Entertainment
Game Changer Trailer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్
Arun Charagondaరామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 02 సాయంత్రం 5.04 గంటలకు గేమ్ ఛేంజర్
Tragedy In Hit 3 Movie Shooting: నాని హిట్ 3...సినిమా షూటింగ్‌లో విషాదం, గుండెపోటుతో సినిమాటోగ్రఫర్ కేఆర్ క్రిష్ణ మృతి
Arun Charagondaహీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది.
SSMB29: రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి ముహుర్తం ఫిక్స్, జనవరి చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభం, ఫ్యాన్స్‌కు పండగే
Arun CharagondaSS రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో రేపు జరగనుంది.
Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyపవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
Prabhas: మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్, సంచలన వీడియో విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
Hazarath Reddyరెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తూ వీడియోని విడుదల చేశారు. డార్లింగ్ మాట్లాడుతూ జీవితంలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి. దారులు ఉన్నాయి.మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియో విడుదల చేశారు.
Who is Wamiqa Gabbi? దేశం మొత్తాన్ని తన అందాలతో ఊపేస్తున్న వామికా గబ్బి, బేబీ జాన్ నటి గురించి పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyవామికా గబ్బి సినీ పరిశ్రమలో ప్రకంపనలను సృష్టిస్తోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్‌లతో కలిసి నటించిన తన యాక్షన్-థ్రిల్లర్ బేబీ జాన్ కోసం ఆమె సిద్ధమవుతున్న తరుణంలో "నేషనల్ క్రష్" అనే బిరుదును సంపాదించుకుంది. అయితే వామికా గబ్బి ఎవరు, ఆమె దేశం హృదయాన్ని ఎలా ఆకర్షించింది?
Mohan Babu's Staff Hunted Wild Boar: వీడియో ఇదిగో, అడవి పందిని వేటాడి చంపిన మోహన్ బాబు మేనేజర్
Hazarath Reddyజల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వెనుక ఉన్న అటవీప్రాంతంలో మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడారు. వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)
Rudraనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి
Hazarath Reddyఈ నెల 4న 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు.
Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?
Rudraసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Actor Dileep Shankar Dead: మలయాళం నటుడు దిలీప్ శంకర్ మృతి..తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో మృతదేహం, పోలీసుల విచారణ!
Arun Charagondaప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందాడు. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న దిలీప్..విరామంలో హోటల్‌లో బస చేశాడు.
Modi Praises ANR: అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు, ఏఎన్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతీ మరోస్థాయికి వెళ్లిందన్న ప్రధానమంత్రి
Arun Charagondaమన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.
Suicide Warning Letter: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్ కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
Rudraఅభిమానులు చేసే కొన్ని పనులు వింతగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదా పడుతుండటం తెలిసిందే.
Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చలేక పోయా! అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్ అయిన విక్టరీ వెంకటేష్..ఇంకా ఏమన్నారంటే?
VNSఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసారు. చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..నూతన సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాట రిలీజ్ చేయనున్న హరిహర వీరమల్లు మేకర్స్!
Arun Charagondaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండగా ఎన్నికలకు ముందు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమా షూటింగ్‌లను సమయం దొరికినప్పుడల్లా పూర్తి చేస్తున్నారు పవన్.
Bharadwaja Thammareddy: వీడియో ఇదిగో, ఆయన ఇగో వల్ల టాలీవుడ్ అంతా సీఎం ముందు తలవంచాల్సి వచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
Hazarath Reddyఒక వ్యక్తి యొక్క "ఇగో" కారణంగా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచవలసి వచ్చిందన్నారు. ఇది దురదృష్టకరం, కానీ తప్పు జరిగింది, తెలియక అతనిపై ఆరోపణలు వచ్చాయి, కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలిసి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
Allu Arjun: ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaసంధ్య థియుటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే. నేటితో రిమాండ్ ముగుస్తుండగా భద్రతా కారణాల రీత్య వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు బన్నీ.
Actress Madhavilatha: సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.