ఎంటర్టైన్మెంట్
Game Changer Teaser Promo: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో వచ్చేసింది! బాయ్స్ హాస్టల్ ఉంటున్న చెర్రీ
VNSగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), దర్శకుడు శంకర్ (shankar) కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో (Game Changer Teaser Promo) విడుదలైంది. 13 సెకన్లపాటు నిడివితో ఈ టీజర్ ప్రోమోను విడుదల చేశారు. బాయ్స్ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Sreeleela Special Song In Pushpa The Rule 2: పుష్ప -2లో శ్రీలీల ఐటెం సాంగ్, ఇంటర్నెట్ వైరల్ అవుతున్న ఫోటో ఇదుగోండి!
VNSదే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెషల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండగా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.
Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం, మెట్లపై నుండి జారి పడ్డ విజయ్..ముంబైలో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaహీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా మెట్లపై నుండి జారి కాలు స్లిప్ అయింది. విజయ్‌కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Salman Khan Receives Another Threat Call: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
Thug Life Teaser: థగ్‌లైఫ్ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్
Vikas Mకమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Tollywood Stars Viral Pic: టాలీవుడ్ స్టార్స్ పార్టీ ఫోటోలు వైరల్, ఒకే చోట చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, రానా, అఖిల్
VNSటాలీవుడ్ లోని సెలబ్రిటీలు, ముఖ్యంగా మన హీరోలు కలిసి కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవల్. ఫ్యాన్స్ అయితే హీరోలు కలిసి కనిపిస్తే ఆ ఫోటోలను వైరల్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లోని (Tollywood) చాలా మంది హీరోలు ఒకేచోట కలిసి కనిపించారు. మన టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా (Viral) మారింది.
IIFA Utsavam 2024: వీడియో ఇదిగో, సమంతను ఆటాడేసుకున్న రానా, నా కోడలు నుండి చెల్లెలుగా మారావంటూ..IIFA ఉత్సవం 2024లో ఆసక్తికర సంభాషణ
Hazarath Reddyదుబాయ్‌లో జరిగిన 2024 IIFA ఉత్సవం ఈవెంట్‌లో, రానా దగ్గుబాటి మరియు సమంతా రూత్ ప్రభు మధ్య సరదా సన్నివేశం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతా తన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఈ సరదా సన్నివేశం సాగింది.
US Presidential Elections: అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాపీ
Hazarath Reddyఅమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు 'బాలయ్య' పేరును రాశారు అభిమాని. కాగా అమెరికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది.
Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్, చంపేస్తామంటూ బెదిరించిన ఆగంతకులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ కలకలం రేపింది. షారుఖ్ ఖాన్‌ను బెదిరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది.
Actress Janhvi Kapoor: అమీర్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు చేసిన దేవర బ్యూటీ..వీడియో
Arun Charagondaఅమీర్ పేటలోని వెంగళరావు నగర్‌లో సందడి చేశారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. వెంగళరావు నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి
Vikas Mఅల్లు అర్జున్, సుకుమార్‌ల కలయికలో రాబోతున్ననాలుగో చిత్రం 'పుష్ప-2 ది రూల్'. పుష్ప-2' ది రూల్ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు.
The Script Craft: కొత్తగా వచ్చే సినీ రచయితల కోసం ప్రభాస్ కీలక నిర్ణయం, ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు, ఈ కాన్సెప్ట్ ఏంటంటే..
Vikas Mటాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ వర్ధమాన సినీ రచయితల కోసం ఓ వినూత్న వేదికను ఆవిష్కరించారు.దీనిపేరు పేరు 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్'. ఈ వేదికపై కొత్త రచయితలు తమ ఆలోచనలను (కథలను) విస్తృతస్థాయిలో ప్రేక్షకులతో పంచుకోవచ్చు
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం
Arun Charagondaస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైన కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లగా అనుమతి లేని పర్యటన, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది.
TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం...వీడియో
Arun Charagondaతిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు హీరో సాయిదుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. వేర్వేరుగా శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
‘Thandel’ Release Date: సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ
Vikas Mప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్ అప్డేట్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?
Rudraజూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Sunny Leone and Daniel Weber Renew Wedding: మళ్ళీ పెళ్లి చేసుకున్న శృంగార తార సన్నీ లియోన్, తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన ఫోటోలు వైరల్
Vikas Mఒకనాటి శృంగార తార, నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే. సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
Jr NTR Attends Nithiin’s Engagement: బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Vikas Mజూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ పెళ్లి వేడుక, వచ్చే నెలలో వివాహం
Vikas Mనటులు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 2024 లో హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట తమ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, వారు తమ సంబంధాన్ని వచ్చే నెలలో తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వీరి పెళ్లి వేదిక కూడా వెల్లడైంది.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ సీజన్-8 నుంచి నయని పావని ఎలిమినేట్, ఆరువారాల్లో రూ. 6 లక్షలు సంపాదించిన పావని
Vikas Mబిగ్‌బాస్ సీజన్-8 నుంచి నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉండగా, తక్కువ ఓట్లు వచ్చిన నయని ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది.