Food Poison in Mumbai: చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన

మహారాష్ట్ర రాhame-anymore-136484.html" title="Karthik Kumar: నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై">Karthik Kumar: నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై
  • Jackie Shroff: పర్మిషన్ లేకుండా తన పేరు వాడుకోవడంపై కోర్టు గడపతొక్కిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వివిధ సంస్థలపై దావా
  • Close
    Search

    Food Poison in Mumbai: చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన

    మహారాష్ట్ర రాజధాని ముంబైలో చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు

    వార్తలు Hazarath Reddy|
    Food Poison in Mumbai: చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన
    hicken Shawarma (Photo Credits: Pexels)

    మహారాష్ట్ర రాజధాని ముంబైలో చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

    Here's News

    సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change
    సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change

    Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్‌ అండ్ డ్రైవ్ వీడియో

    ట్రెండింగ్ టాపిక్స్

    CM KCRAP PoliticsCM JaganTelangana Assembly Elections 2023Health TipsViral NewsHeart AttackCricket Viral VideosTelangana PoliticsTollywoodPM ModiViral VideosWorld Cup 2023