను, ఎడతెరిపి లేని వానలతో కారణంగా తూర్పు లిబియా అతలాకుతలం అవుతుంది. వరదలతో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు.

Advertisement

Kim Jong Un to Visit Russia: వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక భేటీ కోసం ప్రత్యేక రైలులో రష్యా బయలుదేరిన ఉత్తర కొరియా అధినేత, కరోనా తర్వాత తొలిసారిగా కిమ్ జోంగ్ ఉన్ విదేశీ పర్యటన

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధానికి సంబంధించి పాశ్చాత్య ఆందోళనలకు దారితీసిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కోసం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోమవారం రష్యాను సందర్శించనున్నారు

Morocco Earthquake: మొరాకోలో ఇంకా ఆగని మృత్యు ఘోష, 2,497కు చేరుకున్న భూకంప మృతుల సంఖ్య, మరో 2,476 మందికి గాయాలు

Hazarath Reddy

మొరాకో భూకంపం(Morocco Earthquake)లో మృతుల సంఖ్య 2,497కు చేరినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. 2,476 మంది గాయపడినట్లు పేర్కొంది. మృతదేహాల కోసం గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

G20 Summit 2023: విజయవంతంగా ముగిసిన G20 శిఖరాగ్ర సమావేశం, బ్రెజిల్ అధ్యక్షుడికి జీ 20 అధ్యక్ష పదవిని అప్పగించిన ప్రధాని మోదీ

ahana

భారత్‌లో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా ముగియగా, జీ20 అధ్యక్ష పీఠాన్ని బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచ నాయకులు అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఆమోదించారు.

Morocco Earthquake: వీడియో ఇదిగో, బిల్డింగ్ కూలుతుండగా బయటకు పరిగెత్తి మొరాకో భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న ఓ వ్యక్తి

Hazarath Reddy

శుక్రవారం రాత్రి మొరాకోలో భారీ భూకంపం సంభవించిన క్షణంలో ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న దృశ్యం ఆన్‌లైన్‌లో కనిపించింది. వీడియోలో చిత్రీకరించబడినట్లుగా, ఆ వ్యక్తి, ప్రకంపనలకు భయపడుతున్నట్లుగా, ఒక భవనం నుండి శిధిలాలు అతని నుండి దూరంగా పడిపోయినప్పుడు ఒక వీధి గుండా వెళుతున్నట్లు చూడవచ్చు.

Advertisement

Morocco Earthquake: ఎటు చూసినా శవాలే, మొరాకోలో 2,000కు చేరిన మృతుల సంఖ్య, మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించిన కింగ్‌ మహమ్మద్‌-6

Hazarath Reddy

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను (Morocco) భారీ భూకంపం (Earthquake) అతలాకుతలం చేసింది. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు (Marrakesh) 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.

Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం

Rudra

మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

G20 Summit 2023: ఎక్స్ క్లూజివ్ వీడియో.. భారత మండపం వద్ద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ

ahana

జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాగతం పలికారు.

G-20 Summit 2023: న్యూ ఢిల్లీ డిక్లరేకషన్ పై అంగీకారానికి తెలిపిన జీ 20 సభ్యదేశాలు, హర్షధ్వానాల మధ్య ఆమోదం..

ahana

జీ20 సదస్సులో భాగంగా నేడు తొలిరోజు ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం న్యూ డిల్లీ డిక్లరేషన్‌పై జీ 20 దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించడం విశేషం.

Advertisement

G20 Summit 2023 LIVE: ప్రపంచ నేతలను ఆహ్వానించేందుకు భారత మండపానికి చేరుకున్న మోదీ.. లైవ్ వీడియో ఇదిగో

Rudra

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ20 సదస్సు నేడు ప్రారంభం కానుంది. దేశరాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.

Earthquake in Morocco: ఆఫ్రికా దేశం మొరాకోను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు.. కనీసం 296 మంది మృత్యువాత

Rudra

ఆఫ్రికన్ దేశం మొరాకోలో (Morocco) ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. అక్కడ భారీ భూకంపం (Earthquake) సంభవించడంతో.. కనీసం 296 మంది మృతి చెందారు.

G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో

Rudra

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.

G-20 in India: ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఎజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే..

Hazarath Reddy

భారతదేశంలో G-20: ఢిల్లీలో G-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, US అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement