సినిమా

Suresh Gopi Daughter Wedding: వీడియో ఇదిగో, హీరో సురేశ్‌ గోపి కూతురు పెళ్లిలో సందడి చేసిన ప్రధాని మోదీ, కొత్త జంటను ఆశీర్వదించిన భారత ప్రధాని

Hazarath Reddy

మలయాళ నటుడు, బీజేపీ నేత సురేశ్‌ గోపి(Suresh Gopi) కుమార్తె భాగ్య సురేశ్‌ వివాహానికి ప్రధాని మోదీ(Modi) హాజరయ్యారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొచ్చిలో రోడ్‌ షో చేపట్టిన అనంతరం త్రిస్సూర్‌ వచ్చారు. గురువాయూర్‌(Guruvayur) ఆలయంలో కొత్త జంటను ఆశీర్వదించి వారిద్దరికీ వరమాలలు అందించారు

Vishwambhara: చిరంజీవి కొత్త సినిమాకు విశ్వంభర టైటిల్, సంక్రాంతి సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్, సోషియోఫాంటసీ మూవీగా రానున్న మెగా 156 మూవీ

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు.గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. నేడు సంక్రాంతి సందర్భంగా విశ్వంభర టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ వీడియోను పంచుకున్నారు.

Guntur Kaaram: మూడు రోజుల్లో రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసిన గుంటూరు కారం, బుక్ మై షోలో 70 వేల నెగెటివ్ ఓట్లు రావడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించిన చిత్ర బృందం

Hazarath Reddy

మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' చిత్రం (Guntur Kaaram) కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం తగ్గలేదు. మొదటి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'గుంటూరు కారం'... మూడో రోజూ కూడా అదే ఊపు కనబర్చింది

Amitabh Bachchan Buys Land In Ayodhya: అయోధ్యలో రూ.14.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్, రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో..

Hazarath Reddy

అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.

Advertisement

The Raja Saab First Look: సంక్రాంతి సినీ సందడి షురూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని మాస్ అవతార్ లో డార్లింగ్ హల్ చల్

Rudra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పెద్ద పండుగ సంక్రాంతి రోజున అదిరిపోయే మాస్ సర్‌ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Yatra 2: యాత్ర‌-2 మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్ర‌ల‌పై క్లారిటీ, వ్యూహం త‌ర‌హాలో ఉండ‌బోద‌న్న మూవీ టీం

VNS

యాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌నటిస్తున్నాడు.

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Rudra

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

Hanuman Team Donation: చెప్పిన‌ట్లుగానే చేసిన హ‌నుమాన్ టీమ్, టికెట్ క‌లెక్ష‌న్ల‌లో అయోధ్య‌కు విరాళంగా ఎంతిచ్చారంటే!

VNS

ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు. దీంతో చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే దేశమంతటా నిన్న సాయంత్రం నుంచే ఆల్మోస్ట్ 1000 ప్రీమియర్స్ వేయగా దాదాపు అన్ని బుకింగ్స్ అయిపోయాయి. నిన్నే చాలా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.

Advertisement

Mahesh Babu in Sudharshan Theatre: అభిమానులతో కలిసి సుదర్శన్‌ థియేటర్‌లో సినిమా చూసిన మహేష్ బాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి మహేష్‌బాబు చేరుకున్నారు.

HanuMan Movie X Review: హను-మాన్‌ రివ్యూ ఇదిగో, సోషల్ మీడియా వేదికగా సినిమాపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

అగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన సూపర్‌ హీరో చిత్రమిది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అయినా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు సవాల్ విసురుతూ వచ్చింది

Guntur Kaaram Review: కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి

Hazarath Reddy

అతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Guntur Kaaram X Review: గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

Naa Saami Ranga Song Out: నా సామిరంగా నుంచి బ్యూటిపుల్ మెలోడీ సాంగ్ ఇదిగో, 'ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే అంటూ సాగుతున్న పాట

Hazarath Reddy

Annapoorni- Zee Studio Apology: అన్నపూర్ణి సినిమా ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సారి చెప్పిన జీ స్టూడియోస్

Hazarath Reddy

అన్నపూర్ణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 29న విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అయినప్పటి నుండి ఇబ్బందుల్లో పడింది. రాముడిని కించపరిచి, 'లవ్ జిహాద్'ని ప్రచారం చేయడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది

Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం ఫస్ట్ లుక్ ఇదిగో, రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్

Hazarath Reddy

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి తాజాగా భ్రమయుగం (Bramayugam) ఫస్ట్ లుక్ విడుదలైంది. మేకర్స్ మమ్ముట్టి స్టన్నింగ్ లుక్‌తో టీజర్‌ అప్‌డేట్ అందించారు.రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న భ్రమయుగం (Bramayugam)లో అమల్ద లిజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది

Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల

sajaya

సంక్రాంతికి జనవరి 12న విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతినిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. అటు ఏపీలో 50 రూపాయల హయ్యెస్ట్ హైక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Advertisement

Guntur Karam Ticket Price Hike: గుంటూరు కారం టికెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం, జీవో ఇదిగో..

Hazarath Reddy

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది

Guntur Kaaram Pre Realease: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..(Video)

sajaya

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట. భారీగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట.. గాయపడ్డ పలువురు అభిమానులు, పోలీసులు. అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్.

Guntur Kaaram Ticket Price Hike: తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ రేట్స్ పెరిగాయి బాసూ, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ఎంతంటే..

Hazarath Reddy

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది. ఈ ప్రకటన ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది.

Rashid Khan Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ మృతి

Hazarath Reddy

సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Advertisement
Advertisement