ఆటోమొబైల్స్
Greaves Electric E-Scooter: దేశీయ మార్కెట్లోకి క్లాస్ టెక్నాలజీతో ఈ-స్కూటర్‌, గంటకు 93 కిలోమీటర్ల వేగం, పూర్తి బ్యాటరీతో 136 కిలోమీటర్లు ప్రయాణం
Vikas Mవిద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దేశీయ మార్కెట్‌లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి కానున్న బ్యాటరీతో ఈ స్కూటర్ 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
Mahindra XUV 3XO Launched: మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ వచ్చేసింది, ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం, మే 15 నుంచి కొత్త కారు బుకింగ్స్..
Hazarath Reddyదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ పేరిట కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధరల శ్రేణి రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. మే 15 నుంచి ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మహీంద్రా సంస్థ వెల్లడించింది. మే 26 నుంచి కారు డెలివరీలు షురూ అవుతాయి. ఇది మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్
Nissan Magnite Cars Recalled: నిస్సాన్ మాగ్నైట్ కార్లు వాడేవారికి అలర్ట్, ఆ మోడల్స్ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన నిస్సాన్ మోటార్ ఇండియా
Vikas Mనవంబర్ 2020, డిసెంబర్ 2023 మధ్య ఉత్పత్తి చేయబడిన మాగ్నైట్ యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా గురువారం ప్రకటించింది.రీకాల్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్‌లను రీట్రోఫిట్ చేయడం, ఇది బేస్ XE మరియు మిడ్-XL వేరియంట్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుంది.
Innova HyCross the GX (O) Petrol Variant: టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ ఇదిగో, ఎక్స్-షోరూమ్ ధర, మైలేజీ, ఇతర వివరాలను తెలుసుకోండి
Vikas MInnova HyCross లైనప్‌కి తాజా జోడింపు. Innova HyCross GX (O) — కంపెనీ ప్రకారం 10కి పైగా అధునాతన సౌకర్యం మరియు సాంకేతికత ఫీచర్లు ఉన్నాయి.ఈ కారు ప్రారంభ ధర రూ.20.99 లక్షలు.బుకింగ్‌ చేసుకున్నవారికి ఈనెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Suzuki Hayabusa 25th Anniversary Edition: ఈ సూపర్ బైక్ ఖరీదు దాదాపు రూ. 17 లక్షలు పైమాటే, 1340సీసీ ఇంజిన్‌తో భారత మార్కెట్లో విడుదలైన సుజుకి హాయబుసా మోటార్ సైకిల్
Vikas Mసుజుకి హాయబుసా మోటార్ సైకిల్ 1340సీసీ ఇన్ లైన్ 4-సిలిండర్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఇంజిన్ తో వచ్చింది. ఇది సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (ఎస్ఐఆర్ఎస్) విత్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్స్ రూపుదిద్దుకున్నది.
Mahindra Bolero Neo Plus: మహీంద్రా బొలెరో నియో ప్లస్‌ వచ్చేసింది, ప్రారంభ ధర రూ.11.39 లక్షలు, తొమ్మిది మంది కూర్చోవచ్చు..
Vikas Mతొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్‌ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.39 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ రూ.1.50 లక్షల వరకు అధికం.
Tesla Signs Deal with Tata Group: టాటా గ్రూపుతో జట్టు కట్టిన ఎలాన్ మస్క్, ఎలక్ట్రిక్ కార్ల కోసం సెమీకండక్టర్ చిప్‌లను ఉత్పత్తి చేయనున్న దేశీయ దిగ్గజం
Vikas Mటెస్లా తన గ్లోబల్ కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను భారతదేశపు అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్ నుండి కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం కొన్ని నెలల క్రితం నిశ్శబ్దంగా ఖరారు చేయబడింది, ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది,
Xiaomi Su7 EV: ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలోకి దూసుకువ‌స్తున్న చైనా కంపెనీ, తొలి మోడ‌ల్ ను ఆవిష్క‌రించిన కంపెనీ సీఈవో, ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలివో! ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 కి.మీ దూసుకెళ్ల‌నున్న కారు
VNSఅదనంగా, కంపెనీ తన షావోమీ కార్ యాప్‌ను కూడా చైనీస్ యాప్ స్టోర్‌లకు అప్‌లోడ్ చేసింది. షావోమీ SU7 మొత్తం రెండు వెర్షన్‌లలో వస్తుంది. అందులో ఒకటి సింగిల్ ఛార్జ్‌పై 668కిలోమీటర్లు (415 మైళ్ళు) వరకు రేంజ్‌ అందిస్తుంది. మరో వెర్షన్ 800కిమీల రేంజ్‌తో వస్తుంది. టెస్లా మోడల్ ఎస్ మోడల్‌‌తో పోల్చి చూస్తే.. 650కిమీల పరిధిని మాత్రమే అందిస్తుంది.
Skoda Epic EV: మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించిన స్కోడా, ఒక్క‌సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కి.మీ రేంజ్ ఇచ్చేలా త‌యారీ, మార్కెట్లో ఈ కంపెనీలే టార్గెట్ గా రెండో ఈవీ కారు త‌యారీ
VNSప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో స్కోడా ఎన్‌యాక్ (Enyaq) ఎలక్ట్రిక్ కారు ఒక్కటే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఎన్‌యాక్ (Enyaq)ను ఆవిష్కరిస్తారు. కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా విక్రయిస్తారు. గత నెలలో నిర్వహించిన మొబిలిటీ ఎక్స్‌పోలో ఎన్‌యాక్ మోడల్ కారును ఆవిష్కరించింది స్కోడా ఆటో.
World's First CNG Bike: ఆటో మొబైల్ రంగంలో మ‌రో సంచ‌ల‌నం, ప్ర‌పంచంలోనే తొలి సీఎన్ జీ బైక్ త‌యారు చేసిన బ‌జాజ్, జూన్ లో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న కంపెనీ
VNSవచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024-25 ఏప్రిల్-జూన్)లో బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ మార్కెట్లోకి రానున్నది. సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్(First CNG Bike) ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు 50 శాతం, కార్బన్ డయాక్స్ (సీఓ2) ఉద్గారాలు, కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉద్గారాలు 76 శాతం, మీథేన్ హైడ్రో కార్బన్ ఉద్గారాలు 90 శాతం తగ్గుతాయని తేలిందని రాజీవ్ బజాజ్ చెప్పారు.