ఎంటర్టైన్మెంట్
Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన
Arun Charagondaటాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.
CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం
Arun Charagondaతెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.
CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ
Arun Charagondaపుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు
Arun Charagondaఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలువనున్న అల్లు అరవింద్, చిరంజీవి పలువురు ప్రముఖులు, అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత తొలి భేటీ
VNSఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు జరగనుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (, వెంకటేశ్, అల్లు అరవింద్‌తో పాటు పలవురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు.
Trisha Emotional Post: నా కొడుకు చనిపోయాడు! నటి త్రిష ఎమోషనల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..
VNSబాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమో కూడా తెలుసు. నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి
Hazarath Reddyప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.
Sandhya Theatre Tragedy: వీడియో ఇదిగో, నా డబ్బులతో శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం జరిపిస్తా, వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, రేవతి భర్త భాస్కర్‌కు రూ. 2లక్షల చెక్కు అందజేత
Hazarath Reddyఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో 'పుష్ప-2' ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్‌కు రూ. 2లక్షల చెక్కును అందజేశారు.
NTR Fan Kaushik: ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రూ.13 లక్షలు పోగేసి ఆమెకు ఇచ్చాం
Hazarath Reddyచెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చాం.
Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ భారీ సాయం ప్రకటించారు.
Manchu Vishnu: ప్రభుత్వాల మద్దతుతోనే ఎదిగిన చిత్ర పరిశ్రమ..చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న మంచు విష్ణు..మా సభ్యులు స్పందించొద్దని వినతి
Arun Charagondaప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.
Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్
Hazarath Reddy'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై రోజుల తర్వాత స్పందించిన చిన్నారి.. ఈరోజు స్పందిస్తోంది. అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
Sandhya Theatre Stampede Case: రేవతి భర్త భాస్కర్‌కు సినీ పరిశ్రమలో శాశ్వత ఉపాధిని కల్పిస్తాం, నిర్మాత దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు, శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
NTR Fan Kaushik Discharged: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి
Hazarath Reddyదేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.
Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్
Hazarath Reddyపుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు
‘Pushpa 2’ Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట, ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్
Hazarath Reddyపుష్ప 2 విడుదల సందర్భంగా.. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.
‘Pushpa 2’ Stampede Incident: అల్లు అర్జున్ విచారణ పూర్తి, దాదాపు మూడున్నర గంటల పాటు విచారించిన చిక్కడపల్లి పోలీసులు, 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా వార్తలు
Hazarath Reddyసంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు
Allu Arjun To Sandhya Theatre: మరోసారి సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్? కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ.. అటు నుంచి సినిమా హాల్ కు?? అసలేం జరుగనున్నది??
Rudraసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.