సినిమా

RanaNaidu Season 2: వీడియో ఇదిగో, రానా నాయుడు సీజన్‌ 2 వచ్చేస్తోంది, గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌

Hazarath Reddy

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ రానా నాయుడు సీజన్‌ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది.. అంటూ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Aarti Mittal Arrest: ముంబైలో సెక్స్ రాకెట్ నడిపిన ప్రముఖ హీరోయిన్, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను కస్టమర్‌లుగా పంపి పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

ఆర్తి మిట్టల్ కాస్టింగ్ డైరెక్టర్, నటి. ముంబైలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలపై దిండోషి పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు మిడ్-డే నివేదించింది . నిందితురాలు కస్టమర్లకు మోడల్స్‌ను సరఫరా చేశారన్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను డమ్మీ కస్టమర్‌లుగా పంపి ఇద్దరు మోడల్‌లను ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ రక్షించింది.

Jabardasth Ganapathi: ‘బజర్దస్త్‌’ హైపర్ ఆది టీంలోని గణపతికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.. పాతికేళ్ల కల నెరవేరిందంటూ ఎమోషనల్‌ అయిన నటుడు

Rudra

ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది టీంలోని గణపతి ఒకడు. ఎక్కువగా గణపతి టీచర్‌, స్టూడెంట్‌కు సంబంధించిన స్కిట్‌లు వేసేవాడు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వ టీచర్‌ అయ్యాడు.

Ileana Confirms Pregnancy: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే??

Rudra

టాలీవుడ్ బ్యూటీ, వయ్యారిభామ ఇలియానా తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు. ‘నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Salaar Latest Update: ప్రభాస్ కొత్త సినిమా సలార్.. రెండు భాగాల్లో.. కన్ఫామ్ చేసిన సీనియర్ యాక్టర్

Rudra

బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తదుపరి సినిమా సలార్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్? వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం

Rudra

సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు.

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేసిన పవన్‌ కల్యాణ్‌.. హ్యాపీ మూడ్ లో చిత్రబృందం

Rudra

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొత్త సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ శరవేగంగా పూర్తయింది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్‌లో ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజిషన్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా స్టంట్స్‌ రూపొందించారు.

Agent Trailer Release Date: అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చిన అయ్యగారు, ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌ చేసిన అఖిల్

VNS

చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. అందుకే వారి కోరిక మేరకు ఈ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Elderly Man Viral Dance Video: వైరల్ వీడియో ఇదిగో, వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ తో దుమ్ము రేపిన పెద్దాయన, పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జ‌గీరో దాకు స్టెప్పులు

Hazarath Reddy

పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జ‌గీరో దాకు ఓ పెద్దాయ‌న డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో (viral video) ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. గురుగాం మాల్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జ‌స్ట్ అనే అకౌంట్ షేర్ చేయ‌గా ఏకంగా పదహారు ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. వీడియోలోని వృద్ధుడిని మోహ‌న్ లాల్ దువాగా గుర్తించారు. వీడియో ఇదే..

Raghava Lawrence-VA Durai: తినడానికి తిండి లేక, వైద్యానికి డబ్బులు లేక ఆస్పత్రిలో ప్రముఖ నిర్మాత, వెంటనే స్పందించి రూ. 3 లక్షలు సాయం అందించిన రాఘవ లారెన్స్

Hazarath Reddy

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు.

Niharika Konidela: విడాకుల సంగతి పక్కకు, హాట్ ఫోటోలతో యువత మతి పోగొడుతున్న నిహారిక కొణిదెల, ఫోటోలు నెట్టింట వైరల్

Hazarath Reddy

విడాకుల రూమర్స్ ను పక్కనపెట్టి నిహారిక అందాల ఆరబోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ స్లీవ్ లెస్ టాప్ లో కేక పుట్టించింది. హాట్ అంట్ స్ట్రెయిట్ లుక్ తో అదరగొట్టేసింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

Rudra

నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.

Advertisement

Ntr Hosts Special Dinner Party: జూనియర్‌ ఇంట్లో డిన్నర్‌ పార్టీ, వైరల్‌గా మారిన ఫోటోలు, హాజరైన అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా ఎవరెవరు వచ్చారంటే?

VNS

ఎన్టీఆర్‌ బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్‌ పార్టీ అరేంజ్‌ చేశాడు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు అమెజాన్‌ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను.

Salman Khan Death Threat: ఏప్రిల్ 30న బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం, గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు

Hazarath Reddy

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ముంబై పోలీస్‌ కంట్రోల్‌ రూంకి ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ అని చెప్పాడని పోలీసులు తెలిపారు.

Balagam Mogilaiah Health Update: బలగం సింగర్ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత, చెడిపోయిన రెండు కిడ్నీలు, హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ భార్య వినతి

Hazarath Reddy

బలగం చిత్రం ద్వారా ఫేమస్‌ అయిన పాస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సినిమాలో తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Simhadri Movie ReRelease: త్వరలోనే థియేటర్లలో మాస్ జాతర, సింహాద్రి సినిమా రీరిలీజ్‌ డేట్ ఫిక్స్, మాస్‌ అమ్మమొగుడు వస్తున్నాడంటూ స్టార్ హీరో ట్వీట్,ఇంతకీ రీ రిలీజ్ ఎప్పుడంటే?

VNS

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రిని మళ్లీ విడుదల చేస్తున్నారు. తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న 4కే క్వాలిటీతో సింహాద్రి (Simhadri Movie) సినిమాను అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారు.

Advertisement

Dasara Movie Deleted Scene: ఇంతమంచి సీన్ ఎందుకు తీసేశారు! దసరా మూవీ డిలీటెడ్ సీన్‌పై ఫ్యాన్స్ ఆశ్చర్యం, మీరూ ఓ లుక్కేయండి!

VNS

తాజాగా ఈ మూవీలోని డిలీట్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. నాని, కీర్తిని పెళ్లి చేసుకున్న తరువాత వచ్చే సన్నివేశం ఇది. కీర్తి తన పుట్టింటికి వచ్చి తన తల్లి మాట్లాడడం. ఆ తరువాత తన అత్త వచ్చి కీర్తిని, నాని ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వేళ్ళు అని బతిమాలడం, ఈ సీన్ మొత్తం నాని గోడ పక్కన ఉంది వినడం.. ఎమోషనల్ గా ఉంది.

Felicitation for Oscar Winners: నేను,చంద్రబోస్‌ ఉత్సవ విగ్రహాలం మాత్రమే:ఎంఎం కీరవాణి, ఆస్కార్ విజేతలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్మానం, తరలివచ్చిన టాలీవుడ్

VNS

హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్‌లకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.

NTR-Allu Arjun: 'పార్టీ లేదా పుష్ప' అంటూ తారక్ ట్వీట్.. 'వస్తున్నా' అని రీ-ట్వీట్ చేసిన బన్నీ.. అసలేంటి విషయం??

Rudra

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. దీనికి అదే రీతిలో బన్నీ ఇచ్చిన స్పందన సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నది.

Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?

Rudra

ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement