సినిమా
Nayanthara Slams Dhanush: నటుడు ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు, అహంకారంతో తన భర్తపై కక్ష కట్టడాని లేఖలో పేర్కొన్న నయనతార..కోలీవుడ్‌లో సంచలనం
Arun Charagondaనటుడు ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ నయనతార . నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన డాక్యుమెంటరీలో తను నటించిన పాటను వినియోగించుకోవడానికి ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ నయనతార లేఖలో పేర్కొంది. అహంకారంతో తనపై తన భర్తపై ధనుష్ కక్ష కట్టాడని లేఖలో పేర్కొన్నారు నయనతార.
Kannada Actress Rita Anchan Dies: ప్రముఖ కన్నడ నటి రీటా అంచన్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో మృతి...పలువురు ప్రముఖుల సంతాపం
Arun Charagondaప్రముఖ కన్నడ నటి రీటా రాధాకృష్ణ అంచన్(68) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కన్నడతో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ బాషల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో నటిగా ఓ వెలుగు వెలిగారు రీటా. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు
Rudraప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్ లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు.
Jr NTR Meet Fans Video: వీడియో ఇదిగో, కుప్పం నుంచి పాదయాత్రతో వచ్చిన అభిమానులను కలిసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyజూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు కుప్పం నుంచి హైదరాబాద్‌కు ఆయన అభిమానులు పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు హరి, లక్ష్మీపతి, కదిరప్ప, శివ హైదరాబాద్‌కు పాదయాత్రగా పయనమయ్యారు. తాజాగా వారు హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారు.
NBK 109 Title Announced: NBK 109 టైటిల్ వచ్చేసింది..'డాకు మహారాజ్'గా బాలయ్య బాబు, టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్
Arun Charagondaబాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NBK 109 టైటిల్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాకు మహారాజ్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి 2025 జనవరి 12న రిలీజ్ కానుంది.
Allu Arjun on Prabhas: వీడియో ఇదిగో, ప్రభాస్ ఆరడుగుల బంగారం, మళ్లీ ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి ఏమన్నారంటే..
Vikas Mనందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ షోలో ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు ఆహా టీం.. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు.
NBK109 Title and Teaser: బాలయ్య అభిమానులకు పండగలాంటి న్యూస్, ఎన్‌బీకే 109 టైటిల్ టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడు విడుదలంటే..
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 109. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రేపు ఉదయం 10.24 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.
Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం
Hazarath Reddyవైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు
Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి
Hazarath Reddyజగన్ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది
Ananya Panday in Dubai: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న అనన్య పాండే, దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ
Vikas Mఅనన్య పాండే తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మేజర్ గ్లామ్ మరియు ట్రావెల్ ఇన్‌స్పిరేషన్‌ను అందించింది. CTRL లో చివరిగా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ దుబాయ్‌లో విలాసవంతమైన అట్లాంటిస్ ది రాయల్‌లో బస చేస్తూ 'స్వీట్ గెట్‌వే'ను ఆస్వాదించింది.
Ananya Nagalla Distributes Blankets: అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పిన అనన్య నాగళ్ళ, వీడియో ఇదిగో..
Vikas Mఅర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.
Rana Daggubati Show: బాలయ్య బాబు బాటలోనే మరో స్టార్ హీరో టాక్ షో, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఫిక్స్ చేసుకున్న భళ్లాలదేవ
VNSటాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి (Rana) మరోసారి సరికొత్త టాక్ షోతో (Talk Show) ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ నటుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను నడిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల విషయాలను పంచుకునే ఈ టాక్ రెండు సీజన్‌లు రాగా ఫుల్ సక్సెస్‌గా నడిచింది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
Mahesh Babu Video Goes Viral: టాలీవుడ్ జాతిరత్నం మన మహేష్ బాబు! ఆయనలో ఈ కోణం ఎవరూ ఊహించి ఉండరు (వీడియో ఇదుగోండి)
VNSచిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, వెంకటేష్, మహేష్ (Mahesh babu).. ఇలా స్టార్స్ అంతా కలిసి మాల్దీవ్స్ లో ఓ బిజినెస్ మెన్ పుట్టిన రోజు వేడుకలు వెళ్లారు. ఇప్పటికే ఈ వేడుకల నుంచి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. వాటిల్లోంచి ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది.
Actress Sri Reddy: ఈ సారి శ్రీరెడ్డి వంతు..క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ
Hazarath Reddyసోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మరియు ఇతర టిడిపి జనసేన నాయకులు పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Hazarath Reddyసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు.
‘Kanguva’ Press Conference: వీడియో ఇదిగో, ఆలస్యంగా వచ్చినందుకు మీడియాకు క్షమాపణలు చెప్పిన హీరో సూర్య, మీ అందరి సమయానికి నేను విలువనిస్తానంటూ..
Hazarath Reddyస్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది (Kanguva Release). ప్రచారం జోరు పెంచిన చిత్ర బృందం.. ముంబయిలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది
Actress Ananya Nagalla: మానవత్వం చాటుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల, చలిలో ఉన్న పేదలకు దుప్పట్లు పంపిణీ...వీడియో ఇదిగో
Arun Charagondaనటి అనన్య నాగళ్ల మానవత్వం చాటుకున్నారు. చలిలో ఉంటున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hero Varun Tej At Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్, మట్కా రిలీజ్ నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం..వీడియో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్ . 'మట్కా' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.
Allu Arjun Fans Storm YouTube Channel: వీడియో ఇదిగో, యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారని మండిపాటు
Vikas Mబన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
Hazarath Reddyసినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.