ఎంటర్టైన్మెంట్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మూడో రోజు రచ్చ రచ్చే, కాఫీ ఇవ్వలేదంటూ బిగ్ బాస్ పై కేకలు వేస్తూ నానా హంగామా చేసిన హీరో శివాజీ, ప్రోమో వీడియో ఇదిగో..

Hazarath Reddy

బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజుకి సంబంధించి ప్రోమో విడుదలయింది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది.

kausalya on Marriage: ఆ రిలేషన్ నాకు సెట్ కాలేదు, అందుకే పెళ్లి చేసుకోలేదంటూ ప్రముఖ నటి కౌసల్య ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ తెలుగు నటి కౌసల్య పెళ్లి చేసుకోకవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేదాన్ని

Recipe Challenge: టాలీవుడ్‌లో కొత్తగా రెసిపీ ఛాలెంజ్ వైరల్, ప్రభాస్‌కు ఫుడ్ ఛాలెంజ్ విసిరిన అనుష్క, తర్వాత రాంచరణ్‌కు ఛాలెంజ్ విసిరిన రెబల్ స్టార్, చెర్రీ ఎవరికి విసిరారంటే..

Hazarath Reddy

హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి, తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యొక్క ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.

Mahesh Babu: మరో చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించిన మహేష్ బాబు, చిన్నారి తల్లిదండ్రులు సూపర్ స్టార్ గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

అనంతపూర్ జిల్లాకి చెందిన నాలుగు నెలల శాన్విక గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్‌కి సంప్రదించగా వారు ఉచితంగా ఆపరేషన్ చేయించారు.

Advertisement

Vijay Devarakonda: వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నష్టపోయాం... మమ్మల్ని కూడా పట్టించుకోండి.. విజయ్ దేవరకొండకు అభిషేక్ పిక్చర్స్ విజ్ఞప్తి.. అసలేం జరిగిందంటే??

Rudra

ఖుషి సినిమా విజయంతో ఖుషీ ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ విశాఖపట్నం సక్సెస్ మీట్ లో 100 కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ స్పందించింది.

Balagam Actor Bapu Dies: బలగం నటుడు కీసరి నర్సింగం కన్నుమూత, సంతాపం తెలిపిన చిత్ర దర్శకుడు వేణు యెల్దండి

Hazarath Reddy

‘బలగం’ (Balagam)లో సర్పంచి పాత్ర పోషించిన కీసరి నర్సింగం మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు నటుడు, ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi). ఈ సినిమా కథ కోసం రీసెర్చ్‌ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు

Amitabh Bachchan: భారత్ వర్సెస్ ఇండియా వివాదం, భారత్ మాతాకీ జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్, తొలిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ చేర్చిన కేంద్రం

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Vijay Deverakonda: వీడియో ఇదిగో, విజయ్‌ దేవరకొండ సంచలన నిర్ణయం, తన సంపాదన నుండి 100 కుటుంబాలకు పది రోజుల్లో కోటి రూపాయలు సాయం

Hazarath Reddy

మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందంలో మీరు ఉన్నారు

Advertisement

Shahrukh Khan at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి శ్రీవారి దర్శనం

Rudra

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి

Rudra

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2.

Telugu Bigg Boss 7: తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఫుల్ లిస్ట్ ఇదే! హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీతో పాటూ సోషల్ మీడియా స్టార్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు స్ట్రీమ్ కానున్న బిగ్‌ బాస్‌ 7

VNS

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. సెప్టెంబర్ 3 ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ కనిపించబోతున్నాడు.

Vijay Devara Konda: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ, గుడిలో వీడియో వైరల్

ahana

హీరో విజయ్ దేవరకొండ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆదివారం తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి చిత్ర బృందంతో కలసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న విజయ్ దేవరకొండ బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారిణి గీత స్వాగతం పలికారు.

Advertisement

Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి

Rudra

అర్జెంటీనాలో (Argentina) ఘోరం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది.

Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో

Rudra

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు

Rudra

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.

Aparna Nair Dies by Suicide: సినీ ఇండస్ట్రీలో మరో ఆత్మహత్య, రాత్రి పొద్దుపోయాక ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ప్రముఖ నటి అపర్ణ నాయర్

Hazarath Reddy

మలయాళం ఇండస్ట్రీలో తీవ్ర విషాం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం.. సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా

Rudra

టాలీవుడ్, బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు ఉన్న స్థాయి, స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా.. హీరో సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్.. సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, ప్రేమ కథా చిత్రమ్ ఫేమ్ సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు.

Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.

Allu Arjun Video From Pushpa 2: ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ప్యాకప్‌ వరకు అల్లు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా? పుష్ప -2 సెట్స్ లో సందడిని కళ్లకు కట్టినట్లు చూపించిన అల్లు హీరో (వీడియో ఇదుగోండి)

VNS

తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని (Allu Arjun Post) షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో (Pushpa 2 Sets) షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement