టెలివిజన్
IIFA Utsavam Awards 2024: IIFA ఉత్సవం అవార్డ్స్ 2024, దక్షిణాది భాషల్లో ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందంటే..
Hazarath Reddyఎపిక్ IIFA ఫెస్టివల్ 2024 24వ ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని అనుసరించి- సెప్టెంబర్ 27-29, 2024 మధ్య ఐకానిక్ ఎతిహాద్ అరేనాలో జరిగిన ఐదు దిగ్గజ సినీ పరిశ్రమల మరపురాని వేడుకలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డులు IIFAను ప్రకటించింది. ఈ ఉత్సవం 2024 తేదీలను ప్రసారం చేస్తుంది.
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
Chandrababu On His Arrest: తన అరెస్టు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన చంద్రబాబు, అన్ స్టాపబుల్ షోలో ఆయన పంచుకున్న వివరాలివే
VNSచంద్రబాబు (Chandrababu Got Emotional) సమాధానమిస్తూ.. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.
Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ 11, కంటెస్ట్ంట్‌లతో పాటుగా హౌస్ లోకి ప్రేక్షకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్ బాస్ కన్నడ యొక్క తాజా సీజన్ ముఖ్యాంశాలుగా కొనసాగుతోంది, దాని ప్రశంసలు-అర్హమైన చేరికలతో ప్రేక్షకులను నోరు మూయించేలా చేసింది. షో యొక్క తాజా ప్రోమోలో, కొనసాగుతున్న టాస్క్‌లో భాగంగా పోటీదారులతో పాటు ప్రేక్షకులను సాధారణ ప్రజలకు పరిచయం చేశారు.
CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2
Rudraఅంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.
IIFA Awards 2024 on TV: నవంబర్ 10న ZEE TVలో IIFA అవార్డ్స్ 2024 కార్యక్రమం, వచ్చే ఏడాది భారత్‌లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలు
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది. అబుదాబిలోని యాస్ ద్వీపంలోని ఎతిహాద్ అరేనా నుండి 2024 IIFA ఫెస్టివల్/IIFA వీకెండ్ యొక్క ప్రత్యేకమైన ప్రత్య క్ష ప్రసార కవరేజీని మీకు తాజాగా అందించింది.
IIFA 2024 Winners List:: IIFA 2024 విజేతల జాబితా ఇదిగో, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, బహుళ అవార్డులను గెలుచుకున్న యానిమల్ మూవీ
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది.
Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??
Rudraతనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.
Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)
Rudraసినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.
Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Vikas Mబాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
Unstoppable Season 4 : బాలకృష్ణ దగ్గర కూరగాయలు కొన్న చంద్రబాబు, బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్-4 మొదలైంది, మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న బావ, బావమరిది
VNSఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ (Unstoppable Season 4) మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్పటికే విడుదల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
RJ Shekar Bhasha Arrest: బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అరెస్ట్, హర్షసాయి కేసులో బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
VNSబాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Salman Khan Gets Fresh Threat: ‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి’.. సల్మాన్ ఖాన్ కు తాజాగా బెదిరింపులు
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా తమకు వెంటనే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు హెచ్చరికలు జారీ చేశారు.
Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
Rudraయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Tamannaah Questioned By ED: ఈడీ విచారణకు తమన్నా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించే ఈ విచారణ. అసలేంటీ విషయం??
Rudraమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు సంబంధించిన కేసులో ప్రముఖ హీరోయిన్ తమన్నాను ఈడీ గురువారం విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు.
Chalaki Chanti: ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు
Vikas Mచలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు.
CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
Rudraతెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.
Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Rudraప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.
Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Rudraతెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.