సినిమా

Anupam Kher Joins Prabhas' Fauji: ప్రభాస్ ఫౌజీలో కీలకపాత్రలో అనుప‌మ్ ఖేర్, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించిన బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం 'ఫౌజీ'. ఈ భారీ మూవీలో తాను న‌టిస్తున్న‌ట్లు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా డార్లింగ్‌, ద‌ర్శ‌కుడితో దిగిన ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేశారు.

Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో

Arun Charagonda

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన కింగ్‌డమ్‌ టీజర్‌

VNS

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుంది.

Laila Movie Controversy: వైసీపీ కార్యకర్తల దెబ్బ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్, వేధిస్తున్నారంటూ ఫిర్యాదు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమెడియన్ పృథ్వి రాజ్. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసారు పృథ్వి రాజ్.

Advertisement

Shyamala On Chiranjeevi Comments: వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. చిరంజీవికి శ్యామల కౌంటర్, ఉపాసన చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా

Arun Charagonda

వారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల . బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న వార‌స‌త్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుక‌లో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకోవ‌డంతో మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాడు.

Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

స్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.

Actor Prudvi: వైసీపీ ల**జకోడ....లారా..నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని, నటుడు పృథ్వి బండబూతులు, ఆస్పత్రిలో ఉన్న వెనక్కి తగ్గని పృథ్వి, వైరల్‌గా మారిన వీడియో ఇదిగో

Arun Charagonda

వైసీపీని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు మండిపడ్డారు నటుడు పృథ్వి. మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.

Advertisement

Vicky, Rashmika At Golden Temple: స్వర్ణ దేవాలయంలో విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న సందడి.. ఫిబ్రవరి 14న 'ఛావా' చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు

Rudra

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న తాము జంటగా నటించిన తాజా చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్‌ సర్‌ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేశారు.

Allu Aravind on Ram Charan: మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత అల్లు అరవింద్, చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను, వెంటనే ట్రోల్స్ ఆపాలని వినతి

Hazarath Reddy

టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు.

Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్

Hazarath Reddy

Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యల దుమారం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మేకర్స్

Hazarath Reddy

విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుండి వివాదాలతో చుట్టుముట్టబడింది. విశ్వక్ సేన్ ఒక లేడీ గెటప్‌ను ప్రతికూల కోణంలో చిత్రీకరించారని చాలా మంది విమర్శించారు.

Advertisement

Chiranjeevi - Anil Ravipudi's Film: అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫిక్స్, మెగా157 షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపిన చిరు

Hazarath Reddy

దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడనే విషయం అందరికీ తెలిసిందే. అనిల్ తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు బలమైన వార్తలు వచ్చాయి, కానీ దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Ed Sheeran Surprise With Devara Song: దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడి ఆశ్చర్యంలో ముంచెత్తిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (వీడియో)

Rudra

బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుంది.

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Naga Chaitanya: సమంతతో విడాకులు.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు, నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు

Arun Charagonda

హీరోయిన్‌ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు.

Advertisement

Allu Arjun Speech: పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు

VNS

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్‌ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కు మిలియన్‌ వ్యూస్‌ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్‌ నేర్పుతారు. కానీ, గణేశ్‌ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలకాలో చూపించారు.

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్

Arun Charagonda

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Chiranjeevi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావన... సంతోషం వ్యక్తం చేసిన చిరు, మోదీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చిరు వెల్లడి

Arun Charagonda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మోదీ(PM Modi) ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా ధన్యవాదాలు తెలిపారు.

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Advertisement
Advertisement