World
Gas Explosion in China: రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు, 31 మంది మంటల్లో సజీవ దహనం, మరో ఏడుగురి పరిస్థితి విషమం, చైనాలో విషాద ఘటన
Hazarath Reddyచైనాలో ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం.
PM Modi Meets Joe Biden: జో బైడెన్‌కు అరుదైన కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ, వైట్‌హౌజ్‌లో మోదీకి అపూర్వ స్వాగతం, వర్షంలోనూ మోదీకి స్వాగతం పలికేందుకు ఎదురుచూసిన ఇండో అమెరికన్లు
VNSప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షడు బైడెన్‌ ప్రత్యేక కానుకలు ఇచ్చారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో పూర్తిగా చేతితో తయారు చేసిన పుస్తకం గ్యాలీ’ని, ఒక పురాత కెమెరాను, తొలి కొడాక్‌ కెమెరా కోసం జార్జ్‌ ఈస్ట్‌మన్‌కు జారీ చేసిన పేటెంట్‌ ఆర్కైవల్‌ కాపీ, అమెరికా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ హార్డ్‌బుక్‌ను బైడెన్‌ బహూకరించారు.
Cameroon Cough Syrup Deaths: దగ్గుమందుతో 12 మంది చిన్న పిల్లలు మృతి, ఆ మందు భారత్‌లో తయారైందని అనుమానాలు వ్యక్తం చేసిన కామెరూన్‌
Hazarath Reddyకామెరూన్‌లో 12 మంది చిన్నారుల మరణాలకు (Cameroon Cough Syrup Deaths) భారత్ లో తయారైన దగ్గుమందే కారణమని అక్కడి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి
Hazarath Reddyఅట్లాంటిక్ మహా సముద్రంలో ఐదుగురు వ్యక్తులతో అదృశ్యమైన పర్యాటక జలాంతర్గామి కోసం కెనడియన్ పి-3 విమానం "శోధన (Titanic Tourist Submarine Rescue Operation) ప్రాంతంలో నీటి అడుగున శబ్దాలను (Underwater Noises) గుర్తించింది" అని యుఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం (US Coast Guard Confirms) ధృవీకరించింది
Prison Riot in Honduras: జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి
Hazarath Reddyసెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో రెండు గ్రూపుల మధ్య అల్లర్ల ఘటన చోటు చేసుకుంది. హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది మహిళా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు
Elon Musk Meets PM Modi: మోదీకి నేను పెద్ద ఫ్యాన్‌ ను, త్వరలోనే భారత్‌లో పర్యటిస్తానన్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, న్యూయార్క్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన ఎలాన్ మస్క్
VNSఅమెరికా దేశ పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్‌ కలిశారు. మస్క్ తనను తాను మోదీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.(Calls Himself Fan of Modi) భారత ప్రధాని మోదీ నాయకత్వాన్ని మస్క్ ప్రశంసించారు. ‘‘భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
Video: వీడియో ఇదిగో, ఎత్తిన బీర్ దించకుండా 17 సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు
Hazarath Reddyఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి
China Horror: పొట్టి బట్టలు వేసుకుందని కోడలిపై మామ దారుణం, ముఖంపై వేడి వేడి సూప్‌ పోసిన కసాయి, జుట్టు పట్టుకుని చంపేస్తానని బెదిరింపులు
Hazarath Reddyనైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలు పొట్టి బట్టలు వేసుకుందని మామ ఆమెపై వేడి వేడి సూప్‌ పోసి దాడి చేశాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
Man Rescues 25 Dogs Video: వీడియో ఇదిగో, అగ్ని కీలల్లో చిక్కుకున్న 25 కుక్కలను రక్షించిన యువకుడు, శభాష్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath Reddyపెరూలో అగ్ని ప్రమాదం నుండి ఓ వ్యక్తి 25 కుక్కలను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
US- Dance For PM Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో డ్యాన్స్, డయాస్పోరా నృత్యంతో హుషారెత్తించిన ప్రవాస భారతీయ మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లక ముందే అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని సందేశాన్ని అమెరికాలో నివసిస్తున్న భారతీయులు చూస్తున్నారు
PM Modi US Visit: అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
Japan: రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ చీరను పైకి లేపిన మందుబాబు, అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyకాలిబాటపై నిద్రిస్తున్న 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అనుమానంతో 45 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు నాగసాకి పోలీసులు తెలిపారు.
Adipurush Dialogue Row: సీతా దేవి జన్మస్థలంపై ముదిరిన వివాదం, ఆదిపురుష్‌తో పాటు అన్ని భారత సినిమాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపాల్
Hazarath Reddyఆదిపురుష్‌ సినిమా డైలాగులు ఇతర దేశాల్లో వివాదం రేపుతున్నాయి. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై నేపాల్ రాజకీయ నేతలు మండిపడిన సంగతి విదితమే.
Earthquake in Mexico: మెక్సికోలో మరోసారి భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదు, ప్రాణ నష్టంపై ఇంకా అందని సమాచారం
Hazarath Reddyమెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది.
Man Murder's Ex-Wife Video: వీడియో ఇదిగో, మాజీ భార్యను, మామను కాల్చి చంపిన అల్లుడు
Hazarath Reddyటర్కీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, గాజియాంటెప్‌లో ఒక వ్యక్తి తన మాజీ భార్య, మామను కాల్చి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pakistan Rains: పాకిస్తాన్‌లో కుండపోత వర్షాలు, ఏడు మంది మృతి, మరో 67 మందికి గాయాలు, భారీ వర్షాలకు సరిహద్దు గోడలు, నివాసాలు ధ్వంసం
Hazarath Reddyపాకిస్తాన్ రాజధాని పక్కనే ఉన్న బన్నూ డివిజన్‌లోని మూడు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా కనీసం ఏడుగురు మరణించగా, మరో 72 మంది గాయపడ్డారని డాన్ నివేదించింది. బన్నూ డివిజన్‌లో ఐదుగురు మరణించారు. 67 మంది గాయపడ్డారు
Ireland Offer: ఐర్లాండ్‌ దేశం బంపరాఫర్, ఆ దేశంలో సెటిల్ అయితే రూ.71 లక్షలు మీ చేతికి, ఉద్యోగం కూడా చూపిస్తుంది, కండిషన్స్ అప్లై మరి..
Hazarath Reddyయూరప్ దేశం ఐర్లాండ్ తమ దేశంలో స్థిరపడాలనుకునే వారికి బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చి స్థిరపడితే రూ.71 లక్షలతో (Irish government Will Pay You Rs 71 Lakh) పాటు..ఆ దేశానికి వెళ్లిన వాళ్లకు రిలోకేషన్‌ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఉద్యోగం కూడా వెతికిపెడతామని తెలిపింది.
Hardeep Singh Nijjar Shot Dead: ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ కాల్చివేత, పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు
Hazarath Reddyకెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని పంజాబీ ఆధిపత్య సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు.అతను సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా ఉన్నాడు.
Chinese Firm Rule: అక్రమ సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్, భార్యకు విడాకులు ఇచ్చినా ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కంపెనీ ప్రకటన, చైనాలో ఉద్యోగుల కోసం సరికొత్త రూల్ తెచ్చిన సంస్థ
VNSతమ కంపెనీ ఉద్యోగులు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, లేదా విడాకులు తీసుకున్నా ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తామని చైనా కంపెనీ (China Firm) ప్రకటించింది. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఒక కంపెనీ తమ ఉద్యోగులకు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం (No Extramarital Affairs), జీవిత భాగస్వామికి విడాకుల ఇవ్వడంపై (Divorce) నిషేధం విధించామని ప్రకటించింది.
Bronze Age Sword: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూ మెరుస్తూనే.. జర్మనీలో అరుదైన ఘటన..
Rudraజర్మనీలో అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది ఇప్పటీ ఏమాత్రం వన్నె తగ్గకుండా తళతళలాడుతూ మెరుస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.