సినిమా

Nishadh Yusuf Dies: అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించిన స్టార్ ఎడిటర్, నిషాద్ యూసుఫ్ మృతిపై సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Vikas M

తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nandamuri Taraka Rama Rao: అన్న కొడుకు నంద‌మూరి తారక రామారావు టాలీవుడ్ ఎంట్రీపై బెస్ట్ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, ఏమన్నాడంటే..

Hazarath Reddy

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Hero Darshan Gets Bail: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

Arun Charagonda

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్‌. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Salman Khan Gets Death Threat Again: రూ. 2 కోట్లు ఇవ్వ‌కపోతే ఖ‌తం చేస్తాం... స‌ల్మాన్ ఖాన్ కు మ‌రోసారి బెదిరింపులు, ముంబై పోలీసుల‌కు మెసేజ్ పంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి

VNS

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు మ‌ళ్లీ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. రెండు కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే చంపేస్తామ‌ని ఆయ‌న్ను బెదిరించారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి ఆ మెసేజ్‌ వ‌చ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ మెసేజ్ (Death Threat) వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ డ‌బ్బులు చెల్లించ‌కుంటే, అత‌న్ని చంపేస్తామ‌ని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Nishad Yusuf Passes Away at 43: కంగువ సినిమా ఎడిట‌ర్ ఆక‌స్మిక మృతి, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో విగ‌త‌జీవిగా క‌నిపించిన నిషాద్, విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌

VNS

కోలీవుడ్‌ సినిమా ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్‌ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు.

Ranjith Balakrishnan Sexually Assaulting Case: ‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిష‌న్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్ పై న‌టుడి ఫిర్యాదు

Rudra

ఒకవైపు మాలీవుడ్‌ లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు న‌మోదైంది.

ANR National Award 2024: నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా, భావోద్వేగానికి గురైన చిరంజీవి, తన తండ్రి నన్ను ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్న మెగాస్టార్

Vikas M

ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు.

IIFA Utsavam Awards 2024: IIFA ఉత్సవం అవార్డ్స్ 2024, దక్షిణాది భాషల్లో ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందంటే..

Hazarath Reddy

ఎపిక్ IIFA ఫెస్టివల్ 2024 24వ ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని అనుసరించి- సెప్టెంబర్ 27-29, 2024 మధ్య ఐకానిక్ ఎతిహాద్ అరేనాలో జరిగిన ఐదు దిగ్గజ సినీ పరిశ్రమల మరపురాని వేడుకలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డులు IIFAను ప్రకటించింది. ఈ ఉత్సవం 2024 తేదీలను ప్రసారం చేస్తుంది.

Advertisement

Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత

Rudra

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.

Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)

Rudra

సినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

Vijay Thalapathy TVK Rally: రాజ‌కీయాల‌కు కొత్త కావొచ్చు..ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు..అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది.. తొలిస‌భలోనే స్పీచ్ తో అద‌ర‌గొట్టిన ద‌ళ‌ప‌తి విజ‌య్

VNS

సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్‌ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు.

Jani Master Emotion With Family: జైలు నుంచి ఇంటికొచ్చిన జానీ మాస్ట‌ర్ కు ఆయ‌న పిల్ల‌లు ఎలా స్వాగ‌తం ప‌లికారో చూడండి! ఫ్యామిలీ గురించి జానీ మాస్ట‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్ ఇదే!

VNS

శ‌నివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. నా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థ‌న‌లు న‌న్ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చాయని జానీ మాస్ట‌ర్ (Jani Master Release) పేర్కొన్నారు.

Advertisement

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటి ఐశ్వర్య, తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు

Arun Charagonda

ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి స‌మంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Rudra

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు

Vikas M

పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.

KA Trailer: కిరణ్‌ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్‌ 31న విడుదల కానున్న సినిమా

Vikas M

యువ న‌టుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క'. ఈ మూవీకి సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఈ సినిమా విడుద‌ల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండ‌డంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది.

Advertisement

Chandrababu On His Arrest: త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే

VNS

చంద్రబాబు (Chandrababu Got Emotional) సమాధానమిస్తూ.. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.

Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ 11, కంటెస్ట్ంట్‌లతో పాటుగా హౌస్ లోకి ప్రేక్షకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బిగ్ బాస్ కన్నడ యొక్క తాజా సీజన్ ముఖ్యాంశాలుగా కొనసాగుతోంది, దాని ప్రశంసలు-అర్హమైన చేరికలతో ప్రేక్షకులను నోరు మూయించేలా చేసింది. షో యొక్క తాజా ప్రోమోలో, కొనసాగుతున్న టాస్క్‌లో భాగంగా పోటీదారులతో పాటు ప్రేక్షకులను సాధారణ ప్రజలకు పరిచయం చేశారు.

Akkineni Nagarjuna: అక్కినేని శత జయంతి ఉత్సవాలు, మెగాస్టార్ చిరంజీకి నాగార్జున ఆహ్వానం, చిరుకు జాతీయ పురస్కారం అందిస్తామన్న కింగ్ నాగ్..

Arun Charagonda

అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు కింగ్ నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని...ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తాం అని..ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.

CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2

Rudra

అంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.

Advertisement
Advertisement