సినిమా
SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Rudraదుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు.
‘Thalapathy 69’: దళపతి విజయ్ చివరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది, ప్రజా సమస్యలపైనే విజయ్ 69, ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
VNSతమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్చివరి చిత్రం అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రాజకీయల్లోకి ఎంట్రీ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించాడు విజయ్. తన చివరి చిత్రం ప్రజ సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించాడు
Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Arun Charagondaక్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్ కావడంతో స్పందించారు తారక్
Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారా? వీడియో ఇదిగో
Rudraప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటూ అడగ్గా.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ.1.6 లక్షలు. దీనికి సంబంధించిన వీడియో చూడొచ్చు.
Devara Censor Report: దేవర సినిమాలో నాలుగు సీన్లకు కోత పెట్టిన సెన్సార్ బోర్డు, ఏయే సీన్లను తీసేశారో తెలుసా?
VNSగ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
Satyam Sundaram Teaser Out: సత్యం సుందరం టీజర్ విడుదల, స్నేహితులుగా నటిస్తున్న కార్తీ,అరవింద స్వామి
Vikas Mఈ మూవీ నుంచి తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా తెలుగు టీజర్‌ను వదిలారు.ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Kadambari Jethwani: వీడియో ఇదిగో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీ, అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్ జెత్వానీ వేధింపుల కేసులో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై సినీ నటి జత్వనీ ఫిర్యాదు చేసింది.తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.
Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు
Rudraస్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.
Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్ ఇకలేరు
Rudraటాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.
Committee Kurrollu In OTT: వెండితెరపై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండదు
VNSఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu OTT platform) సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
Actress Hema On Rave Party: నటి హేమపై పోలీసుల ఛార్జ్‌షీట్, గతంలో డ్రగ్స్ తీసుకోలేదన్న వీడియో వైరల్
Arun Charagondaబెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని గతంలో వీడియో రిలీజ్ చేసిన నటి హేమ. తాజాగా బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొనడంతో మరోసారి వైరల్‌గా మారుతోంది వీడియో.
Bengaluru Rave Party: నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఛార్జ్‌షీట్, 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ
Arun Charagondaబెంగళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఇక ఈ పార్టీని 9 మంది నిర్వహించారని, హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు.
Sivaji: The Boss: రజనీకాంత్ శివాజీ ది బాస్ మళ్లీ థియేటర్‌లోకి, సెప్టెంబర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు
Vikas Mసూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార శ్రియ చరణ్ నటించి శివాజీ ది బాస్ (Sivaji: The Boss) సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Hero Jeeva Car Accident: తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన కారు, క్షేమంగా బయటపడ్డ జీవ
Arun Charagondaతమిళ హీరో జీవా కారుకు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరుగగా బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీ కొట్టింది జీవా కారు. ఈ , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు హీరో జీవ.
Malaika Arora Father Suicide: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్ అరోరా
Hazarath Reddyబాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా (Malaika Arora) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Devara Part 1 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర ట్రైలర్, కేక పుట్టించేలా సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు, పవర్‌ఫుల్ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyకొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
Devara Promotions: సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్
Hazarath Reddyజూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Producer G Dilli Babu Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు అనారోగ్యంతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు.