World
Eiffel Tower: ఫుల్లుగా తాగి ఈఫిల్‌ టవర్‌ మీదనే రాత్రంతా పడుకున్న వ్యక్తులు, నిషేదిత ప్రాంతంలోకి వెళ్లి హాయిగా కునుకుతీసిన మందుబాబులపై కేసు నమోదు
VNSఅమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు పూటుగా మద్యం సేవించిఆగస్టు 13న రాత్రి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌పైకి (Eiffel Tower) ఎక్కారు. తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు. టవర్‌ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులు అందరినీ కిందకు దించినప్పటికీ నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లిన ఆ ఇద్దరిని గమనించలేదు.
Explosion at Gas Station: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు, 27 మంది సజీవ మంటల్లో దహనం, మరికొంత మందికి తీవ్రగాయాలు
Hazarath Reddyరష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
Arrest Warrant on Donald Trump: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు అరెస్ట్ వారెంట్ జారీ.. 2020 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన అల్ల‌ర్ల కేసుల్లో వారెంట్
Rudra2020 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన అల్ల‌ర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆగస్టు 25నాటికి ఆయన లొంగిపోకపోతే, అరెస్ట్ చేయాలంటూ దీని ఉద్దేశం.
Shooting in USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ మ్యూజిక్ షోలో కాల్పులు.. ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
Rudraతుపాకీ కాల్పులతో అమెరికా దద్దరిల్లిపోతున్నది. కాల్పుల కలకలంతో అగ్రరాజ్యం మరోసారి వణికిపోయింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో) కాల్పులు జరిగాయి.
Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు, సందర్శకులను ఖాళీ చేయించిన పోలీసులు, పరిసరాల్లో ఆంక్షలు విధింపు
VNSఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower) లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్‌ టవర్‌ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్‌ పోలీసులు ఖాళీ చేయించారు.
New COVID-19 Variant Eris: కొత్త COVID-19 వేరియంట్ ఎరిస్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపిన WHO,జాగ్రత్తగా ఉండాలని సూచన
Hazarath Reddyకొత్త COVID-19 వేరియంట్ ఎరిస్‌ను ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆసక్తికరమైన వేరియంట్ గా ప్రకటించింది. EG.5 అనేది ఓమిక్రాన్ వేరియంట్‌ల కుటుంబం (XBB.1.9.2 నుండి వచ్చింది) ఇది మొదటిసారి ఫిబ్రవరి 2023లో కనిపించింది
China Floods: చైనాను వణికించిన వరదలు, హెబీ ప్రావిన్స్‌లో 29 మంది మృతి, మరో 16 మంది గల్లంతు, దాదాపు 95.811 బిలియన్ యువాన్ల నష్టం
Hazarath Reddyచైనాలోని హెబీ ప్రావిన్స్‌ను వరదలు తాకడంతో కనీసం 29 మంది మరణించారు. మరో 16 మంది అదృశ్యమయ్యారు , ఈ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లిందని ది గ్లోబల్ టైమ్స్ నివేదించింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా దాదాపు 95.811 బిలియన్ యువాన్ల నష్టం వాటిల్లిందని హెబీ ప్రావిన్షియల్ అధికారులు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు
Luna-25 Mission Launched: చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగం, భారత్ కంటే ముందుగానే చంద్రుడి దక్షిణదృవానికి చేరుకోనున్న రష్యా లునార్
VNSరాజధాని మాస్కోకు తూర్పున 5500 కిలో మీటర్ల దూరంలో ఉన్న అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా 25ను ప్రయోగించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా దీన్ని ప్రయోగించినప్పటికీ.. చంద్రయాన్ (Chandrayaan) కంటే ముందే చంద్రుడిపై అడుగు పెట్టనుందని చెబుతున్నారు.
Hawaii Wildfire: అమెరికాలో కాలిబూడిదైన అడవి, 53 మంది సజీవదహనం, మంటల నుంచి తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకి చనిపోయిన స్థానికులు
VNSఅమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలోని అడవుల్లో భీకర కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటల్లో 53 మంది సజీవ దహనమయ్యారు. హవాయి ద్వీపమైన మౌయ్‌లో (Hawaii) గురువారం జరిగిన అడవి మంటల విధ్వంసంలో పలు ప్రాంతాలు కాలి బూడిదగా మారాయి. హవాయి ద్వీపంలో పర్యాటకులు సందర్శించే స్థలాలన్నీ నల్లటి శిథిలాలతో బూడిదగా మారాయి.
New Covid-19 variant EG.5: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, చుక్కలు చూపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఈజీ.5
Hazarath Reddyఅమెరికా (America)లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఈజీ. 5 ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
US: బైడెన్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి కాల్చివేత, సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించిన FBI
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)‌, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) అధికారులు తెలిపారు
Typhoon Khanun: దక్షిణ కొరియాను వణికిస్తున్న ఖానున్ తుఫాను, దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు రద్దు, ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు
Hazarath Reddyభారీ వర్షం మధ్య దక్షిణ కొరియాలోని ఆగ్నేయ నగరం డేగును గురువారం ఉష్ణమండల తుఫాను ఖానున్ తాకడంతో కనీసం ఒకరు మరణించగా, మరొకరు అదృశ్యమయ్యారని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.టైఫూన్ భారీ వర్షపాతం, బలమైన గాలులను తీసుకువచ్చింది.
Hawaii Wildfire: అమెరికా హవాయి ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు, 36 మంది అగ్నికి ఆహుతి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ద్వీపాన్ని దాటుతున్న ప్రజలు
Hazarath Reddyయుఎస్ లోని హవాయి (Hawaii) ద్వీపంలో అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Indonesia Horror: అక్కడ రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, జకార్తాలో పని మనిషిపై యజమాని దారుణం, జంతువుల మలం తినిపిస్తూ పైశాచికత్వం
Hazarath Reddyఇండోనేషియాకు చెందిన సితి ఖోటిమా అనే మహిళకు జకార్తాలో దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ మహిళ సెంట్రల్ జావాలోని తన స్వస్థలం నుండి జకార్తాలో పనిమనిషిగా పని చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ అనేక చిత్రహింసలు అనుభవించింది.
Pakistan Parliament Dissolved: గడువుకు ముందే పాకిస్థాన్‌ పార్లమెంటు రద్దు, త్వరలోనే కొలువుదీరనున్న ఆపద్ధర్మ ప్రభుత్వం
Hazarath Reddyపాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది.
Fernando Villavicencio: ఈక్వెడార్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నడో విల్లావిసెన్సీయోను కాల్చిచంపిన గుర్తుతెలియని దుండగులు.. వీడియోతో
Rudraత్వరలో ఎన్నికలు జరుగనున్న ఈక్వెడార్ లో ఘోరం జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఫెర్నడో విల్లావిసెన్సీయోను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Pakistan EC Disqualifies Imran Khan: ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్ల పాటు నిషేధం, తోషాఖానా అవినీతి కేసు నేపథ్యంలో పాక్ ఈసీ కీలక నిర్ణయం
Hazarath Reddyదాయాది దేశం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌ ఎన్నికల సంఘం ఐదేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీపీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది.
WHO Flags Cold Out Syrup: భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక, కోల్డ్‌ అవుట్‌ సిరప్‌లో పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన
Hazarath Reddyఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ అవుట్‌’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్‌ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్‌ అండ్ డ్రైవ్ వీడియో
VNSబ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని న‌డుపుతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండ‌గా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని న‌డుపుతున్న వీడియో ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్ర‌మాదం(Plane Crash)లో మ‌ర‌ణించారు. కానీ ఆ ఇద్ద‌రికి చెందిన ఓ వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది
US Storms: అమెరికాను హడలెత్తిస్తున్న భీకర తుపాను, 2600 విమానాలు రద్దు, లక్షలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలకు పవర్ కట్
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికా (America)ను భీకర తుపాను వణికిస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో యుఎస్ వణికిపోతోంది. తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. ఈ తుపాను తీవ్రతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు