Entertainment

Jabardasth Comedian Arrest: పెళ్లి పేరుతో కోరికను తీర్చుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌, మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నవసందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లవ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న యువతి ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు.

Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్

Hazarath Reddy

సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

National Film Awards: కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పార్టీ లేదా పుష్ప అంటూ ట్వీట్స్ వైరల్

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

National Film Awards: 69 ఏళ్లుగా ఊరిస్తున్న అవార్డును తగ్గేదే లే అంటూ పట్టేసుకున్న అల్లు అర్జున్, పుష్ప చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం 2021కి గాను జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ను ప్రకటించింది. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నాడు.

Advertisement

National Film Awards: జాతీయ స్థాయిలో ఆరు అవార్డులను కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన

Hazarath Reddy

ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.

National Film Awards: వీడియో ఇదిగో, బన్నిని కౌగిలించుకుని ఏడ్చేసిన దర్శకుడు సుకుమార్, అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్న ఇరువురి ఆత్మీయత

Hazarath Reddy

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

National Film Awards: తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో, మొత్తం 11 కేటగిరీల్లో సత్తా చాటిన తెలుగు సినిమా

Hazarath Reddy

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు.

69th National Film Awards: జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియా భట్‌, కృతిసనన్‌, 69వ జాతీయ అవార్డుల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది.

Advertisement

Chandrayaan 3: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, చంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేసినందుకు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు

ahana

చంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా పోలీసులు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి.

Prabhas Recreates Chiranjeevi Scene: చిరంజీవికి వినూత్నంగా విషెస్ చెప్పిన ప్రభాస్, చిరూలీక్స్ స్పూర్తితో అంటూ గ్యాంగ్‌లీడర్‌ సీన్‌ రీక్రియేషన్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

VNS

గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిరుకు స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ చెప్పింది. చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌ సినిమాలోని ఓ సీన్‌ను రీక్రియేట్‌ చేశాడు ప్రభాస్‌. మా హృదయాలు, కల్కి 2898 ఏడీ ఎడిటింగ్‌ రూం నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. #ChiruLeaks స్ఫూర్తితో అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Prakash Raj Tweet on Chandrayaan-3: కాస్త ఎదగండయ్యా అంటూ ప్రకాష్ రాజ్ సైటైర్లు, విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన ట్వీట్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందన

Hazarath Reddy

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.

Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి

Rudra

లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

Advertisement

Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి

Rudra

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Rudra

మేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు

Rudra

ఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

Rajinikanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్.. వైరల్ వీడియో ఇదిగో..

Rudra

సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు.

Advertisement

Dulquer Salmaan: నా వెనుక చేతులు వేసి ‘అక్కడ’ ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

Rudra

అభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు.

Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన

Rudra

దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

Rudra

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

Advertisement
Advertisement