సినిమా

Raju Srivastava: ఇంకా విషమంగానే ఉన్న కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం.. శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఫోన్.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Jai K

కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది.. శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Shivamogga Subbanna: గుండెపోటుతో ప్రముఖ కన్నడ సింగర్‌ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు

Jai K

ప్రముఖ కన్నడ సింగర్‌ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు జాతీయ అవార్డు

Allu Arjun: మరోసారి తన విశిష్టతను చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 10 కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయలేదు. ఏంటా విషయం?

Jai K

తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలంటూ అల్లు అర్జున్‌కు ఓ కంపెనీ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్‌ చేసిందట. అయినప్పటికీ, ఈ అల్లు హీరో ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. కారణం ఆ కంపెనీ గుట్కా, లిక్కర్ వ్యాపారానికి సంబంధించింది కావడమే.

Raksha Bandhan Songs: తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..

Jai K

తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..

Advertisement

Mahesh Babu: ‘మై సూపర్‌ ఫ్యాన్స్‌..’ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఎందుకంటే..

Jai K

తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ఫ్యాన్స్, సన్నిహితులకు మహేష్ ఎమోషనల్ పోస్ట్

Shaktimaan: ఏమయ్యా.. శక్తిమాన్?! దేవుడు నోరిచ్చాడని ఏది పడితే, అది అంటావా? ముఖేష్ ఖన్నాను చెడుగుడు ఆడుకున్న నెటిజెన్లు.. ఎందుకంటే?

Jai K

ఆ మహిళలను సెక్స్ వర్కర్లుగా పోల్చిన శక్తిమాన్ ముఖేష్ ఖన్నా.. మండిపడ్డ నెటిజెన్లు

Raju Srivastava: హాస్య నటుడు రాజు శ్రీవాస్తవకు గుండెపోటు.. ఎయిమ్స్ కు తరలింపు.. నిలకడగా పరిస్థితి

Jai K

హాస్య నటుడు రాజు శ్రీవాస్తవకు గుండెపోటు.. ఎయిమ్స్ కు తరలింపు.. నిలకడగా పరిస్థితి

Naga Chaitanya: సమంతతో లవ్ లో ఉండగా వేయించుకున్న టాటూ ఇంకా చై చేతిపైనే.. తీసేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చై ఏమన్నాడంటే??

Rajashekar Kadavergu

తన చేతిపై పొడిపించుకున్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య. 'నా టాటూని అభిమానులు ఎవరూ కాపీ కొట్టొద్దు. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్‌ కోడ్‌ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోవచ్చు' అంటూ పేర్కొన్నాడు.

Advertisement

Oo Antava Song: ఇంకా వైరల్ అవుతోన్న ఊ అంటావా మామ సాంగ్, భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో సమంత పాటకు డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

ఎనిమిది నెలల క్రితం వచ్చిన ఊ అంటావా సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ ఎక్కడ వినపడినా దానికనుగుణంగా అభిమానులు స్టెప్పులు కదుపుతున్నారు. పుష్ప నుంచి వచ్చిన ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసిన సంగతి విదితమే.

Mahesh Babu Birthday: మళ్లీ దిమ్మతిరిగేలా కొట్టిన పండుగాడు, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు, సోషల్‌ మీడియాలోనూ హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ బాబు ట్యాగ్‌ ట్రెండింగ్‌

Hazarath Reddy

ప్రిన్స్ మహేశ్‌బాబు- డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. '

Chiranjeevi: అభిమాని చివరి కోరికను నెరవేర్చిన చిరంజీవి, రెండు కిడ్నీలు పాడైన నాగరాజును ఇంటికి ఆహ్వానించి అక్కున చేర్చుకున్న మెగాస్టార్

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాని కోరికను నెరవేర్చాడు. మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం కాస్తా ఆయన దాకా చేరింది.

Annu Kapoor: అమీర్ ఖానా? ఇంతకీ ఎవరతడు? అతనే తెలియనప్పుడు.. అతని సినిమాలెలా తెలుస్తాయి.. బాలీవుడ్‌ నటుడు అన్ను కపూర్‌ సంచలన వ్యాఖ్యలు

Rajashekar Kadavergu

అమీర్ ఖాన్ అంటే ఎవరో తెలియదంటున్న అన్ను కపూర్.. కారణం కూడా చెప్పుకొచ్చాడు ఇలా..

Advertisement

Taapsee Pannu: కాఫీ విత్‌ కరణ్‌ షోపై నటి తాప్సీ సంచలన కామెంట్లు.. ఆ స్పైసీ విషయాలు తన దగ్గర లేవు కాబట్టే, షోకి పిలవట్లేదని బోల్డ్ కామెంట్స్.. ఇంతకీ అమ్మడు అలా ఎందుకు స్పందించిందంటే?

Rajashekar Kadavergu

కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ తడుముకోకుండా చెప్పిన తాప్సీ

Laal Singh Chaddha: లాల్‌ సింగ్‌ చడ్డాలో నటించడంపై హీరో నాగచైతన్య స్పందన.. అమీర్ ఖాన్ గురించి అక్కినేని హీరో ఏమన్నాడంటే.. ?

Rajashekar Kadavergu

లాల్‌ సింగ్‌ చడ్డా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన అమీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాగచైతన్య.. షూటింగ్ సమయంలో అమీర్ నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొన్న చైతూ..

Pooja Hegde : అరెరె.. మామంచి సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. ఎందుకంటే?

Rajashekar Kadavergu

ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం 'సీతారామం'లో సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. కరోనాతో షూటింగ్ లేట్ కావడమే కారణం.

Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?

Rajashekar Kadavergu

మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం ఆర్య వాల్వేకర్ సొంతం.. రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.

Advertisement

Mehaboob Dilse : బిగ్ బాస్ ఫేం మెహబూబ్ ఇంట్లో విషాదం.. తల్లిని కోల్పోవడంతో ఎమోషనల్ పోస్ట్

Rajashekar Kadavergu

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ తల్లి మృతి.. బాధతో పోస్ట్ పెట్టిన నటుడు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్స్

Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..

Rajashekar Kadavergu

భర్త చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న నటి కేత్కి దేవ్‌.. ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు వెల్లడి. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని వివరణ

MegaStar Chiranjeevi: బింబిసార సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్, వైరల్ అవుతున్న ట్వీట్, నందమూరి అభిమానుల్లో ఆనందం..

Krishna

మెగాస్టార్ చిరంజీవి సీతారామం, బింబిసార చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మేక‌ర్స్‌కు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపాడు.

Rana Daggubati: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు వాటన్నికిటికీ బ్రేక్ అంటూ సంచలన ప్రకటన.. ఏంటీ విషయం?

Rajashekar Kadavergu

సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా.. షాక్ లో అభిమానులు

Advertisement
Advertisement