ఎంటర్టైన్మెంట్
Manchu Manoj Vs Manchu Vishnu: కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు.
NTR Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు.
Sivarapalli On Prime Video: అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ శివరపల్లి.. 24 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
Arun Charagondaతెలుగు ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ "శివరపల్లి" జనవరి 24న విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Pushpa 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్...ఇరవై నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేసిన మేకర్స్, అద్భుత స్పందన
Arun Charagondaబాక్సాఫీస్‌పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
Saif Ali Khan Attack Case: సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్... నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, తేల్చిచెప్పిన ముంబై పోలీసులు
Arun Charagondaబాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదని..వేరే కేసుకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు ముంబై పోలీసులు.
Priyanka Chopra Joins SSMB29: రాజమౌళి - మహేష్ మూవీలో ప్రియాంక చోప్రా.. టొరంటో నుండి హైదరాబాద్‌కు వస్తూ ఇన్‌స్టాలో పోస్ట్..వీడియో వైరల్
Arun Charagondaసూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 29వది కాగా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
Manchu Family: తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు ఫ్యామిలీపై కేసులు నమోదు, ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaతిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేశారు.
Saif Ali Khan stabbed: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు..బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్, వీడియో ఇదిగో
Arun Charagondaబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్నారు ముంబై పోలీసులు.
Hari Hara Veera Mallu First Song: ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సాంగ్ 'మాట వినాలి' వచ్చేసింది.. పవన్ పాడిన పాటను విన్నారా? (వీడియో)
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Sukumar Wife Thabitha Cried On Stage: సినిమా కోసం గుండు కొట్టించుకున్న సుకుమార్ కుమార్తె, ఆ ఘటన తలచకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టిన భార్య
VNSతన కూతురు గుండు గీయించుకోవడం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సాంగ్స్, తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. టీన్స్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా తన హెయిర్ షేవ్ చేసుకోడానికి ఒప్పుకోదు. కానీ తను చేసింది.
Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్
VNSసైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Megastar Chiranjeevi: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని ఖండించిన మెగాస్టార్ చిరంజీవి , ఈ దాడి వార్తతో కలత చెందానని..సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మెగాస్టార్
Arun Charagondaబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Saif Ali Khan Injured: సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డ బాలీవుడ్ హీరో, లీలావతి ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలయ్యాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడినట్లు తెలుస్తోండగా ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mahesh Babu Tweet on Sankranthiki Vasthunam Movie: సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు, బాగా ఎంజాయ్ చేశానని తెలిపిన సూపర్ స్టార్
Hazarath Reddyవిక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు తెలిపారు.
Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు
Hazarath Reddyమంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Mohan Babu College: నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత... మనోజ్ వస్తాడన్న సమాచారంతో గేట్లను మూసివేసిన సిబ్బంది...ర్యాలీగా రంగంపేటకు మనోజ్
Arun Charagondaనటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్.
Manchu Manoj: రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు
Arun Charagondaనేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు
HC on Body Shaming: ఇతరులపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం, కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు
Hazarath Reddyమలయాళ నటుడు హనీ రోజ్ తనపై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో, కేరళ హైకోర్టు సమాజంలో బాడీ షేమింగ్‌కు ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పింది, వ్యక్తులపై అలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎత్తిచూపారు న్యాయమూర్తి.
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Hazarath Reddyఅమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు.