Entertainment
Naga Chaitanya Samantha Divorce: విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య, డైవర్స్‌ తో ఇద్దరం హ్యపీ, మంచికోసమే నిర్ణయం తీసుకున్నామన్న చై
Naresh. VNSతమ విడాకులపై తొలిసారి స్పందించారు నాగచైతన్య(Naga chaitanya Open ups ). సమంత(Samantha)తో విడిపోవటం(divorce) అనేది తమ ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమన్నారు నాగచైతన్య(Naga chaitanya) అన్నారు. బంగార్రాజు (Bangarraju) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Balakrishna: పాకిస్తాన్‌లో అఖండ చెలరేగిపోతోంది, ఏపీలో పట్టించుకునే నాథుడే లేడు, అఖండ సంక్రాంతి సంబరాలు విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ
Hazarath Reddyఏపీలో సినిమా టికెట్ల వివాదంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో సినిమాగోడును పట్టించుకునే వారు లేరని, వినిపించుకునే నాథుడు లేడని ఆయన (Nandamuri Balkrishna) అన్నారు. సినిమా టికెట్ల విషయంపై చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కి రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్, లిమిట్స్ లో ఉండు లేకపోతే నా రెండో సైడ్ చూస్తావు అంటూ రెచ్చిపోయిన బ్యూటీ...
Krishnaసుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ వీరిద్ద‌రి జోడీ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో ర‌ష్మీ గౌత‌మ్.. త‌న తోటి యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట.
Renu Desai And Son Akira Nandan COVID: కరోనా బారీన పడిన రేణుదేశాయ్‌, కొడుకు అకీరా, రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా కోవిడ్ సోకిందంటూ ట్వీట్
Hazarath Reddyనటి, దర్శకురాలు రేణుదేశాయ్‌, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది.
Lata Mangeshkar Covid: కరోనా బారీన పడిన లతా మంగేష్కర్‌, ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని, దయచేసి మా గోప్యతను గౌరవించండి అంటూ ఆమె మేనకోడలు ట్వీట్
Hazarath Reddyప్రఖ్యాత గాయని భారతరత్న లతా మంగేష్కర్‌(92)కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు.
Varma Meets Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు షేర్ చేసుకున్నానని తెలిపిన దర్శకుడు వర్మ
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు మంత్రిగారితో షేర్ చేసుకోవడానికి వచ్చాని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Varma to Meet Perni Nani: మరి కాసేపట్లో పేర్ని నానితో వర్మ భేటీ, సినిమా టికెట్ల వివాదంపై ఇరువురి మధ్య చర్చలు
Hazarath Reddyఏపీ మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఆయ‌న‌ను ప్రభుత్వ అధికారులు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి తీసుకెళ్లారు.
Bandla Ganesh COVID: మూడోసారి బండ్ల గణేశ్‌కు కరోనా, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన టాలీవుడ్ నిర్మాత
Hazarath Reddyటాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు మూడో సారి కరోనా సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు.
Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Naresh. VNSకృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం, హైపర్ ఆది కుట్ర చేస్తున్నాడా, అసలు మల్లెమాలలో ఏం జరుగుతోంది, సంక్రాంతికి షాకింగ్...
Krishnaజబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే ప్రస్తుతం సుధీర్‌ కనిపిస్తున్నాడు. ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్‌ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్‌ లేడు. కొత్త వారు వచ్చేశారు. అయితే వారు ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
Nithiin Wife Shalini's Birthday: ప్రేమంటే ఇదే మరి.. భార్యకు కరోనా, అయినా పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించి ఆశ్చర్యపరిచిన హీరో నితిన్
Hazarath Reddyయంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని కరోనా బారిన పడిన విషయం విదితమే. అయితే నేడు ఆమె పుట్టిన రోజు. భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్‌ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు
Krishna Vamsi's Ranga Marthanada: ప్రకాశ్‌ రాజ్‌ ఓ నట రాక్షసుడు, రంగమార్తాండ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ
Hazarath Reddyప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.. ప్రకాశ్‌ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచాడు. కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి విదితమే.
Samantha Dance Video Viral: ఊ అంటావా మావా అంటూ రిహార్సల్ వీడియో రిలీజ్ చేసిన సమంత, వామ్మో ఏం షేపులు రా నాయనా, వైరల్ వీడియో...
Krishnaసమంత పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించింది. పాటకు తన పడ్డ కష్టం,రిహార్సల్ చూపిస్తూ సమంత ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడీ ఈ పాటకు రీల్స్‌ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్‌ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు.
Anchor Rashmi Strong Warning to Sudheer: సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ, హద్దుల్లో ఉండాలని తేల్చిచెప్పేసింది, అందరూ చూస్తుండగానే..
Krishnaఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలకు తగ్గట్టుగా జబర్దస్త్ తో పాటుగా ఇతర టీవీ చానల్స్ లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. దీంతో వీరిద్దరి అభిమానులు రష్మీ, సుధీర్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేశారు.
AP Cinema Ticket Row: వర్మ, మంత్రి పేర్ని నాని కలిసిపోయారు, మీరు అనుమతిస్తే మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటూ వర్మ ట్వీట్, తప్పకుండ త్వరలో కలుద్దామంటూ మంత్రి రిప్లై
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలువాలనుకుంటున్నానని ట్విట్టర్లో దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ.. ‘పేర్ని నాని (minister Perni Nani) గారు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు..
Mahesh Babu COVID: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌
Hazarath Reddyటాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్‌ ద్వారా సూచించారు.
Lakshmi Manchu Covid: మంచు లక్ష్మికి కరోనా, రెండేళ్లు తప్పించుకున్నా..చివరకు బుక్కయ్యానంటూ ట్వీట్, టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌ చెప్పాలంటూ వినతి
Hazarath Reddyమంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా.
AP Ticket Price Issue: నా సినిమాకు టికెట్ ధర విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయని తెలిపిన హీరో నాగార్జున
Hazarath Reddyఏపీలోని సినిమా టికెట్‌ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలిపారు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు (AP ticket price issue) తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి.
PIL Filed Against RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలపై స్టే ఇవ్వండి, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారు, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అల్లూరి సౌమ్య
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL Filed Against RRR Movie) దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేశారు.
Actress Meena Covid: నటి మీనా కుటుంబం మొత్తానికి కరోనా, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ట్వీట్
Hazarath Reddyకొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్‌ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి