Entertainment

Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో

Rudra

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు

Rudra

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.

Aparna Nair Dies by Suicide: సినీ ఇండస్ట్రీలో మరో ఆత్మహత్య, రాత్రి పొద్దుపోయాక ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ప్రముఖ నటి అపర్ణ నాయర్

Hazarath Reddy

మలయాళం ఇండస్ట్రీలో తీవ్ర విషాం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం.. సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా

Rudra

టాలీవుడ్, బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు ఉన్న స్థాయి, స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Advertisement

Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా.. హీరో సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్.. సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, ప్రేమ కథా చిత్రమ్ ఫేమ్ సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు.

Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.

Allu Arjun Video From Pushpa 2: ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ప్యాకప్‌ వరకు అల్లు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా? పుష్ప -2 సెట్స్ లో సందడిని కళ్లకు కట్టినట్లు చూపించిన అల్లు హీరో (వీడియో ఇదుగోండి)

VNS

తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని (Allu Arjun Post) షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో (Pushpa 2 Sets) షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Rajinikanth: గతంలో తాను కండక్టర్‌‌గా పని చేసిన బస్ డిపోను సందర్శించిన రజనీకాంత్, అకస్మాత్తుగా సూపర్ స్టార్‌ని చూసి షాకైన కండక్టర్లు

Hazarath Reddy

సౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోని సందర్శించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌‌గా పని చేసిన విషయం తెలిసిందే.ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు.

Advertisement

Mannara Chopra: మీడియా ముందే హీరోయిన్‌ కు ముద్దుపెట్టిన డైరెక్టర్‌.. వీడియో వైరల్

Rudra

యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ చౌదరి తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్‌ చౌదరీ, రాజ్‌ తరుణ్‌ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు.

Jailer: రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ అభ్యంతరం.. ఆ తర్వాత??

Rudra

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

Vijay Devarakonda: స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో సందడి చేయనున్నారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు.

Lakshmi Parvathi: మరో లేఖ విడుదల చేసిన లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిపై నా పోరాటం కొనసాగుతుందని లేఖలో వెల్లడి

Hazarath Reddy

ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. విడుదల చేసిన లేఖలో ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. లేఖ ఇదే..

Advertisement

NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.

Bhairava Dweepam: అదరగొట్టిన 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్.. ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్.. ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ

Rudra

బాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.

Kartikeya: లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం.. "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ యువతి బెదిరింపులు.. హీరో ఏమన్నారంటే??

Rudra

టాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.

Allu Arjun: ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

ahana

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం.. ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

Advertisement

Rahul Sipligunj: నేను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు..అభిమానులకు రాహుల్ సిప్లిగంజ్ సుదీర్ఘ లేఖ..

ahana

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన రాజకీయ ప్రవేశంపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండించారు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

Allu Arjun Meets Brahmanandam: బ్రహ్మానందం ఇంటికెళ్లి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు

Milind Safai Dies: సినీ ఇండస్ట్రీలో మరో నటుడు కన్నుమూత, క్యాన్సర్‌ వ్యాధితో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్

Hazarath Reddy

ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) క్యాన్సర్‌తో బాధ పడుతూ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Jabardast Shanti: తల్లి సర్జరీ కోసం ఇల్లును అమ్మేస్తున్న జబర్దస్త్ కమెడియన్, అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు కంటతడి

Hazarath Reddy

జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్.. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు.ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషన్ అయ్యారు.

Advertisement
Advertisement