సినిమా

Karthik Aryan: సినిమా కోసం ఏకంగా సంవ‌త్స‌రం పాటూ చ‌క్కెర‌కు దూరంగా ఉన్న హీరో, షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో ర‌సమ‌లై తిని సెల‌బ్రేష‌న్స్

VNS

రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న ‘చందు ఛాంపియన్’ (Chandu Champion) సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ సంవత్సరం పాటు షుగర్ లేని డైట్ పాటించారట. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంలో తనకెంతో ఇష్టమైన రసమలై రుచి చూసారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ స్వయంగా కార్తీక్‌కి తినిపించారు

Article 370 Song ‘Dua’: ఆర్టికల్ 370 మూవీ నుంచి దువా సాంగ్ విడుదల, యే హుమారా హిందుస్థాన్ రహేగా సదా,యాహీ హై దువా అంటూ ఆకట్టుకుంటున్న లిరిక్స్

Hazarath Reddy

యామీ గౌతమ్ నటించిన రాబోయే యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఆర్టికల్ 370 మేకర్స్ శుక్రవారం మొదటి ట్రాక్ 'దువా'ని ఆవిష్కరించారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకొని, సరేగామ ఇండియా పూర్తి పాట వీడియోను షేర్ చేసి, "యే హుమారా హిందుస్థాన్ రహేగా సదా, యాహీ హై దువా. పూర్తి పాట ఇప్పుడు అన్ని ప్రధాన సంగీత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైంది

Mohan Babu on Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు, గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హీరో

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు

This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్ విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

Advertisement

Tamilaga Vettri Kazhagam: తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్, వచ్చే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ట్విస్ట్

Hazarath Reddy

తమిళ నటుడు విజయ్ ఫిబ్రవరి 2న 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు తన పార్టీకి తమిళగ వెట్రి కజం అని పేరు పెట్టాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు.ఒక ప్రకటన విడుదల చేస్తూ, “మేము 2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు.

Poonam Pandey Dies: సర్వైకల్ క్యాన్సర్‌తో బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి, భారత్ గెలిస్తే దుస్తులు విప్పేస్తానంటూ నటి సంచలనం, హీరోయిన్ మరణంపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

బాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్‌ చేశారు. ఆమె మరణ వార్త గురించి పూనమ్‌ పాండే పీఆర్‌ టీమ్‌ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు.

Poonam Pandey Death News: ప్రముఖ నటి పూనమ్ పాండే క్యాన్సర్‌తో మృతి, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్, నిజమా కాదా అనే అయోమయంలో అభిమానులు

Hazarath Reddy

షాకింగ్ న్యూస్‌లో, నటి పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు నటి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తాజా పోస్ట్ తెలిపింది. ఫిబ్రవరి 2 న నటి గర్భాశయ క్యాన్సర్‌కు గురైందని పోస్ట్ పేర్కొంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇతర ధృవీకరణలు లేవు

Viswambhara Update: వీడియో ఇదిగో, జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తున్న చిరంజీవి, విశ్వంభర చిత్రంలో సరికొత్త లుక్‌తో రానున్న మెగాస్టార్

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 156వ చిత్రం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రం కోసం చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు, పూరీ జగన్నాథ్‌, చార్మీ, తరుణ్‌, నవదీప్‌ తదితరులపై నమోదు కేసిన ఆరు కేసులు కొట్టివేత

Hazarath Reddy

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో (Tollywood Drugs Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 2017లో నమోదైన ఎనిమిది కేసుల్లో 6 కేసులను (Nampally court dismissed Six cases) నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది.

Nikhil Siddhartha: సోష‌ల్ మీడియాలో హీరో నిఖిల్ చేసిన పోస్టుకు అనూహ్య స్పంద‌న‌, కంగ్రాట్స్ చెప్తూ ఫ్యాన్స్ రిప్లై

VNS

తన భార్యకు సీమంతం (Baby Shower) జరిగినట్టు తెలిపాడు. 2020లో పల్లవి(Pallavi) అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం నిఖిల్ భార్య ఓ ఈవెంట్లో కనిపించినప్పుడు బేబీ బంప్ తో కనపడటంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న నిఖిల్ భార్య పల్లవి సీమంతం(Baby Shower) జరగ్గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Yatra 2 Second Song Out: యాత్ర 2 నుంచి రెండో సాంగ్ వచ్చేసింది, తొలి సమరం అంటూ సాగే పాటలో అద్భుతంగా కనిపించిన సీఎం జగన్ పాత్రధారి జీవా

Hazarath Reddy

Producer Kona Venkat on CM Jagan Ruling: సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్, విద్యావ్యవస్థలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంటూ ట్వీట్

Hazarath Reddy

విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన సమూల మార్పులను ప్రశంసిస్తూ టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నిర్మాత ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

Advertisement

Srimanthudu Copyright Dispute: శ్రీమంతుడు కాపీరైట్ వివాదం, సుప్రీంకోర్టులో దర్శకుడు కొరటాల శివకు ఎదురుదెబ్బ, క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని తీర్పు

Hazarath Reddy

ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు కాపీరైట్ వివాదంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

Hazarath Reddy

ఎంతో స్టార్ డమ్ చూసిన ఉదయ్ కిరణ్, శవాల గదిలో అలా పడున్నాడు .. అక్కడ ఎవరూ లేరు. ఆ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను" అన్నారు.

Hero Venu Father Dies: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు వేణు తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు మృతి

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు.

Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.

Advertisement

Vijay Political Debut: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్, రాజకీయ పార్టీకోసం ఇప్పటికే అప్లై చేసుకున్న విజయ్ మక్కల్ ఇయక్కం, లోక్ సభ ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా పావులు

VNS

పనయూర్‌లో గల తన కార్యాలయంలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (Vijay Makkal Iyakkam) నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించిన విజయ్‌.. కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్

VNS

మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.

Republic Day 2024: గదర్‌ పాటకు స్టెప్పులేసి రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రష్యా, ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన రష్యా దౌత్య కార్యాలయం

Hazarath Reddy

భారత్‌ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్‌ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, రాబోయే చిత్రాల విశేషాలు!

Vikas M

Advertisement
Advertisement