ఎంటర్టైన్మెంట్
Oscars 2022: ఉత్త‌మ స‌హాయ న‌టిగా అరియానా డీబ్రోస్‌, వెస్ట్ సైడ్ స్టోరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటి
Hazarath Reddyఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.
Oscars 2022: ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న డ్యూన్, బెస్ట్ సౌండ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజ‌ర్‌), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డులు
Hazarath Reddyప‌ది విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆస్కార్ ఆరు అవార్డుల‌ను గెలుచుకుంది. ఫ్రాంక్ హ‌ర్బ‌ట్‌ ర‌చించిన ‘డ్యూన్’ నోవెల్ ఆధారంగా డెన్నిస్ విల్లేనియువ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
Oscar Winners 2022: ఆస్కార్ 2022 విజేతలు వీరే, ఉత్తమ చిత్రంగా చైల్డ్ ఆఫ్ డెత్ అడల్ట్స్, ఉత్తమ నటుడుగా విల్ స్మిత్, ఉత్తమ నటిగా జెస్సికా చెస్టేన్, ఆస్కార్ 2022 విన్నర్స్ పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyసినీరంగంలో అత్యున్న‌త పురస్కారంగా భావించేది ‘ఆస్కార్’ అవార్డు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ను (Oscar Winners 2022) అందుకోవాల‌ని సినీప్ర‌ముఖులు ఆరాట ప‌డుతుంటారు. ప్ర‌తి ఏటా అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాలు క‌రోనా కార‌ణంతో గ‌త రెండేళ్ళుగా ఎలాంటి హ‌డావిడి లేకుండా జరిగాయి.
Oscars 2022: నా భార్య మీదే జోక్ వేస్తావా, కమెడియన్ చెంప పగలగొట్టిన ఆస్కార్ ఉత్తమ నటుడు స్మిత్, తరువాత క్షమాపణలు కోరిన విల్ స్మిత్
Hazarath Reddyషో హోస్ట్‌ని ఈ యాక్టర్ (Will Smith And Chris Rock) కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజేతని ప్రకటించడానికి ముందు హోస్ట్ కమెడియన్ అక్కడే ఉన్న విల్‌స్మిత్‌ని చూస్తూ ఆయన భార్య జడా పింకెట్ స్మిత్‌ని ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్టర్‌తో పోల్చుతూ జోక్ చేశాడు.
Goa CM Swearing-In Ceremony: రెండోసారి గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తదితరులు
Hazarath Reddyగోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి.
Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల
Naresh. VNSతేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Aadhi Engaged to Nikki Galrani: ఆ హీరో, హీరోయిన్ల పెళ్లి ఖరారు! ఓ ఇంటివాడు కాబోతున్న ఆదిపినిశెట్టి, అట్టహాసంగా ప్రియురాలితో నిశ్చితార్ధం, అక్కకు పెళ్లికాకుండానే మ్యారేజ్ చేసుకుంటున్న కన్నడ బ్యూటీ
Naresh. VNSనటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్ ను పెళ్లాడేందుకు సిద్దమయ్యాడు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని (Nikki Galrani) మనువాడనున్నాడు.ఈ విషయాన్ని ఆదినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపగా.. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు.
RRR OTT Release Date And Time: ఓటీటీలో RRR మూవీ ఎప్పుడో తెలుసా? క్రేజీ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సంస్థలు ఇవే! ఓటీటీలో త్రిపుల్ ఆర్ చూడాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే
Naresh. VNSమూవీ థియేటర్లలో రిలీజైపోయింది. మరి ఓటీటీ (OTT)సంగతేంటి? అవును త్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీ రిలీజ్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీని దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. అయితే చివరకు జీ 5 (Zee 5), నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Simbu's Car Runs Over Homeless Man: హీరో శింబు కారు ఢీకొని వ్యక్తి మృతి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, శింబుపై కేసు నమోదు, ప్రమాదసమయంలో కారులోనే శింబు తండ్రి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Naresh. VNSతమిళహీరో శింబు (Shimbu) మరో వివాదంలో చిక్కకున్నారు. ఆయన తండ్రి టి. రాజేందర్ ప్రయాణిస్తున్నకారు ఢీకొని ఒక వికలాంగుడు (Differently able) మృతి చెందాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణమైన కారు శింబు పేరుమీద ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ
Hazarath Reddyబెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
RRR: రూ.1కే RRR మూవీ టికెట్, సంచలన ఆఫర్ ప్రకటించిన పేటీఎమ్, పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్
Hazarath Reddyపేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు.
#BoycottRRRinKarnataka: ఆర్‌ఆర్‌ఆర్‌కు నిరసన సెగ, క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్
Hazarath Reddyఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
James Morosini: అమ్మాయితో ప్రముఖ హీరో ఆన్‌లైన్‌ డేటింగ్, షాకింగ్ ఏంటంటే ఆ హీరో తండ్రే అమ్మాయిగా మారాడు, పూర్తి కథ ఓ సారి చదివేద్దామా..
Hazarath Reddyహాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జేమ్స్‌ మోరొసినికి కొన్ని ఆసక్తికర విషయాలను బయటకు వెల్లడించాడు. ఆయన (James Morosini) గతకొద్ది కాలం నుంచి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు.
Ajith Romantic Picture: హీరో అజిత్ కిస్సింగ్ ఫోటో వైరల్, భార్య షాలినితో పబ్‌లో డిన్నర్ డేటింగ్ చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్, ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Hazarath Reddyహీరో అజిత్‌-షాలినిల రొమాంటిక్‌ డేట్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్‌ హీరో భార్య చెల్లెలు షామ్లి షేర్‌ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి.
Rapper MC TodFod Dies: కారు ప్రమాదంలో రాపర్ ధర్మేష్ పర్మార్ మృతి
Hazarath Reddyరాపర్ ధర్మేష్ పర్మార్ అభిమానులకు విచారకరమైన వార్త. రాపర్ ధర్మేష్ పర్మార్ 24 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని స్ట్రీట్ రాపర్స్ కమ్యూనిటీకి బాగా తెలిసిన పేర్లలో ధర్మేష్ ఒకరు.
Sonam Kapoor Is Pregnant: తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
Hazarath Reddyబాలీవుడ్ నటి సోనం కపూర్ తల్లి కాబోతోంది. భర్త అహుజాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసింది. తన భర్త ఒళ్లో పడుకుని ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రాంలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.
Jabardasth Anasuya: హైపర్ ఆదిపై యాంకర్ అనసూయ సీరియస్, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్,
Krishnaహైపర్ ఆదికి మాత్రం అటు అనసూయ తప్ప ఇప్పుడు మరో దిక్కు లేకుండా తయారు అయ్యింది. అటు ఇమ్మాన్యువల్ వర్ష రొమాన్స్ తో దూసుకెళ్తుంటే..హైపర్ ఆది మాత్రం వెనుకబడ్డట్టే కనిపిస్తోంది.
Vidya Balan: ఆ నిర్మాత నా బాడీ షేమింగ్‌ చేస్తూ దారుణంగా ప్రవర్తించాడు, ఆ దెబ్బకు 6 నెలలు అద్దంలో నన్ను నేను చూసుకునేందుకే భయపడ్డాను, షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విద్యాబాలన్
Hazarath Reddyకెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యాబాలన్‌ (Bollywood actress Vidya Balan) భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్‌ చేస్తూ అసహ్యంగా చూసేశాడు.
Viral Video: పుష్ప శ్రీవల్లీ పాటకు ముంబై పోలీసుల మ్యాజిక్, సంగీత పరికరాలతో పాటను వాయించి అందరినీ మైమరిపింపజేసిన ముంబై పోలీస్‌ బ్యాండ్‌
Hazarath Reddyఅల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజై చాలా రోజులైనా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. అందులోని పాటలు సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక శ్రీవల్లి పాట (Srivalli song) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
Sunny Leone: సన్నీ లియోన్ హాట్ కామెంట్స్, నన్ను ప్రేమించాల్సిందే.. నీకు వేరే ఆప్షన్ లేదు, మంచి భార్య నీకు దొరకాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
Hazarath Reddyబాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోన్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్‌. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్‌ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది.