ఎంటర్టైన్మెంట్

Kangana Ranaut: ఆ హీరో వల్లే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్‌

Hazarath Reddy

లీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో ఆసక్తికర చర్చకు తెర లేపింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే (Kangana Ranaut Blames 'Bollywood Superstar)కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది.

MAA Elections 2021: ట్విస్టులతో నడుస్తున్న మా ఎన్నికలు, నిన్న బండ్ల గణేష్, నేడు సీవీఎల్‌ నరసింహారావు నామినేషన్ల ఉపసంహరణ

Hazarath Reddy

మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో (MAA Elections 2021) బిగ్‌ ట్విస్ట్‌ ఎదురైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషం‍లో పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు (CVL Narasimha Rao Withdraw His Nomination ) ఆయన ప్రకటించారు.

Naga Chaitanya-Samantha Divorce: ఎవరి దారి వారిదే ఇక, విడాకులు తీసుకున్న సమంత-నాగ చైతన్య, విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని వెల్లడి

Hazarath Reddy

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య (Naga Chaitanya-Samantha Divorce) విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు.

MAA Elections 2021: నేటితో మా ఎన్నికల నామినేషన్ పర్వానికి తెర, అక్టోబర్ 10న ఎన్నికలు, ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య ప్రధాన పోటీ

Hazarath Reddy

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు సాధార‌ణ ఎల‌క్ష‌న్స్‌ని (MAA Elections 2021) త‌ల‌పిస్తున్నాయి. అధ్యక్షులు, ప్యానెల్ స‌భ్యులు ప్ర‌త్య‌ర్ధుల‌పై మాట‌ల దాడులు చేస్తున్నారు. అక్టోబర్ 10న జ‌ర‌గ‌నున్న పోటీలో ఎవ‌రు గెలుస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది

Advertisement

Posani Vs Pawan: నువ్వు సైకోవి పవన్, రేపే నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, జనసేనాధినేతపై మండిపడిన పోసాని కృష్ణమురళి, టీడీపీ శ్రేణులు చిరంజీవిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు అంటూ ఫైర్

Hazarath Reddy

Tollywood Producer Venkat Dies: ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత వెంకట్‌ కన్నుమూత, కిడ్నీ సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ అధినేత

Hazarath Reddy

ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

Perni Nani vs Kalyan: కేసీఆర్‌ని తిట్టాలంటే నీ ఫ్యాంట్లో కారిపోతాయి పవన్, నీ వకీల్ సాబ్ సినిమాకి ఏపీలో ఎంత వచ్చిందో తెలుసా, నువ్విచ్చే డబ్బులతో జగన్ ప్రభుత్వం ఏమైనా నడుస్తోందా, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని మంత్రి పేర్ని నాని (YCP Minister Perni Nani) సూటిగా ప్రశ్నించారు.

Pawan Kalyan Comments Row: నన్ను కూడా లాగావు పవన్, నీ వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని తెలిపిన మోహన్ బాబు, టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై మండిపడిన జనసేన అధినేత

Hazarath Reddy

తెలుగు సినీ ప‌రిశ్ర‌మపై ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌న‌వ్ క‌ల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ..సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన విష‌యాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ (YS Jagan MohanReddy) దృష్టికి తీసుకెళ్లాల‌ని మోహ‌న్ బాబును కూడా విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

Republic Movie Trailer: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్‌ మూవీ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి, అక్టోబరు 1న సినిమా విడుదల

Hazarath Reddy

Tollywood Drug Case: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసు, ఈడీ విచారణకు హాజరైన హీరో తరుణ్‌, చివరి దశకు చేరుకున్న టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు విచారణ

Hazarath Reddy

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ నేడు హీరో తరుణ్‌ను (Actor Tarun Attends ED Investigation) ప్రశ్నించింది. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Raj Kundra Released: పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా జైలు నుంచి రిలీజ్, బెయిల్ మంజూరీ చేసిన ముంబై కోర్టు

Hazarath Reddy

పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. పోర్నోగ్ర‌ఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోల‌ను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసిన‌ట్లు రాజ్‌కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

AP Minister Perni Nani: ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, సర్కారు నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ తీసుకువస్తున్నామని తెలిపిన మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం ( Perni Nani Meeting With Film Industry) అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

Advertisement

ANR Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఎమోషనల్ వీడియోను ట్వీట్ చేసిన అక్కినేని నాగార్జున, నాన్నకు పంచె అంటే ఎంతో ఇష్టమని తెలిపిన మన్మథుడు

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్‌ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు

Raj Kundra Porn Case: సెక్స్ వీడియోల కేసులో నన్ను బలి పశువును చేశారు, సంబంధిత నటులే పోర్న్ వీడియోలు యాప్‌లో అప్‌లోడ్ చేశారు, బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న రాజ్ కుంద్రా

Hazarath Reddy

పోర్న్ చిత్రాలు నిర్మించి యాప్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగంలోకి తెచ్చారనే ఆరోపణలపై అరెస్ట్‌ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా (Raj Kundra Porn Case) తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

MAA Elections 2021: అక్టోబర్‌ 10న మా ఎన్నికలు, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్‌

Hazarath Reddy

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు (MAA Elections 2021) నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ‘మా’ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.

IT Raids Sonu Sood Offices: వరుసగా మూడో రోజు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు, పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో సోదాలు జరిపామని తెలిపిన ఐటీ అధికారులు

Hazarath Reddy

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు (IT Raids Sonu Sood Offices) కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు.. ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Bigg Boss 5 Telugu: సరయూ ఎలిమినేట్, వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ, వెళుతూ అందర్నీ ఏకి పారేసిన సరయూ, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఈ వారం ఎపిసోడ్ సాగింది ఇలా..

Hazarath Reddy

బిగ్ బాస్ సీజ‌న్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ప్ర‌వేశించ‌గా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేశారు. స‌ర‌యు ఎలిమినేట్ అవుతుంద‌ని చెప్పుకు రాగా, చివరకు ఆమే బిగ్ బాస్ హౌజ్ (Bigg Boss House) వీడింది.

Uttej Wife Padmavati Dies: క్యాన్సర్‌తో పోరాడుతూ నటుడు ఉత్తేజ్‌ భార్య పద్మావతి మృతి, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస (Uttej Wife Padmavati Dies) విడిచారు.

RRR Release Date Postponed: కరోనా దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా, ప్రపంచ వ్యాప్తంగా ఇంకా పూర్తిగా తెరుచుకోని థియేటర్లే కారణం, విడుదల ఎప్పుడనే దానిపై ఇంకా రాని ప్రకటన

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల మరోసారి వాయిదా (RRR Release Date Postponed) పడింది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

Ramesh Valiyasala Dies: తీవ్ర విషాదం..మరో నటుడు ఆత్మహత్య, ఉరి వేసుకుని చనిపోయిన ప్రముఖ మలయాళ టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల, మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు

Hazarath Reddy

మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్‌ వలీయశాల (54) ఆత్మహత్య (Ramesh Valiyasala found hanging) చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా అకాల మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement