Business
Advertisement
Advertisement
DELL New Rules: ఆఫీసుకు రాకపోతే ఇక ప్రమోషన్లు ఉండవ్‌.. ఉద్యోగులకు షాకిచ్చిన డెల్‌
Rudraల్యాప్‌ టాప్‌ బ్రాండ్లలో ప్రసిద్ధిగాంచిన డెల్‌ సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలోని తమ వర్క్‌ రోల్‌ ను మార్చుకోవడానికి కానీ అర్హులుకారంటూ స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
Advertisement
Advertisement