ఎంటర్టైన్మెంట్

Kodali Bosubabu Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి, గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నిర్మాత

Hazarath Reddy

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (Kodali Bosubabu Dies) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస.

Mahesh Gets Teary: వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు, అన్నయ్య, బీ.ఏ. రాజును గుర్తు చేసుకోని ఏడ్చినంత పని చేశాడు, సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్

Naresh. VNS

కరోనా (Corona) వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం చాలు ధైర్యంగా ముందుకెళ్లడానికి. మీ అందరికి నచ్చే సినిమా రాబోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.

Kerala: స్టార్ హీరోయిన్‌ను వేధిస్తున్న మరో స్టార్ డైరక్టర్, పోలీసులను ఆశ్రయించిన మలయాళ నటి మంజు వారియర్‌, దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

మలయాళ స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని (Sanal Kumar Sasidharan) పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jr NTR,Prashanth Neel:కేజీఎఫ్‌ డైరక్టర్‌తో సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఒకే దగ్గర పెళ్లి రోజు జరుపుకున్న రెండు ఫ్యామిలీస్, ఎందుకు కలిశారో తెలుసా?

Naresh. VNS

గతంలో ప్రభాస్, మహేష్ తో కూడా ఫోటోలు షేర్ చేసి వారితో తనకున్న అనుబంధాన్ని తెలియచెప్పాడు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వారందరితో చాలా క్లోజ్ గా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. తాజాగా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Advertisement

Amitabh Bachchan's 'Jhund': ఈ నెల 6న ఓటీటీలో రిలీజ్ కానున్న అమితాబ‌చ్చ‌న్ జుండ్ సినిమా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

అమితాబ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ సినిమాను ఈనెల ఆర‌వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేక‌ర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Hyderabad City Police: సర్కారు వారి పాటని వాడేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీసులు, మహేష్ బాబు రౌడీకి హెల్మెట్ పెట్టే సీన్‌ని కట్ చేసి ట్విట్టర్లో పోస్ట్

Hazarath Reddy

సర్కారు ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్ కి వాడుతున్నారు. మహేష్ బాబు హెల్మెట్ పెట్టే షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్టీ ఫస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రమోట్ చేస్తున్నారు

Sarkaru Vaari Paata: 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​, యూట్యూబ్​ను షేక్ చేస్తోన్న సర్కారు వారి పాట ట్రైలర్, నెంబర్​ వన్​ స్థానంలో ట్రెండ్

Hazarath Reddy

ప్రస్తుతం ఈ ట్రైలర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసింది.

Niharika Konidela Re Entry: రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, చాలాగ్యాప్‌ తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మెగా డాటర్, ఇతరులు ఏం చేస్తున్నారన్నది సంబంధం లేదంటూ పోస్ట్

Naresh. VNS

నిహారిక తాజాగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ (Instagram Re Entry) ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

Advertisement

RIP Shyam Siddhartha: డాడీ, లవ్‌ యూ..మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను, తండ్రి గురించి ఎమోషనల్‌ అయిన నిఖిల్

Hazarath Reddy

నిఖిల్‌ తండ్రి కావలి శ్యామ్‌ సిద్దార్థ్‌ గురువారం (ఏప్రిల్‌ 28న) కన్నమూయడంతో అతడి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తాజాగా అతడు తన తండ్రితో పెనవేసుకున్న బంధాన్ని, పోగుచేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు.

Salim Ghouse Die: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు సలీమ్ గౌస్ గుండెపోటుతో కన్నుమూత, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు

Hazarath Reddy

హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. సలీమ్ గౌస్ ముంబయిలో ఈ వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనితా గౌస్ వెల్లడించారు.

Hindi National Language Row: హిందీ జాతీయ భాష వివాదంలోకి వచ్చేసిన వర్మ, భారతదేశం మొత్తం ఒక్కటేనని తెలుసుకోవాలని ట్వీట్, బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని విమర్శ

Hazarath Reddy

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలు అజయ్ దేవగన్ పై విరుచుకుపడ్డారు. వీరితో పాటు వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా స్పందించారు. బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు.

Hindi National Language Row: హిందీ జాతీయ భాష ఎప్పటికీ కాదు, అజయ్ దేవగన్‌పై విరుచుకుపడిన కర్ణాటక మాజీ సీఎంలు, సుదీప్‌కి అండగా నిలిచిన కుమార‌స్వామి, సిద్ధ‌రామ‌య్య‌

Hazarath Reddy

హిందీ భాష విష‌యంలోబాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌పై క‌ర్నాట‌క మాజీ సీఎంలు విరుచుకుప‌డ్డారు. హిందీ జాతీయ భాష అని అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన ట్వీట్ విష‌యంలో త‌లెత్తిన వివాదంపై (Hindi National Language Row) మాజీ సీఎంలు కుమార‌స్వామి, సిద్ధ‌రామ‌య్య‌లు స్పందించారు.

Advertisement

Ajay Devgn vs Kichcha Sudeep: హిందీ జాతీయ భాష దుమారం, కిచ్చా సుదీప్‌ vs అజయ్ దేవగన్ మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్, ఎట్టకేలకు కాంప్రమైజ్ అయిన ఇద్దరు నటులు

Hazarath Reddy

హిందీ భాషపై వివాదం మరింతగా ముదురుతోంది. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్‌ (Kichcha Sudeep) చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Acharya Movie: గన్నవరంలో ఆచార్య యూనిట్, ఘనస్వాగతం పలికిన మెగా అభిమానులు, క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సందర్శించుకోనున్న టీం

Hazarath Reddy

ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోనుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు.

Swathi Naidu: అవకాశం ఇస్తానంటూ చమ్మక్ చంద్ర నన్ను వాడుకుని వదిలేశాడు, సంచలన ఆరోపణలు చేసిన స్వాతి నాయుడు, ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని చంద్ర

Hazarath Reddy

చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు (Swathi Naidu) తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర (jabardasth Chammak Chandra) తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

Acharya: ఆచార్యకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్, విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 టికెట్ ధర పెంచుకునేందుకు అంగీకారం, ఐదో షో విషయంలో ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ఆ సినిమా విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 పెంచుకునేందుకు ఏపీ స‌ర్కారు అంగీకరించింది. ఐదో షో విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలుస్తోంది.

Advertisement

Saisha Shinde: చిన్నప్పుడే నాపై లైంగిక వేధింపులు, అందుకే గే గా మారావని అన్నారు, షాకింగ్ విషయాలను వెల్లడించిన ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్‌జెండర్‌ సైషా షిండే

Hazarath Reddy

బాలీవుడ్‌ వివాస్పద బ్యూ​​టీ కంగనా రనౌత్‌ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్‌'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మునావర్ ఫరూఖీ తన లైఫ్‌ సీక్రెట్‌ను చెప్పాడు.

Telangana: సొంత ఊరికి బస్సును తెప్పించిన గంగవ్వ, ఆమె మాటతో లంబాడిపల్లికి బస్సును ఏర్పాటు చేసిన ఆర్టీసీ, మొన్న పార్వతి.. నేడు గంగవ్వ అంటూ న్యూస్ వైరల్

Hazarath Reddy

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

Jabardasth Hyper Aadi: జబర్దస్త్‌ను హైపర్ ఆది అందుకే వదిలేశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్, జబర్దస్త్ షోలో రెండు మూడు ఎపిసోడ్స్ నుండి కనపడని ఆది

Hazarath Reddy

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు (Jabardasth show) ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి.

Sarkaru Vaari Paata Title Song Video: యూట్యూబ్‌ని షేక్ చేస్తోన్న సర్కారు టైటిల్ సాంగ్, విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లో నిలిచిన సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా

Hazarath Reddy

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది.

Advertisement
Advertisement