సినిమా
Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
Jai K‘శాకుంతలం’ చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.
Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?
Jai Kఅనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..
Adipurush: డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ‘ఆదిపురుష్’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే??
Jai Kప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం చిత్ర బృందం షేర్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు.
Manchu Vishnu: ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyమంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్లో భాగంగా తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.
Godfather Trailer: మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు,చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారతాయి,దుమ్ము రేపిన గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌
Hazarath Reddyమెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' ‍అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.
Godfather Song Out: నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా, గాడ్‌ఫాదర్ నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల
Hazarath Reddyమోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Krishnam Raju Smruthi Vanam: కృష్ణంరాజు స్మృతి వనం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు
Hazarath Reddyరెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం (krishnam Raju Smruthi Vanam) ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ( Mogalthur west godavari) ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Prabhas in Mogalthur: వీడియో, హీరో ప్రభాస్‌ను కలిసిన ఏపీ మంత్రులు, మొగల్తూరులో కృష్ణం రాజు స్మృతి వనం కోసం రెండెకరాలు కేటాయింపు
Hazarath Reddyరెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
#AlluSnehaReddy: అమృతసర్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా భార్యతో కలిసి గోల్డెన్‌ టెంపుల్‌ దర్శించుకున్న అల్లు అర్జున్, ఫోటోలు వైరల్
Hazarath Reddyఅల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని గోల్డన్ టెంపుల్‌కు వెళ్లారు. భార్య పిల్లలతో కలిసి అమృతసర్ లో పర్యటించారు. అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు.
Indira Devi Passes Away: వైరల్ వీడియో, అమ్మ కాఫీ తాగితే నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది, తల్లి గురించి గొప్పగా చెప్పిన మహేష్ బాబు
Hazarath Reddyమహేశ్ బాబుకు తన మాతృమూర్తి అయిన ఇందిరతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా మహేశ్ బాబు బయటపెట్టారు.
Indira Devi Passes Away: ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు, సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన మహేష్ బాబు
Hazarath Reddyమహేశ్‌బాబు తల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
Indira Devi Passes Away: వీడియో, నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేసిన సితార, మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతం
Hazarath Reddyనాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి మహేశ్‌ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది
Indira Devi Passes Away: శోక సంద్రంలో సూపర్ స్టార్స్, మహేష్ బాబు తల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత
Hazarath Reddyటాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Neel-NTR: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఎన్టీఆర్? ఈ సినిమాలోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడంటూ టాక్
Jai Kప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న 30వ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం.
AR Rahman: రీమిక్స్ చేస్తే వక్రీకరించినట్టే.. ఒకరి కష్టాన్ని గౌరవించాలి.. నేనైతే ముందస్తు అనుమతి తీసుకుంటా.. పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ఏఆర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు
Jai Kకొంత మంది సంగీతకారులు పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇలాంటివన్నీ వక్రీకరణలేనన్నారు. కంపోజర్ ఉద్దేశ్యం సైతం వక్రీకరణకు గురవుతుందన్నారు.
PS1: పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో
Jai Kపొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో
Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..
Jai Kరామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..
Prabhas First Personal Post: సోషల్ మీడియాలో ప్రభాస్ పర్సనల్ పోస్ట్, పెద్దనాన్నను తలుచుకుంటూ చేసిన వీడియో అదుర్స్, సేమ్ మేనరిజమ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్న ఫ్యాన్స్, వైరల్‌ గా మారిన పోస్ట్, మీరు కూడా చూస్తే వావ్ అనకుండా ఉండలేరు
Naresh. VNSకృష్ణంరాజు మరణం సమయంలో.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రభాస్ నీ చూడలేకపోయిన ఫ్యాన్స్, డార్లింగ్ ఆ సంఘటన నుంచి బయటపడాలని కోరుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం కారణంగా షూటింగ్స్ కి కొత్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్, నిన్నటి నుంచి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ కూడా ఆనంద పడుతున్నారు.
Ponniyin selvan: తారలు దిగివచ్చిన వేళ.. ఒకే వేదికపై ఐశ్వర్య, త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి.. వావ్
Jai Kమణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Ira Khan Gets Engaged: బాయ్‌ఫ్రెండ్‌లో లిప్ కిస్ వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు, మా ఎంగేజ్‌మెంట్ అంటూ సైక్లింగ్‌ ఈవెంట్లో రచ్చ, మరోసారి వార్తల్లోకెక్కిన అమీర్ ఖాన్ గారాలపట్టి
Naresh. VNSతాజాగా ఓ సైక్లింగ్ ఈవెంట్లో నుపుర్ ఐరాఖాన్ దగ్గరికివచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామా అని అడగడంతో ఓకే అని చెప్పి రింగ్ పెట్టించుకుంది ఐరా. ఆ తర్వాత ఇద్దరూ అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ (viral video) గా మారింది.