Entertainment
Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)
Rudraసినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
Vijay Thalapathy TVK Rally: రాజకీయాలకు కొత్త కావొచ్చు..ఎవరికీ భయపడేది లేదు..అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది.. తొలిసభలోనే స్పీచ్ తో అదరగొట్టిన దళపతి విజయ్
VNSసినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు.
Jani Master Emotion With Family: జైలు నుంచి ఇంటికొచ్చిన జానీ మాస్టర్ కు ఆయన పిల్లలు ఎలా స్వాగతం పలికారో చూడండి! ఫ్యామిలీ గురించి జానీ మాస్టర్ ఎమోషనల్ ట్వీట్ ఇదే!
VNSశనివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయని జానీ మాస్టర్ (Jani Master Release) పేర్కొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటి ఐశ్వర్య, తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు
Arun Charagondaప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి సమంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
Rudraస్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు
Vikas Mపాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.
KA Trailer: కిరణ్ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్ 31న విడుదల కానున్న సినిమా
Vikas Mయువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క'. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.
Chandrababu On His Arrest: తన అరెస్టు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన చంద్రబాబు, అన్ స్టాపబుల్ షోలో ఆయన పంచుకున్న వివరాలివే
VNSచంద్రబాబు (Chandrababu Got Emotional) సమాధానమిస్తూ.. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.
Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ 11, కంటెస్ట్ంట్‌లతో పాటుగా హౌస్ లోకి ప్రేక్షకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్ బాస్ కన్నడ యొక్క తాజా సీజన్ ముఖ్యాంశాలుగా కొనసాగుతోంది, దాని ప్రశంసలు-అర్హమైన చేరికలతో ప్రేక్షకులను నోరు మూయించేలా చేసింది. షో యొక్క తాజా ప్రోమోలో, కొనసాగుతున్న టాస్క్‌లో భాగంగా పోటీదారులతో పాటు ప్రేక్షకులను సాధారణ ప్రజలకు పరిచయం చేశారు.
Akkineni Nagarjuna: అక్కినేని శత జయంతి ఉత్సవాలు, మెగాస్టార్ చిరంజీకి నాగార్జున ఆహ్వానం, చిరుకు జాతీయ పురస్కారం అందిస్తామన్న కింగ్ నాగ్..
Arun Charagondaఅక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు కింగ్ నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని...ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తాం అని..ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.
CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2
Rudraఅంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.
Maruthi Designs Duel Role For Prabhas: రాజాసాబ్ లో మారుతి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? ప్రభాస్ క్రేజీ లుక్ వెనుక ఉన్న రహస్యం ఇదే!
VNSతాజాగా రాజాసాబ్‌కు సంబంధించిన వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. రాజాసాబ్‌లో ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. యంగ్ అండ్ ఓల్డ్ లుక్‌లో కనిపించనున్నాడట. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓల్డ్ మ్యాన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని జోరుగా టాక్ నడుస్తోంది.
Mahesh Babu: నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి, పి.గన్నవరంలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్లెక్సీలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలపై మహేశ్ బాబు బొమ్మ... నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి అంటూ ఓ పాప ఫొటో చూడొచ్చు
SSMB29 Update: మహేష్ బాబు సినిమా కోసం అడవులు వెంట తిరుగుతున్న జక్కన్న, జీపులో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ
Hazarath Reddyమహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.
Bail Granted to Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, గత రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్
Hazarath Reddyమహిళా డ్యాన్సర్‌పై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలంగాణ హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
MAMI Film Festival 2024: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా , ఐదు రోజుల పాటు కన్నుల పండువగా మామి ఫిల్మ్ ఫెస్టివల్
Arun CharagondaMAMI (ముంబయి అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ కన్నుల పండువగా జరిగింది. ఐదు రోజుల పాటు సినీప్రియులను అలరించిన మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో 45 దేశాల చిత్రాలను ప్రదర్శించారు. ఇక మంగళవారం బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా, ప్రముఖ నటుడు డింపుల్ కపాడియా చిత్రం గో నోని గో ప్రీమియర్‌లో స్టైలిష్‌గా కనిపించారు.
Raja Saab New Poster: బాబోయ్ ప్రభాస్ మునుపెన్నడూ లేని లుక్‌లో ఇరగదీస్తున్నాడుగా, రాజసం ఉట్టి పడే రాయల్ లుక్‌లో రాజాసాబ్ స్టిల్ నెట్టింట ట్రెండింగ్
Vikas Mరెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు కానుక రానే వచ్చింది.సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను మేకర్స్ ఇప్పటికే షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ ఇస్తూ రాజాసాబ్ పోస్టర్ విడుదల చేశారు.
Amaran Trailer Out: శివ కార్తికేయన్, సాయిపల్లవి అమరన్ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా
Vikas Mశివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం సస్పెన్స్
VNSమరో 46 రోజుల్లో దేశవ్యాప్తంగా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మ, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు
Vikas Mమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు.