సినిమా

Geetha Singh: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ దత్తత కుమారుడి మృతి

Rudra

ఎవడిగోల వాడిది, కితకితలు వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి, కమెడియన్ గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు మృతి చెందాడు.

Bruce willis: చికిత్స లేని వ్యాధి బారినపడ్డ ‘డై హార్డ్’ స్టార్ బ్రూస్ విల్లిస్

Rudra

‘డై హార్డ్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్.. చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు.

Swara Bhaskar: సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో

Rudra

తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి స్వరా భాస్కర్ తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వరా భాస్కర్ ప్రేమించి పెళ్లాడింది ఓ రాజకీయనేతను కావడం విశేషం.

Boy Dancing video: ఆప్ కే ఆజానేసే పాటకు డ్యాన్సుతో దుమ్మురేపిన బాలుడు, డ్యాన్స్ చేస్తూ బాలుడు కింద ప‌డిపోవ‌డంతో చేయి అందించిన తల్లి, వీడియో వైరల్

Hazarath Reddy

బాలుడు గోవింద మూవీ ఖుదాగ‌జ్‌లోని అదే ఆప్ కే ఆజానేసే సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. మెహందీ ఫంక్ష‌న్‌లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు త‌న స్టెప్స్‌తో అద‌ర‌గొట్టాడు.మెహందీ ఫంక్ష‌న్‌లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు త‌న స్టెప్స్‌తో అద‌ర‌గొట్టాడు.

Advertisement

Anand Mahindra Dance With Ram Charan: రాంచరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసిన మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా..

kanha

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర‌ ఇద్దరు క‌లిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైద‌రాబాద్ లో నేడు వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా – ఈ రేసు జ‌రిగింది.

Shaakuntalam: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం

Rudra

సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.

Kiara Advani-Sidharth Malhotra Wedding Video: సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ పెళ్లి వీడియో వైరల్, గాఢమైన ముద్దుతో ఒక్కటైన జంట

Hazarath Reddy

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మధురమైన ముద్దుతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లో పెళ్లి చేసుకున్న జంట వారి కలలు కనే వివాహ వేడుక నుండి మొదటి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Akshay Kuma & Mohanlal Dancing Video: వీడియో ఇదిగో, మోహ‌న్‌లాల్‌తో క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేసిన అక్ష‌య్ కుమార్, ఈ క్ష‌ణాలు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌ని క్యాప్షన్

Hazarath Reddy

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న లేటెస్ట్ ఫిల్మీ సెల్ఫీ రిలీజ్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీలోని న్యూ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప‌నిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ఇటీవ‌ల మళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Unstoppable-2: బాలయ్యతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..?? 'అన్ స్టాపబుల్ 2' వేదికగా చర్చ.. ఏంటా విషయం??

Rudra

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా (Aha) ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable). ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది.

Yasaswi Kondepudi: వివాదంలో చిక్కుకున్న సింగర్ యశస్వి కొండెపుడి, ఎన్జీవో సంస్థ పేరుతో మోసానికి పాల్పడ్డారని నవసేవ పౌండేషన్‌ నిర్వహకురాలు ఫరా కౌసర్‌ ఆరోపణలు

Hazarath Reddy

సరిగమప విన్నర్ యశస్వి కొండెపుడి వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాంటూ నవసేవ పౌండేషన్‌ నిర్వహకురాలు ఫరా కౌసర్‌ ఆరోపణలు చేశారు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.

Ravi Kishan's Elder Brother Dies: రేసుగుర్రం విలన్ రవికిషన్‌ తమ్ముడు కన్నుమూత, సంతాపం తెలిపిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్

Hazarath Reddy

ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ సోదరుడు రామ్‌ కిషన్‌ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు

Nandamuri Balakrishna: నర్సులంటే తనకు చాలా గౌరవం, ఆ వ్యాఖ్యలు వారిని గాయపరిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ బాలయ్య కామెంట్స్

Hazarath Reddy

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమరం రేపుతున్న సంగతి విదితమే. అన్‌స్టాపబుల్‌ అనే కార్యక్రమంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Unstoppable-2: పవన్ కల్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్... సెకండ్ పార్ట్ ప్రోమో ఇదిగో!

Rudra

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది.

Ricky Kej: కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డ్

Rudra

ప్రముఖ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డ్ దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ మేరకు అవార్డు లభించింది. తాజా పురస్కారంతో ఆయన ఖాతాలో గ్రామీ అవార్డ్ రావడం ఇది మూడో సారి. గతంలో 2015, 2022లో ఆయనకు గ్రామీ అవార్డ్ దక్కింది.

Allu Arjun: అల్లు అర్జున్ కు ఊహించని కానుక.. పుష్ప లారీ బొమ్మ కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్

Rudra

పుష్పలో అల్లు అర్జున్ ఓ లారీ నడుపుతూ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఓ చిన్న లారీ బొమ్మను అల్లు అయాన్ తన తండ్రికి బహూకరించడం విశేషం.

Vani Jairam: బెడ్ రూములో కిందపడడంతోనే తలకు గాయం.. వాణీ జయరాం మృతిపై అనుమానాల్లేవు.. పోలీసుల వెల్లడి

Rudra

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలను చెన్నై పోలీసులు పటాపంచలు చేశారు. బెడ్రూంలో కిందపడడంతో తలకు బలమైన దెబ్బతగిలి మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Singer Vani Jayaram Passes Away: ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత, అనుమానాస్పద రీతిలో స్వగృహంలోనే శవమై తేలిన వాణీజయరాం

kanha

సంగీత ప్రపంచం నుంచి ఓ విషాద వార్త వెలువడుతోంది. జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ వాణి జైరామ్ మన మధ్య లేరు. చెన్నైలోని ఆమె స్వగృహంలో ఆమె కన్నుమూశారు. ఆమె మరణవార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.

APSFDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌‌గా పోసాని కృష్ణ మురళి, సినీ ఇండస్ట్రీకి చెడు మాత్రం చేయను, చనిపోయేవరకు జగన్ జెండానే పట్టుకుంటానని తెలిపిన పోసాని

Hazarath Reddy

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీపార్వతి, చల్లా మధుసూధన్‌రెడ్డి, పైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి, కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

K Viswanath Last Rites: ముగిసిన కే విశ్వనాథ్‌ అంత్యక్రియలు, బ్రాహ్మాణ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు,కడచూపు కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు

Hazarath Reddy

ప్రముఖ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ (K Viswanath) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో ముగిశాయి. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి

K Viswanath No More: విశ్వనాథ్‌ మరణంతో శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ, అన్ని షూటింగులు బంద్‌ చేస్తున్నట్లు తెలిపిన టాలీవుడ్, కళా తపస్వికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

Hazarath Reddy

కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న (K Viswanath No More) వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ (K Viswanath passed Away) ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Advertisement
Advertisement