సినిమా
Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్
Rudraపుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Pushpa 2: పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది, అడవిలో పులి ముందు నుంచి నడుచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్, పూనకాలు తెప్పిస్తున్న టీజర్
Hazarath Reddyఅడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. వీడియో ఇదిగో..
Pushpa 2 Teaser Video: అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్‌, పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది, పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థమంటూ.
Hazarath Reddyపుష్ప 2 అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ బృందం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.
Balagam: ఉత్తమ దర్శకుడిగా బలగం డైరక్టర్ వేణుకి అంతర్జాతీయ అవార్డు, ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు కైవసం చేసుకున్న బలగం మూవీ
Hazarath Reddyఇటీవల అత్యంత తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు కొల్లగొడుతోంది.
Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?
Rudraప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
Hanuman Poster From Adipurush: ప్రభాస్‌ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్! హనుమాన్‌ జయంతి స్పెషల్ పోస్టర్ రిలీజ్‌ చేసిన ఆదిపురుష్ టీం
VNSఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు
Salaar Movie Release Date: ప్రభాస్ సలార్‌ నుంచి కొత్త అప్‌డేట్, అదిరిపోయే వీడియోను విడుదల చేసిన మేకర్స్, సెప్టెంబరు 28న విడుదల కానున్న మూవీ
Hazarath Reddyరెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
Kichcha Sudeepa: నేను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయను, బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప
Hazarath Reddyనేను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయనని కన్నడ నటుడు కిచ్చా సుదీప బెంగళూరులో తెలిపారు. కాగా కన్నడ స్టార్‌ హీరోలు సుదీప్‌, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై కిచ్చా క్లారిటీ ఇచ్చారు.
War 2: వార్ 2‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన
Hazarath Reddyజూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యుద్ధం 2 గురించి వార్తలు ఆన్‌లైన్‌లో వచ్చినప్పటి నుండి , అభిమానులు దాని గురించి మరింత తెలుసుకోవడానికి వేచి ఉన్నారు, ముఖ్యంగా తారాగణం.
IPL 2023: వీడియో ఇదిగో, ధోని గురించి డైలాగులతో దుమ్మురేపిన బాలయ్య, 15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు అంటూ.. ప్రత్యేక ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు
Hazarath Reddyస్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ రోజు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలో..15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు
Indian Idol-13: ఇండియన్ ఐడల్-13 విజేత రిషిసింగ్...రూ.25 లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం.. మొదటి, రెండవ రన్నరప్‌గా దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్
Rudraసంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఇండియన్ ఐడల్ 13 (Indian Idol 13) విజేతగా అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ (Rishi Singh) నిలిచారు.
Janhvi Kapoor At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్
Rudraబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Another International Award For Balagam: విశ్వ వేదికపై దూసుకుపోతున్న మన ‘బలగం’.. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం..
Rudraతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన బలగం విశ్వ వేదికలపై సత్తా చాటుతున్నది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బలగం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు.
Vijay Debut Into Instagram: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో, గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, ఫస్ట్ పోస్టుకు లక్షల్లో లైకులు
VNSవిజయ్‌ పాపులర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఖాతా ఓపెన్‌ చేశాడు. సూపర్ కూల్‌ లుక్‌ ఒకటి పోస్ట్‌ చేస్తూ.. అందరికీ హలో చెప్పాడు. విజయ్‌ ఇలా ఎంట్రీ ఇచ్చాడో..? లేదో..? లక్షల్లో ఫాలోవర్లు చేరిపోయారు. విజయ్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు.
Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.
NMACC launch: నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'ఎన్‌ఎంఏసీసీ' ఓపెనింగ్‌.. తరలివచ్చిన తారాలోకం.. వీడియోలు ఇదిగో..
Rudraరిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్‌ 'ఎన్‌ఎంఏసీసీ' (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) ప్రారంభ వేడుకలు (NMACC launch) శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి.
Bathukamma Song: బాలీవుడ్‌ తెరపై బతుకమ్మ సాంగ్, సల్లూభాయ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్‌గా తెలంగాణ బతుకమ్మ, వీడియో సాంగ్ మీకోసం...
VNSలేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను తెగు ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేశారా? లేదంటే హిందీలోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మా (Bathukamma song)న్‌ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.
IPS Officer VC Sajjanar: అమితాబ్ జీ.. ప్రాడ్ కంపెనీలకు ప్రచారం చేయొద్దు, బాలీవుడ్ బిగ్ బి‌కు రిక్వెస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్..
Hazarath Reddyసీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అమితాబ్‌కు ప్రాడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్‌కు విజ్ఞప్తి చేశాడు
Adipurush Sri Rama Navami Poster: ఆదిపురుష్ మూవీ నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్, సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ఆదిపురుష్ టీం, శ్రీరామనవమి కానుకగా సరికొత్త పోస్టర్ విడుదల
VNSసీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. మనకు ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న పోస్టర్‌ను ఆదిపురుష్ మూవీ టీమ్ రిలీజ్ చేసింది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.
Sarath Babu Health Update: సీనియర్ నటుడు శరత్ బాబుకు అనారోగ్యం, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు
Hazarath Reddyసీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు