సినిమా

Mamukkoya Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ మలయాళ నటుడు మాముక్కోయా కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు మాముక్కోయా ఏప్రిల్ 26న తుదిశ్వాస విడిచారు. 76 ఏళ్ల వయసులో ఆయన కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారు. అతని మరణానికి కారణం బ్రెయిన్ హెమరేజ్ అని పేర్కొన్నారు.

Saint Von Colucci Dies: ఆ నటుడులా కనిపించాలని 12 సర్జరీలు, చికిత్స వికటించడంతో ఇన్ఫెక్షన్ కు గురై కెనడా నటుడు మృతి

Hazarath Reddy

కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల కోల్పోయాడు. అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు విడిచాడు.

Mangalavaaram: ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా టాప్ హీరోయిన్, మంగళవారం చిత్రం నుంచి పాయల్‌ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ ఇదిగో..

Hazarath Reddy

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ఆర్ఎక్స్ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

Threat To Singer Sunitha Husband: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ సినీ గాయని సునీత భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Virupaksha Theatre Attacked: సినిమా ఆలస్యం అయ్యిందని.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.. ఎక్కడంటే??

Rudra

హైదరాబాద్‌ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు.

Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

VNS

కొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం

Rudra

ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.

Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్

Rudra

డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పవన్ పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'ఓజీ' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.

Advertisement

Nitya Shetty Bathroom Video: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్, బాత్‌టబ్‌లో నగ్నంగా ఉన్న వీడియో వైరల్, ఇదేం పోయే కాలమంటూ నెటిజన్ల ఫైర్

VNS

ఈ అమ్మడు చేసిన ఒక వీడియో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కించేసింది. బాత్ రూమ్ లో టవల్ తీసేసి బాత్ టబ్ పడుకొని (Bath Tub Video) హాట్ ఫోజులు ఇస్తున్న బోల్డ్ వీడియోని షేర్ చేసింది.

PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్

Rudra

ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.

Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ

Rudra

భోజ్ పురీ నటి సుమన్ కుమారీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులను రక్షించారు.

Amitabh Bachchan’s Tweet: హేయ్‌ ట్విటర్‌ అంటూ అమితాబ్ ట్వీట్ వైరల్, డబ్బులు చెల్లించా బ్లూ టిక్‌ మార్కు తిరిగివ్వు, బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుందని ట్వీట్

Hazarath Reddy

సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన సంగతి విదితమే. సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

Advertisement

Prabhas Instagram: ఇన్‏స్టా‏లో 9.4 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్న డార్లింగ్ ప్రభాస్.. కేవలం ఆ 15 మందినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరెవరో తెలుసా?

Rudra

గ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు

Rudra

ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

'It was Delicious': మాధురి దీక్షిత్..మీ వడపావ్ చాలా బాగుంది, బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

Hazarath Reddy

ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్‌ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Advertisement

RGV on Chandrababu: చంద్రబాబుపై సెటైరికల్ సాంగ్ విడుదల చేసిన వర్మ, సైకో సిక్కు అంటూ టీడీపీ అధినేత ఏడుస్తున్నట్లుగా పాట

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేస్తూ కాంట్ర వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ప్ర‌స్తుత ఏపీ సీఎం వై.ఎస్‌.జ‌గ‌న్‌ను సైకో అని చంద్ర‌బాబు తిడుతుంటార‌ని, ఆ సంగ‌తిని ప‌క్క‌న పెడితే నిజానికి చంద్ర‌బాబు నాయుడే ఓ సైకో సిక్కు అని అన్నారు

Aaradhya Bachchan Case: అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్యపై తప్పుడు కథనాలు, యూట్యూబ్‌కు హెచ్చరికలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు, గూగుల్ కు స‌మ‌న్లు జారీ

Hazarath Reddy

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్‌ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి విదితమే. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Pamela Chopra Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నిర్మాత యష్ చోప్రా భార్య పమేలా చోప్రా మృతి, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

Hazarath Reddy

పమేలా చోప్రా ఇక లేరు. ఆమె వయస్సు 85. పమేలా 2012లో మరణించిన ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య. ఆమె ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రాలకు తల్లి. నటి రాణి ముఖర్జీకి అత్త. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 2: పుష్ప 2 మరో సంచలన రికార్డు, విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్, గ్లింప్స్ తోనే రికార్డుల వేట మొదలైందని ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.పది రోజుల కిందట రిలీజైన ‘పుష్ప-2’ ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సోషల్‌ మీడియాను పులిలా షేక్‌ చేసింది.

Advertisement
Advertisement